BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/editorial50bb1dbd-94a5-4005-8b3a-93303fea6231-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/editorial50bb1dbd-94a5-4005-8b3a-93303fea6231-415x250-IndiaHerald.jpgతూ.గో..ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చిందని అధికారులు పేర్కొన్నారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న భారీ కెరటాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క పౌర్ణమి, మరోపక్క తూఫాన్ కారణంగా రాత్రి నుండి రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయని తెలిపారు. అలల తాకిడికి గృహలు కూడా పూర్తిగా నేలమట్టం అయ్యాయని తెలుస్తుంది. ఉప్పాడ పాత మార్కేట్ సెంటర్, సూరాడ పేటలో ఎనిమిది మత్స్యకార గృహాలు నేలమట్టం అయ్యాయని తెలుస్తుంది. నిన్న చూసిన గృహాలు ఈరోజు కనుమరుగు అయ్యాయని సమాచారం. సముద్రంలో కలిసిపోయేందుకు మరి కొన్ని గృహాలు కలిసిపోయేap{#}Seaబ్రేకింగ్ కాకినాడ లో సముద్రంలో ఇళ్ళు...??బ్రేకింగ్ కాకినాడ లో సముద్రంలో ఇళ్ళు...??ap{#}SeaFri, 19 Nov 2021 14:19:10 GMTతూ.గో..ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చిందని అధికారులు పేర్కొన్నారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న భారీ కెరటాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క పౌర్ణమి, మరోపక్క తూఫాన్ కారణంగా రాత్రి నుండి రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయని తెలిపారు. అలల తాకిడికి గృహలు కూడా పూర్తిగా నేలమట్టం అయ్యాయని తెలుస్తుంది. ఉప్పాడ పాత మార్కేట్ సెంటర్, సూరాడ పేటలో ఎనిమిది మత్స్యకార గృహాలు నేలమట్టం అయ్యాయని తెలుస్తుంది.

నిన్న చూసిన గృహాలు ఈరోజు కనుమరుగు అయ్యాయని సమాచారం. సముద్రంలో కలిసిపోయేందుకు మరి కొన్ని గృహాలు కలిసిపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. సముద్రం ఇంట్లో ఉందా.. సముద్రంలో ఇళ్ళు ఉన్నాయో తెలియని విచిత్రం పరిస్థితి నెలకొంది. సిమెంటు రోడ్లలు,ఇళ్ళు సైతం దోలుకుంటూ ముందుకు చోచ్చుకు వచ్చింది సముద్రం. ఆందోళన చెందుతున్న ఉప్పాడ తీరం వెంబడి మత్స్యకారులు... సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.



బ్రేకింగ్ కాకినాడ లో సముద్రంలో ఇళ్ళు...??

మోడీడి చాలా గొప్ప మనసు: తెలంగాణా మంత్రి

బిగ్ బ్రేకింగ్: చంద్రబాబు సంచలన నిర్ణయం

జ‌గ‌న్‌పై ' మ‌ర్రి ' ఎఫెక్ట్ ఇంత ప‌డిందా...!

బ్రేకింగ్: మోడీ పై రేవంత్ సంచలన కామెంట్స్

ఆ మెగా హీరో పరిస్థితి ఏంటీ...?

జ‌గ‌న్‌కు ' క‌మ్మ‌' టి దెబ్బ బాగా ప‌డిందా...!

జ‌గ‌న్ గ్రాఫ్ నిజంగానే ప‌డిపోయిందా...!

చంద్ర‌బాబు ఆ ఇద్ద‌రినే న‌మ్మారు.. నిండా మునిగారు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>