MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayanatara2682b9e6-1711-4236-8bdc-d93da85868c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayanatara2682b9e6-1711-4236-8bdc-d93da85868c6-415x250-IndiaHerald.jpgనయనతార తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక స్టార్ స్టేటస్ ను పొందిన కొద్దిమంది హీరోయిన్ల లో నయనతార ఒకరు అని చెప్పచ్చు. ఒకవైపు స్టార్ హీరోలతో నటిస్తూనే మరొకవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పెట్టుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈ హీరోయిన్ ప్రస్తుతం తెలుగులో మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ గా పిలవబడుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజు కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కబోతున్న ఈ చిత్రం god father{#}thaman s;Variar;Konidela Production;Remake;Mohanlal;editor mohan;nayana harshita;God Father;nayantara;Heroine;Chiranjeevi;Telugu;Chitram;Director;Cinemaగాడ్ ఫాథర్ సినిమాకి నయనతార రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!గాడ్ ఫాథర్ సినిమాకి నయనతార రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!god father{#}thaman s;Variar;Konidela Production;Remake;Mohanlal;editor mohan;nayana harshita;God Father;nayantara;Heroine;Chiranjeevi;Telugu;Chitram;Director;CinemaFri, 19 Nov 2021 18:05:19 GMTనయనతార తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక స్టార్ స్టేటస్ ను పొందిన కొద్దిమంది హీరోయిన్ల లో నయనతార ఒకరు అని చెప్పచ్చు. ఒకవైపు స్టార్ హీరోలతో నటిస్తూనే మరొకవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పెట్టుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈ హీరోయిన్ ప్రస్తుతం తెలుగులో మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ గా పిలవబడుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజు కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. పొలిటికల్ డ్రామా గా  తెరకెక్కబోతున్న ఈ చిత్రం మలయాళంలో రిలీజ్ ఐ మంచి విజయం అందుకున్న లూసీఫర్ కు రీమేక్ గా తెలుగులో తెరకెక్కుతున్న సినిమా.

ఒరిజినల్ వెర్షన్ లో మోహన్ లాల్, మంజు వారియర్ నటించిన పాత్రలో ఇప్పుడు తెలుగులో లో మెగాస్టార్ చిరంజీవి, నయనతార నటించబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు నయనతార కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. మొదటి సినిమా సైరా నరసింహారెడ్డి. అయితే ఈ సినిమాలో నయనతార కథానాయకిగా నటించడం లేదు. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాకు రీమేక్ ఇది. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమా రూపొందించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు  నయనతార తీసుకుంటున్న రెమ్యూనరేషన్ టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు క్యారెక్టర్ చేయనున్నారు. తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో వినిపిస్తున్న పరిస్థితుల ప్రకారం నయనతార ఈ సినిమాకు 4 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం. తెలుగులో ఇప్పటి వరకు హీరోయిన్లకు ఇచ్చిన పారితోషకం లో ఇదే అత్యధికం.


ఇప్పటికే నయనతార బర్త్ డే సందర్భంగా ఈ మూవీ యూనిట్ నయనతార ఫస్ట్ లుక్ ని విడుదల చేసి  శుభాకాంక్షలు కూడా చెప్పారు. గాడ్ ఫాదర్ సినిమా కి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.



రాజంపేట ఘ‌ట‌న‌లో 12 మంది మృతి..!

ఓ మంచి కథ, మరో మంచి ప్రయత్నం..

బైబై బాబూ అంటూ రోజా సంచలన వీడియో

రోడ్లపైకి కోట్లలో పీతలు.. భయాందోళనలో ప్రజలు

ఇవాల్టి ఘటనను ఖండించిన బిజేపి !!

తమిళనాడులో ఆంధ్ర ఆర్టీసీ బస్సు సీజ్

తెలంగాణ‌లో మూడు రోజుల పాటు వ‌ర్షాలు

రైతు సమస్యలు మళ్లీ మొదలు.. కారణం అదే?

అసలు సభలో ఏం జరిగింది: జగన్ ఏం చెప్పారు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>