PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagand9da2772-e68b-437e-96a5-d44aa52acc25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagand9da2772-e68b-437e-96a5-d44aa52acc25-415x250-IndiaHerald.jpgవర్ష బాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో వర్షబాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాలపై సీఎంకు వివరాలు ఇచ్చారు అధికారులు.. గతంలో వాయుగుండం కారణంగా భారీవర్షాలు కురిశాయి.. ఇప్పుడు కూడా తీవ్ర వాయుగుండం కారణంగా కూడా భారీవర్షాలు కురుస్తున్నాయి.. ప్రస్తుతం తమిళనాడులో తీరం దాటింది.. దీని ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో గత రాత్రి నుంచి వర్షం తగ్గుముఖం పట్టిందన్న సమాచారం వస్తోంది. చycp{#}Varsham;Tirupati;kadapa;News;CMప్రతి కుటుంబానికి రూ.2 వేలు ఇవ్వాలని జగన్‌ ఆదేశాలు !ప్రతి కుటుంబానికి రూ.2 వేలు ఇవ్వాలని జగన్‌ ఆదేశాలు !ycp{#}Varsham;Tirupati;kadapa;News;CMFri, 19 Nov 2021 10:50:40 GMTవర్ష బాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు.  సచివాలయంలో వర్షబాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాలపై సీఎంకు వివరాలు ఇచ్చారు అధికారులు.. గతంలో వాయుగుండం కారణంగా భారీవర్షాలు కురిశాయి.. ఇప్పుడు కూడా తీవ్ర వాయుగుండం కారణంగా కూడా భారీవర్షాలు కురుస్తున్నాయి.. ప్రస్తుతం తమిళనాడులో తీరం దాటింది.. దీని ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో గత రాత్రి నుంచి వర్షం తగ్గుముఖం పట్టిందన్న సమాచారం వస్తోంది.  చెరువులకు అక్కడక్కడా గండ్లు పడినట్టు సమాచారం వస్తోంది.

 ముంపు బాధితులను కూడా వెంటనే సహాయక కేంద్రాలకు తరలించాం. వరదలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా తరలించే చర్యలు కూడా చేపట్టాం.  సహాయక కార్యక్రమాల్లో ఎక్కడా రాజీలేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అధికారులు సీఎం జగన్‌ కు వివరించారు. తర్వాత జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.తిరుపతిలో వరదనీరు నిల్వ ఉండిపోవడానికి కారణాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.  దీని పై తగిన కార్యచరణ సిద్ధం చేయాలన్న సీఎం.. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
 
ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలని... ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉ ప యో గప డుతుందన్నారు.
బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలన్న సీఎం... మంచి భోజనం, తాగునీరు అందించాలని పేర్కొన్నారు.  వర్షాల త ర్వాత కూడా వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం... తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా నిలవాలని ఆ దేశా లు జారీ చేశారు. రైళ్లు, విమానాలు రదై్దన నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యం లో వారికి కిందకు రాకుండా పైనే ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.





రైతు విజయం: విజయం రెండు రాష్ట్రాలదే, పోరాటం రూపు మార్చిన ఆ ఒక్కడు...!

న‌ల్ల‌గొండ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్

బిగ్ బాస్ 5 : కొత్త కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది?

జనసేన : కృతఙ్ఞతలు తప్ప.. ఇంకేమి చేయలేవా..!

చిరంజీవి రాజకీయ జీవితానికి బాటలు వేసిన చిత్రం

ఇండియా మరో ఘనత.. ప్రపంచంలోనే అతి పెద్ద..?

బిగ్ బ్రేకింగ్: మూడు వ్యవసాయ చట్టాలు రద్దు

అఖండ తో నాని కి తప్పని తిప్పలు !

బయటపడిన మరో చైనా కుట్ర.. ఇండియా అలెర్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>