MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-heroine4d4d6d92-5a51-4a02-aa53-8c207abae3a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-heroine4d4d6d92-5a51-4a02-aa53-8c207abae3a3-415x250-IndiaHerald.jpgమన తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కొన్ని విషయాలు బాగా హైలెట్ అవుతూ ఉంటాయి అనే సంగతి తెలిసిందే. చిన్న చిన్న విషయాలను కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా ఫోకస్ చేస్తూ దాన్ని హడావుడి చేసే ప్రయత్నం కొంత మంది చేస్తూ ఉంటారు. చిన్న వార్త వచ్చినా సరే దాన్ని అనేక విధాలుగా ప్రచారం చేసే ప్రయత్నాలు కూడా ఎక్కువగానే తెలుగు సినిమా పరిశ్రమలో జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తున్న కొంత మంది హీరోయిన్ల గురించి ఇదే తరహాలో వార్తలు రావడం వారు కూడా దానికి సంబంధించిన వివరణలు ఇవ్వటం వంటివి జరుగుతూ tollywood{#}Car;News;Heroine;Tollywood;producer;Producer;Telugu;Cinemaస్టార్ హీరోయిన్ దెబ్బకు దిగొచ్చిన నిర్మాత...?స్టార్ హీరోయిన్ దెబ్బకు దిగొచ్చిన నిర్మాత...?tollywood{#}Car;News;Heroine;Tollywood;producer;Producer;Telugu;CinemaFri, 19 Nov 2021 13:00:18 GMTమన తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కొన్ని విషయాలు బాగా హైలెట్ అవుతూ ఉంటాయి అనే సంగతి తెలిసిందే. చిన్న చిన్న విషయాలను కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా ఫోకస్ చేస్తూ దాన్ని హడావుడి చేసే ప్రయత్నం కొంత మంది చేస్తూ ఉంటారు. చిన్న వార్త వచ్చినా సరే దాన్ని అనేక విధాలుగా ప్రచారం చేసే ప్రయత్నాలు కూడా ఎక్కువగానే తెలుగు సినిమా పరిశ్రమలో జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తున్న కొంత మంది హీరోయిన్ల గురించి ఇదే తరహాలో వార్తలు రావడం వారు కూడా దానికి సంబంధించిన వివరణలు ఇవ్వటం వంటివి జరుగుతూ వస్తున్నాయి.

ప్రస్తుతం మన తెలుగు సినిమాల్లో కాస్త ముగ్గురు నలుగురు హీరోయిన్లు ఎక్కువగా ప్రభావం చూపించటం వాళ్ళు ఎక్కువగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ సినిమాలు చేయడం వంటివి జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మన తెలుగు సినిమాల్లో వాళ్ళు మినహా మరో హీరోయిన్ దిక్కు లేకపోవడంతో వారు ఏదడిగినా సరే నిర్మాతలు కాదు అనకుండా చేసే పరిస్థితి ఉంది అనే మాట కూడా అక్షరాల నిజం. అయితే ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ రెమ్యూనరేషన్ విషయంలోనే కాకుండా కొన్ని కొన్ని సదుపాయాల విషయంలో కూడా ఎక్కువగా డిమాండ్ చేస్తోందని అంటున్నారు.

సినిమా షూటింగ్ సమయంలో తాను కచ్చితంగా సపరేట్ హోటల్లో ఉంటానని తనకు నచ్చిన హోటల్ బుక్ చేయాల్సి ఉంటుందని ఆమె స్పష్టంగా చెప్పడమే కాకుండా తన కుటుంబసభ్యులు కూడా తనతోపాటు వస్తారని చెప్పడం ఆశ్చర్యపరిచింది. అదేవిధంగా కార్ విషయంలో కూడా ఆమె కొన్ని షరతులు విధించడం తో నిర్మాత చేసేది లేక ఒప్పుకున్నారని ఇప్పటికే ఆ సినిమా దాదాపుగా పూర్తి కావడంతో చివరి నిమిషంలో హీరోయిన్ ని మార్చే పరిస్థితి లేకపోవడంతో ఆయన హీరోయిన్ చెప్పింది చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.



తమన్నా చుక్కలు చూపిస్తుందా...?

జ‌గ‌న్‌పై ' మ‌ర్రి ' ఎఫెక్ట్ ఇంత ప‌డిందా...!

బ్రేకింగ్: మోడీ పై రేవంత్ సంచలన కామెంట్స్

ఆ మెగా హీరో పరిస్థితి ఏంటీ...?

జ‌గ‌న్‌కు ' క‌మ్మ‌' టి దెబ్బ బాగా ప‌డిందా...!

జ‌గ‌న్ గ్రాఫ్ నిజంగానే ప‌డిపోయిందా...!

చంద్ర‌బాబు ఆ ఇద్ద‌రినే న‌మ్మారు.. నిండా మునిగారు..!

ఆ వైపీపీ క‌మ్మ ఎమ్మెల్యేకు డేంజ‌ర్ బెల్స్‌...!

రైతు విజయం : మోడీకి చుక్కలు చూపించిన ఆ ఒక్కడు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>