PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-3fb7e104-60cd-4301-8ba6-e4255e4b6a58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-3fb7e104-60cd-4301-8ba6-e4255e4b6a58-415x250-IndiaHerald.jpgఉందామని జగన్ కూడా అన్నారు. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి పరిస్థితి ఎలా ఉండబోతోంది. చంద్రబాబు ఏం మాట్లాడ బోతున్నారు. అనేది మనం చూస్తూనే ఉన్నాం. అంతే ఎన్ని సెటైర్లు మధ్య చంద్రబాబు నాయుడు చివరికి భావోద్వేగం మధ్య అసెంబ్లీ సమావేశంలో ఇది గౌరవప్రదమైన సభ కాదని చాలా అవమానకరంగా తమ నడుస్తోందని మళ్లీ అసెంబ్లీ లో అడుగు పెట్టను అని భావోద్వేగంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలు మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. ఈ విధంగా ఏపీలో రాజకీయ రగడ అనేది కొనసాగుతూ వస్తోంది. చివరికి ఆయన మళ్లీ సీఎం అయ్యే వPolitical {#}Master;kuppam;CM;Assembly;politics;TDP;CBN;Jagan;Manam;Governmentచంద్రబాబే టార్గెట్ గా జగన్ సర్కార్ ముందడుగు వేస్తోందా..!చంద్రబాబే టార్గెట్ గా జగన్ సర్కార్ ముందడుగు వేస్తోందా..!Political {#}Master;kuppam;CM;Assembly;politics;TDP;CBN;Jagan;Manam;GovernmentFri, 19 Nov 2021 19:07:00 GMTటార్గెట్ రాజకీయాలంటే తెలుసా..తెలియకుంటే తాడేపల్లి, కరకట్ట మధ్య ఓ పది నిమిషాలు నిలబడు చాలు మీకే తెలుస్తుంది. ఏపీలో ఇలాంటి రాజకీయాలు కొత్తేం కాదు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకరినొకరు లక్ష్యం చేసేసుకుంటారు. ఇది కామన్ లే అని జనాలు కూడా అనుకునే స్థాయికి రాజకీయాలు వచ్చేశాయి. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కొత్త సభ్యులు రావాలి అందుకే ఒక్కరోజు సమావేశాలని ప్రభుత్వం భావించింది. మీడియాకు కూడా అదే చెప్పింది. అదెలా కుదురుతుంది, సమస్యలు చాలా ఉన్నాయి. అంత భయమా మీకు అని టిడిపి తమకు  అచ్చొచ్చిన ఆరోపణలనే గట్టిగా అనేసింది. అది కాస్త బీఏసీ మీటింగ్ వరకు చేరింది.

ఏపీ రాజకీయాల్లో సెటైర్లు మామూలుగా పేలవు, బీఏసీ మీటింగ్ లో కూడా అదే జరిగింది. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు  చంద్రబాబును చూడాలని ఉందని, కుప్పం ఎన్నికల తర్వాత ఆయన ముఖం ఎలా ఉంది చూడాలని ఉందని సెటైర్ వేశారు. జగన్ నిర్ణయం వెనుక మాస్టర్ ప్లాన్ కనిపిస్తోంది. గెలుపోటములు కామన్ ఆయన వస్తారన్న అచ్చన్న అసెంబ్లీ సమావేశాలను మరిన్ని రోజులు పొడిగించాలని అన్నారు. ది గ్రేట్ అచ్చన్న  కోరారు తప్పకుండా చేద్దాం.. 26 వరకు సమావేశాలు నిర్వహించి ఉందామని జగన్ కూడా అన్నారు. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి పరిస్థితి ఎలా ఉండబోతోంది. చంద్రబాబు ఏం మాట్లాడ బోతున్నారు. అనేది మనం చూస్తూనే ఉన్నాం. అంతే ఎన్ని సెటైర్లు మధ్య చంద్రబాబు నాయుడు చివరికి భావోద్వేగం మధ్య  అసెంబ్లీ సమావేశంలో ఇది గౌరవప్రదమైన సభ కాదని చాలా అవమానకరంగా తమ నడుస్తోందని మళ్లీ అసెంబ్లీ లో అడుగు పెట్టను అని భావోద్వేగంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలు మధ్యలోనే  బయటకు వెళ్లిపోయారు. ఈ విధంగా ఏపీలో రాజకీయ రగడ అనేది కొనసాగుతూ వస్తోంది. చివరికి ఆయన మళ్లీ సీఎం అయ్యే వరకు  అసెంబ్లీలో అడుగు పెట్టను అని శపథం  చేశారని తెలుస్తోంది.



అసలు కారణం స్పీకర్లే... మొత్తం వాళ్లే చేశారు..!

ఇంట్లో అద్దం ఏ దిశలో ఉండాలో తెలుసా ?

చంద్రబాబు పొలిటికల్ కెరీర్ లో ఇదే లాస్ట్: కొడాలి నానీ

ఢిల్లీలో బిజీ బిజీగా ఏపీ మంత్రి...!

ఓ మంచి కథ, మరో మంచి ప్రయత్నం..

బైబై బాబూ అంటూ రోజా సంచలన వీడియో

రోడ్లపైకి కోట్లలో పీతలు.. భయాందోళనలో ప్రజలు

ఇవాల్టి ఘటనను ఖండించిన బిజేపి !!

తమిళనాడులో ఆంధ్ర ఆర్టీసీ బస్సు సీజ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>