MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sruti60f9b340-bc0b-4c62-9419-a416c2592777-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sruti60f9b340-bc0b-4c62-9419-a416c2592777-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కొత్త కాంబోలు సెట్ అవుతున్నాయి. మరో వైపు మేకర్స్ కూడా క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు. ఇక హీరోయిన్లకు ఒక్కసారిగా ఎక్కడ లేని డిమాండ్ వచ్చి పడుతోంది. టాలీవుడ్ లో హీరోలు ఆల్ ఏజ్ గ్రూప్స్ కలుపుకుని ఏకంగా పాతిక ముప్పై మంది దాకా ఉంటారు. దాంతో ఎంత మంది హీరోయిన్స్ వచ్చినా కూడా ఎక్కడా సరిపోవడంలేదు. sruti{#}Shruti Haasan;Shruti;sruthi;Balakrishna;Hero;Romantic;Tollywood;Heroine;Cinema;Directorఆ సీన్లు అసలు వద్దు... శృతి షరతులు...?ఆ సీన్లు అసలు వద్దు... శృతి షరతులు...?sruti{#}Shruti Haasan;Shruti;sruthi;Balakrishna;Hero;Romantic;Tollywood;Heroine;Cinema;DirectorFri, 19 Nov 2021 19:33:55 GMTటాలీవుడ్ లో కొత్త కాంబోలు సెట్ అవుతున్నాయి. మరో వైపు మేకర్స్ కూడా క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు. ఇక హీరోయిన్లకు ఒక్కసారిగా ఎక్కడ లేని డిమాండ్ వచ్చి పడుతోంది. టాలీవుడ్ లో హీరోలు ఆల్ ఏజ్ గ్రూప్స్ కలుపుకుని ఏకంగా పాతిక ముప్పై మంది దాకా ఉంటారు. దాంతో ఎంత మంది హీరోయిన్స్ వచ్చినా కూడా ఎక్కడా సరిపోవడంలేదు.

ఇదిలా ఉంటే సీనియర్ హీరోల విషయానికి వస్తే వారితో నటించేందుకు హీరోయిన్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. మంచి సబ్జెక్ట్, అద్భుతమైన బ్యానర్స్ ఉన్నా కూడా హీరోయిన్ల దగ్గరకు వచ్చేసరికి మాత్రం తరచుగా  ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపధ్యంలో మైత్రీ మూవీస్ బ్యానర్ మీద బాలయ్యతో గోపీచంద్ మలినేని తీస్తున్న కొత్త మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా సెట్ అయింది.

ఆమె బాలయ్య తో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నందమూరి ఫ్యాన్స్ పండుగే చేసుకున్నారు. మరో వైపు చూస్తే ఆమె ఈ మూవీ ఒప్పుకోవడానికి ప్రధాన కారణం డైరెక్టర్ గోపీచంద్ అని అంటున్నారు. ఆయనతో ఇప్పటికే కొన్ని  సినిమాలు చేసిన  శృతి అన్నీ హిట్లు కొట్టింది. దాంతో ఈ మూవీకి ఓకే  చెప్పేసింది. అయితే సీనియర్ హీరో బాలయ్య పక్కన అంటే తాను కూడా సీనియర్ హీరోయిన్ అయిపోతాను అన్న జంకు ఆమెకు ఎక్కడో ఉందిట.

అందుకే ఈ మూవీలో రొమాంటిక్ సీన్లు కానీ కౌగిలింతల సీన్లు, హీరో హీరోయిన్లు బాగా క్లోజ్ గా ఉండే సీన్లు కానీ వద్దు అంటూ షరతులు కొన్ని పెట్టినట్లుగా ప్రచారం అవుతోంది. దానికి గోపీచంద్ ఓకే చెప్పిన తరువాతనే శృతి నటించేందుకు ఒప్పుకుంది అంటున్నారు. సో ఈ మూవీలో శృతి రోల్ డిగ్నిఫైడ్ గా ఉంటుంది కానీ ఫుల్ గ్లామరస్ గా ఉండదు అని చెప్పేస్తున్నారు. సో  చూడాలి మరి.







చంద్ర‌బాబు కంట‌త‌డి పెట్ట‌డం బాధ‌గా అనిపించింది : ప‌వ‌న్‌క‌ళ్యాణ్

ఇంట్లో అద్దం ఏ దిశలో ఉండాలో తెలుసా ?

చంద్రబాబు పొలిటికల్ కెరీర్ లో ఇదే లాస్ట్: కొడాలి నానీ

ఢిల్లీలో బిజీ బిజీగా ఏపీ మంత్రి...!

ఓ మంచి కథ, మరో మంచి ప్రయత్నం..

బైబై బాబూ అంటూ రోజా సంచలన వీడియో

రోడ్లపైకి కోట్లలో పీతలు.. భయాందోళనలో ప్రజలు

ఇవాల్టి ఘటనను ఖండించిన బిజేపి !!

తమిళనాడులో ఆంధ్ర ఆర్టీసీ బస్సు సీజ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>