PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu-jagan5868027c-aea9-4a55-91e1-6337623fe341-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu-jagan5868027c-aea9-4a55-91e1-6337623fe341-415x250-IndiaHerald.jpgశాసన సభలో జరిగిన వ్యవహారానికి సంబంధించి సిఎం వైఎస్ జగన్ కాసేపటి క్రితం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. గోబెల్స్‌ ప్రచారంలో వీళ్లు దిట్టలు అని అన్నారు ఆయన. కాని నిజం మాత్రం దాచలేరు అని ప్రజలకు మంచి జరుగుతుందా? లేదా? అన్నదాన్ని మార్చలేరు అని జగన్ పేర్కొన్నారు. ప్రజలకు మంచి జరిగినంత కాలం, చంద్రబాబుగారు ఎంత డ్రామాలు చేసినా, చంద్రబాబుగారి కళ్లల్లో నీళ్లు తిరక్కపోయినా తిరిగినట్టుగా, తనంతట తానే డ్రామాలు చేయొచ్చు.. ఇలా జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అన్నారు. డ్రామా చేస్తాడు అని ఎలాంటి మాటలు మాట్లjagan{#}Tammudu;Thammudu;Nijam;kadapa;Murder.;Party;Father;Jaganచంద్రబాబు ఇంకా ఇంకా ఏడుస్తారు: జగన్చంద్రబాబు ఇంకా ఇంకా ఏడుస్తారు: జగన్jagan{#}Tammudu;Thammudu;Nijam;kadapa;Murder.;Party;Father;JaganFri, 19 Nov 2021 16:10:00 GMTశాసన సభలో జరిగిన వ్యవహారానికి సంబంధించి సిఎం వైఎస్ జగన్ కాసేపటి క్రితం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. గోబెల్స్‌ ప్రచారంలో వీళ్లు దిట్టలు  అని అన్నారు ఆయన. కాని నిజం మాత్రం దాచలేరు అని ప్రజలకు మంచి జరుగుతుందా? లేదా? అన్నదాన్ని మార్చలేరు అని జగన్ పేర్కొన్నారు. ప్రజలకు మంచి జరిగినంత కాలం, చంద్రబాబుగారు ఎంత డ్రామాలు చేసినా, చంద్రబాబుగారి కళ్లల్లో నీళ్లు తిరక్కపోయినా తిరిగినట్టుగా, తనంతట తానే డ్రామాలు చేయొచ్చు.. ఇలా జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అన్నారు.

 డ్రామా చేస్తాడు అని ఎలాంటి మాటలు మాట్లాడకపోయినా... మాట్లాడినట్టు చూపించవచ్చు అని ఏమైనా జరగొచ్చు  అన్నారు జగన్. కాని చిట్టచివరిగా దేవుడు ఇవన్నీ చూస్తాడు  అని వ్యాఖ్యలు చేసారు. ప్రజలు చూస్తూ ఉన్నారు అని దేవుడి దయ, ప్రజల దీవెన  అన్నారు. చంద్రబాబుగారి మాటలు చూస్తే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది అని పేర్కొన్నారు. మా చిన్నాన్నగురించి చంద్రబాబుగారు మాట్లాడతాడు అని వివేకాగారు నాకు చిన్నాన్న, చంద్రబాబుగారికి కాదు అని వ్యాఖ్యానించారు. మా నాన్న సొంత తమ్ముడు అని అన్నారు జగన్.

ఇంకోవైపు అవినాష్‌రెడ్డిపైన ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. అవినాష్‌రెడ్డి మరో చిన్నాన్న కొడుకు  అని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరైనా అలాంటి ఘటన ఎందుకు చేస్తారు అధ్యక్షా అని ప్రశ్నించారు. మన చేయితో మనకున్న కంటిని ఎందుకు పొడుచుకుంటాం అని నిలదీశారు. వివేకా గారి హత్య జరిగింది చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది అని అప్పుడు మేం ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. మా చిన్నాన్న, అవినాష్‌రెడ్డి కూడా అప్పుడు  ప్రతిపక్షంలో ఉన్నారు అని మా చిన్నాన్నను ఓడించడం కోసం చేసిన అక్రమాలు అన్నీఇన్నీకావు అన్నారు. కడప జిల్లాలో అప్పుడు ఎంపీటీసీలు, జడ్పీసీలు మాకు ఎక్కువ ఉన్నారు అని ఆయన పేర్కొన్నారు. మేం ఎక్కడ గెలిచినా కూడా.. మా పార్టీ నుంచి చినాన్నన్నను మాపార్టీ నుంచి పోటీపెడితే.. బలవంతంగా మా ఎంపీటీసీలను, జడ్పీటీసీలను డబ్బు ఇచ్చి ప్రలోభాలు పెట్టి, స్పెషల్‌ ఫ్లైట్‌లు పెట్టి , పోలీసులను పెట్టి, కుయుక్తులను పన్ని.. ఇలా రకరకాలుగా అక్రమాలు చేసి మా చిన్నాన్నను ఓడించారు అని అన్నారు.



హైద‌రాబాద్‌లో బీటెక్ అమ్మాయి.. ఆటోడ్రైవ‌ర్ ల‌వ్‌.. క్లైమాక్స్ ట్విస్ట్‌

అసలు సభలో ఏం జరిగింది: జగన్ ఏం చెప్పారు...?

అప్పుడు కూడా నేను బాధ పడలేదు: చంద్రబాబు

బ్రోకర్లకు శుభాకాంక్షలు ; రాజసింగ్

మోడీ చెప్పిన నమ్మని రైతులు.. కీలక నిర్ణయం?

బ్రేకింగ్: కడపలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ లు

బ్రేకింగ్ కాకినాడ లో సముద్రంలో ఇళ్ళు...??

మోడీడి చాలా గొప్ప మనసు: తెలంగాణా మంత్రి

బిగ్ బ్రేకింగ్: చంద్రబాబు సంచలన నిర్ణయం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>