BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/indiaa24cdb21-a6f0-4fa6-8e4a-f95c630aa5b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/indiaa24cdb21-a6f0-4fa6-8e4a-f95c630aa5b6-415x250-IndiaHerald.jpgఈ ఆర్థిక సంవత్సరంలో 15% వ్యవసాయ ఎగుమతులు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. అక్టోబర్ చివరి నాటికి 11.6 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయని కేంద్ర ప్రభుత్వం తన నివేదికలో ప్రస్తావించింది. ఎగుమతుల్లో సగం బియ్యమే అని వివరించింది కేంద్రం. తృణధాన్యాల ఎగుమతులు కూడా రెట్టింపు అయ్యాయని కేంద్రం పేర్కొంది. కూరగాయలు, పండ్ల ఎగుమతుల్లో 11.6 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. మాంసం, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ ఎగుమతుల్లో 15.6 శాతం వృద్ధి సాధించినట్టుగా తెలిపింది కేంద్ర ప్రభుత్వం. వరి ఎగుమతుల్లో 10.5india{#}Cashew;oil;central government;Octoberబ్రేకింగ్: ఆహార ఉత్పత్తులలో భారీగా పెరిగిన ఎగుమతులు...?బ్రేకింగ్: ఆహార ఉత్పత్తులలో భారీగా పెరిగిన ఎగుమతులు...?india{#}Cashew;oil;central government;OctoberFri, 19 Nov 2021 14:15:33 GMTఈ ఆర్థిక సంవత్సరంలో 15% వ్యవసాయ ఎగుమతులు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. అక్టోబర్ చివరి నాటికి 11.6 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయని కేంద్ర ప్రభుత్వం తన నివేదికలో ప్రస్తావించింది. ఎగుమతుల్లో సగం బియ్యమే అని వివరించింది కేంద్రం. తృణధాన్యాల ఎగుమతులు కూడా రెట్టింపు అయ్యాయని కేంద్రం పేర్కొంది. కూరగాయలు, పండ్ల ఎగుమతుల్లో 11.6 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది.

మాంసం, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ ఎగుమతుల్లో 15.6 శాతం వృద్ధి సాధించినట్టుగా తెలిపింది కేంద్ర ప్రభుత్వం. వరి ఎగుమతుల్లో 10.5 శాతం, ఇతర తృణధాన్యాల ఎగుమతుల్లో 85.4 శాతం వృద్ధి సాధించినట్టుగా పేర్కొంది. ఇక జీడి పప్పు ఎగుమతుల్లో 29.2 శాతం వృద్ధి సాధించామని తెలిపింది. గతేడాదితో పోల్చితే 8.9 శాతం నూనె గింజల ఎగుమతి తగ్గిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.



బ్రేకింగ్ కాకినాడ లో సముద్రంలో ఇళ్ళు...??

మోడీడి చాలా గొప్ప మనసు: తెలంగాణా మంత్రి

బిగ్ బ్రేకింగ్: చంద్రబాబు సంచలన నిర్ణయం

జ‌గ‌న్‌పై ' మ‌ర్రి ' ఎఫెక్ట్ ఇంత ప‌డిందా...!

బ్రేకింగ్: మోడీ పై రేవంత్ సంచలన కామెంట్స్

ఆ మెగా హీరో పరిస్థితి ఏంటీ...?

జ‌గ‌న్‌కు ' క‌మ్మ‌' టి దెబ్బ బాగా ప‌డిందా...!

జ‌గ‌న్ గ్రాఫ్ నిజంగానే ప‌డిపోయిందా...!

చంద్ర‌బాబు ఆ ఇద్ద‌రినే న‌మ్మారు.. నిండా మునిగారు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>