MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-sushmitha-sen-3b552b37-3bc2-4ee5-8b63-c3789a56c728-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-sushmitha-sen-3b552b37-3bc2-4ee5-8b63-c3789a56c728-415x250-IndiaHerald.jpgబాలీవుడ్‌లోని బెస్ట్ హీరోయిన్లలో సుస్మితా సేన్ ఒకరు. ఇప్పటికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న బాలీవుడ్ సీనియర్ నటీమణులలో ఆమె ఒకరు. సుస్మిత అందం, ఆమె పొడుగు కాళ్ళ గురించి అప్పట్లో బాగా చర్చ జరిగింది. సుస్మిత కేవలం 18 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్, ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె సినిమా కెరీర్ అద్భుతంగా సాగింది, ఆమె ఇప్పటికీ వెబ్ షోలలో నటిస్తూనే ఉంది. ఈ ప్రముఖ బాలీవుడ్ నటి కోట్ల ఆస్తులకు యజమాని. ఈ సందర్భంగా సుస్మితా సేన్ మొత్తం ఆస్తి విలువ ఎంతో తెలుసుకుందాం. సుస్మితా సేన్ చాలా కాలంHBD Sushmitha Sen;{#}television;bollywood;November;India;Cinemaసుస్మితా సేన్ ఇప్పటి వరకూ ఎంత సంపాదించిందో తెలుసా ?సుస్మితా సేన్ ఇప్పటి వరకూ ఎంత సంపాదించిందో తెలుసా ?HBD Sushmitha Sen;{#}television;bollywood;November;India;CinemaFri, 19 Nov 2021 11:05:00 GMTబాలీవుడ్‌లోని బెస్ట్ హీరోయిన్లలో సుస్మితా సేన్ ఒకరు. ఇప్పటికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న బాలీవుడ్ సీనియర్ నటీమణులలో ఆమె ఒకరు. సుస్మిత అందం, ఆమె పొడుగు కాళ్ళ గురించి అప్పట్లో బాగా చర్చ జరిగింది. సుస్మిత కేవలం 18 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్, ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె సినిమా కెరీర్ అద్భుతంగా సాగింది, ఆమె ఇప్పటికీ వెబ్ షోలలో నటిస్తూనే ఉంది. ఈ ప్రముఖ బాలీవుడ్ నటి కోట్ల ఆస్తులకు యజమాని. ఈ సందర్భంగా సుస్మితా సేన్ మొత్తం ఆస్తి విలువ ఎంతో తెలుసుకుందాం.

సుస్మితా సేన్ చాలా కాలంగా చిత్ర పరిశ్రమలో చురుకుగా ఉన్నారు. ఆమె ఇప్పటి వరకూ చాలా చిత్రాలలో నటించింది. ఇప్పుడు ఆమె వెబ్ షోలలో కూడా కన్పిస్తోంది. ఓ వెబ్సైటు ప్రకారం సుస్మితా సేన్ మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ.74 కోట్లు. దాదాపు US$10 మిలియన్లు. సుస్మితా సేన్ 2021 లెక్కల ప్రకారం నెలవారీ ఆదాయం దాదాపు 60 లక్షల రూపాయలు. సుస్మిత ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్లు పారితోషికం తీసుకుంటోంది.

సుష్మిత ఆదాయానికి అతి పెద్ద మూలం పెద్ద బ్రాండ్‌ల ప్రచారం. ఆమె టీవీ ప్రకటనలు, స్పాన్సర్‌ షిప్‌ల ద్వారా సుమారు 1.5 కోట్లు సంపాదిస్తుంది. గత కొన్నేళ్లుగా సుస్మిత ఆదాయం వేగంగా పెరిగింది. ఇండస్ట్రీలో మళ్లీ యాక్టివ్ అవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్ళీ పని చేయడం మొదలు పెట్టింది. ఆమె చాలా సినిమాలు, వెబ్ షోలలో కనిపించడం ప్రారంభించింది. గత 5 సంవత్సరాల నెలవారీ ఆదాయం గురించి మాట్లాడితే ఈ సంవత్సరంఆమె అత్యధికంగా సంపాదించారు.

సుస్మితా సేన్ కు ఇప్పుడు 45 ఏళ్ళు. ఆంధ్రప్రదేశ్‌ లోని హైదరాబాద్‌ లో 19 నవంబర్ 1975 న జన్మించారు. సుస్మిత మొదట్లో మోడలింగ్ చేసేది కానీ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ టైటిల్స్ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. ఇక్కడ ఆమె చాలా పేరు సంపాదించింది. 'దస్తక్' సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం ఆమె డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ షో 'ఆర్య'లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.



కేశినేనే ఉమాకు అండ అయ్యాడే..!

న‌ల్ల‌గొండ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్

బిగ్ బాస్ 5 : కొత్త కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది?

జనసేన : కృతఙ్ఞతలు తప్ప.. ఇంకేమి చేయలేవా..!

చిరంజీవి రాజకీయ జీవితానికి బాటలు వేసిన చిత్రం

ఇండియా మరో ఘనత.. ప్రపంచంలోనే అతి పెద్ద..?

బిగ్ బ్రేకింగ్: మూడు వ్యవసాయ చట్టాలు రద్దు

అఖండ తో నాని కి తప్పని తిప్పలు !

బయటపడిన మరో చైనా కుట్ర.. ఇండియా అలెర్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>