PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/japan-china-af054abc-8a6b-4d12-96ba-6212ca55e4a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/japan-china-af054abc-8a6b-4d12-96ba-6212ca55e4a7-415x250-IndiaHerald.jpgచైనా సరిహద్దు దేశాలపై దాష్టికాలు ప్రస్తుత పరిస్థితులలో కూడా చేస్తుంది. ఆ దేశంలోనే కనీస అవసరాలకు ప్రజలు నానాపాట్లు పడుతూ ఉంటె, కిమ్ చెప్పినట్టుగా తక్కువ తినాలనే సందేశాలు ఇస్తూ నెట్టుకొస్తున్నారు జిన్ కూడా. అలాంటి పరిస్థితిలో ఏ దేశంతో అయినా మంచి సత్సంబందాలు నెలకొలిపే ఒప్పందాలు చేసుకొని దేశపరిస్థితిని తీర్చిదిద్దుకోవాల్సి ఉండగా, పక్క దేశాలను ఆక్రమించాలి అనే ఆలోచన చేస్తున్నాడు జిన్. తైవాన్ పైకి వెళదాం అంటే అమెరికా ఊరుకోవడంలేదు, భారత్ పైకి వెళ్లాలంటే కుదరటంలేదు, ఇక తప్పక మరో కోణాన్ని వెతుక్కుంటూ జపానjapan-china;{#}Japan;American Samoa;Pakistan;Indiaచైనాను దడిపించిన.. జపాన్..!చైనాను దడిపించిన.. జపాన్..!japan-china;{#}Japan;American Samoa;Pakistan;IndiaFri, 19 Nov 2021 17:25:56 GMTచైనా సరిహద్దు దేశాలపై దాష్టికాలు ప్రస్తుత పరిస్థితులలో కూడా చేస్తుంది. ఆ దేశంలోనే కనీస అవసరాలకు ప్రజలు నానాపాట్లు పడుతూ ఉంటె, కిమ్ చెప్పినట్టుగా తక్కువ తినాలనే సందేశాలు ఇస్తూ నెట్టుకొస్తున్నారు జిన్ కూడా. అలాంటి పరిస్థితిలో ఏ దేశంతో అయినా మంచి సత్సంబందాలు నెలకొలిపే ఒప్పందాలు చేసుకొని దేశపరిస్థితిని తీర్చిదిద్దుకోవాల్సి ఉండగా, పక్క దేశాలను ఆక్రమించాలి అనే ఆలోచన చేస్తున్నాడు జిన్. తైవాన్ పైకి వెళదాం అంటే అమెరికా ఊరుకోవడంలేదు, భారత్ పైకి వెళ్లాలంటే కుదరటంలేదు, ఇక తప్పక మరో కోణాన్ని వెతుక్కుంటూ జపాన్ వైపు వెళ్లినట్టుగా ఉంది, తాజాగా జపాన్ భూభాగంలోకి చైనా డ్రోన్లు ప్రవేశించే సరికి, జపాన్ తనదైన శైలిలో వాటిపై దాడులు చేసి, చైనాను పరుగులు పెట్టించింది.

ఇలా చైనా ఇలాంటి పరిస్థితులలో కూడా పొరుగు దేశాలతో ఛీ అని అనిపించుకుంటూనే ఉంది. అదేం పిచ్చో ఛీ అన్నా కూడా సిగ్గులేకుండా ఇంకా అలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి కొన్ని దేశాలు. అందులో చైనా, పాక్ లు ఎప్పుడో తమ సిగ్గు అంతా విడిచేసినట్టుగానే ఉంది. ఎన్నిసార్లు గడ్డిపెట్టినా, కుక్కతోక వంకర చందానే ప్రవర్తిస్తున్నారు. ఇంకా ప్రపంచంలో రాజరికం ఉందని ఊహలతో జిన్ ఉండటం హాస్యాస్పదం. జపాన్ యుద్ధవిమానాలతో చైనా డ్రోన్లను వెంటాడి వెంటాడి తరిమి కొట్టిన ఘటన తాజాగా జరిగింది. చైనా ఇలా ప్రపంచంలో ఏదో ఒక దేశాన్ని రెచ్చగొట్టి యుద్దానికి దింపితే తరువాత ఆ పేరుతో తాను అనుకున్న వారిపై దాడికి దిగొచ్చనేది జిన్ వ్యూహం.

ఇలా ప్రతిదేశాన్ని గెలుక్కొని మరీ యుద్ధసన్నివేశానికి తెరలేపడానికి జిన్ తీవ్రంగా విఫల యత్నం చేస్తూనే ఉన్నాడు. అంత సరదాగా ఉంటె అటు ఆఫ్ఘన్ ఉంది, ఇటు పాక్ ఉంది, ఆ రెండింటితో చేసుకుంటే ఉన్న సరదా అంతా తీరిపోతుంది, వాళ్లకు కూడా ఒక స్పష్టత వచ్చేస్తుంది. అలా చేయదు, ఎందుకంటే అక్కడ ఏమి లేదు, ఇప్పటికి ఆయా దేశాలలో ప్రవేశించి ఉన్నదంతా ఊడ్చేసింది చైనా, అందుకే కొత్త మార్గాలు వెతుక్కున్నట్టుగా ఒక్కో ప్రాంతంపై డేగకన్ను వేసి చూస్తూ ఎప్పుడు వీలు చిక్కుతుందా, వేట మొదలు పెడదాం అని ఎదురుచూస్తుంది. ఈ తరహా ప్రవర్తన చైనా ను ఇంకా ప్రపంచానికి దూరం చేస్తుంది తప్ప మరొకటి కాదు.



బైబై బాబూ అంటూ రోజా సంచలన వీడియో

రోడ్లపైకి కోట్లలో పీతలు.. భయాందోళనలో ప్రజలు

ఇవాల్టి ఘటనను ఖండించిన బిజేపి !!

తమిళనాడులో ఆంధ్ర ఆర్టీసీ బస్సు సీజ్

తెలంగాణ‌లో మూడు రోజుల పాటు వ‌ర్షాలు

రైతు సమస్యలు మళ్లీ మొదలు.. కారణం అదే?

అసలు సభలో ఏం జరిగింది: జగన్ ఏం చెప్పారు...?

అప్పుడు కూడా నేను బాధ పడలేదు: చంద్రబాబు

బ్రోకర్లకు శుభాకాంక్షలు ; రాజసింగ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>