PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rains34d9e708-a58d-4fc1-8c56-3ca9ebeda0a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rains34d9e708-a58d-4fc1-8c56-3ca9ebeda0a6-415x250-IndiaHerald.jpgనెల్లూరు జిల్లా లో నదులు ఉగ్రరూపం దాల్చాయని అధికారులు చెబుతున్నారు. జల ప్రళయం సమీప గ్రామాలను ముంచెత్తుతోంది. నెల్లూరు జిల్లాలో ఉప్పొంగి ప్రవహిస్తుంది పెన్న నది. భయం గుప్పిట్లో నది సమీప గ్రామాలు ఉన్నాయి. వెంగమ నాయుడు పల్లి, బండారుపల్లి, వీర్లగుడిపాడు, నడిగడ్డ అగ్రహారంలను చుట్టుముట్టింది పెన్నా వరద ప్రవాహం. అంత కంత కు పొంగుతున్నాయి ఉపనదులు కొమ్మ లేరు, కేతా మన్నేరు, బొగ్గేరు, బీరాపేరు, నల్లవాగు. సోమశిల జలాశయం నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. దిగువ నదుల నుంచి నదిలో కలుస్తునrains{#}Penna River;Red;Andhra Pradesh;District;News;Nellore;Aquaనెల్లూరు జిల్లాలో నదుల ఉగ్రరూపంనెల్లూరు జిల్లాలో నదుల ఉగ్రరూపంrains{#}Penna River;Red;Andhra Pradesh;District;News;Nellore;AquaFri, 19 Nov 2021 09:11:30 GMTనెల్లూరు జిల్లా లో నదులు ఉగ్రరూపం దాల్చాయని అధికారులు చెబుతున్నారు. జల ప్రళయం సమీప గ్రామాలను ముం చె త్తు తోంది. నెల్లూరు జిల్లా లో ఉప్పొంగి ప్రవహిస్తుంది పెన్న నది. భయం గుప్పిట్లో నది సమీప గ్రామాలు ఉన్నాయి. వెంగమ నాయుడు పల్లి, బండారు పల్లి, వీర్లగుడిపాడు, నడిగడ్డ అగ్రహారంలను చుట్టుముట్టింది పెన్నా వరద ప్రవాహం.  అంత కంత కు పొంగుతున్నాయి ఉపనదులు కొమ్మ లేరు, కేతా మ న్నేరు, బొ గ్గేరు, బీరాపేరు, నల్లవాగు.  సోమశిల జలాశయం నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. దిగువ నదుల నుంచి నది లో కలుస్తున్నాయి మరో రెండు లక్షల క్యూసెక్కుల వరదనీరు. పెన్నా నది లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

నెల్లూరు నెల్లూరు ఆనకట్ట వద్ద దాదాపు 5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదు అయ్యాయి. నెల్లూరు నగరం లోతట్టులో ప్రజలు భయం.. భయంతో ఉన్నారు.  ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇళ్ల లో కి చేరింది వరద నీరు. ఉధృతగా స్వర్ణముఖి, కాలంగి, పంబలేరు వాగు ప్రవహిస్తోంది.. కోట, చిల్లకూరు మండలాల్లో పలు గ్రామాల్లో కి చేరింది స్వర్ణముఖి వరద నీరు. పంబ లేరు వాగు ఉధృతి తో నేషనల్ హై వేపై కి చేరుతోంది వరద నీరు..  కాళంగి ప్రవాహంతో మరోసారి సూళ్లూరుపేట కు వరద ముప్పు ఉన్నట్లు వాతా వరణ శాఖ తెలిపింది. జిల్లా లో ఉప్పొంగి ప్రవహిస్తున్నది.  నదుల ఉధృతితో నదీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది యంత్రాంగం. నదుల తీర ప్రాంతాల్లో భారీగా భద్రతా పోలీ సు లు మోహరించారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్.. వ్యాప్తంగా మరో మూడు రోజుల ఫుల్ వానలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. 



నెల్లూరు జిల్లాలో నదుల ఉగ్రరూపం

బయటపడిన మరో చైనా కుట్ర.. ఇండియా అలెర్ట్...?

ప్రిన్స్ మహేష్ బాబు చేస్తున్న సేవ "అజరామరం"...

'RRR' ఎన్టీఆర్ హీరోయిన్ కి ఇంత బ్యాగ్రౌండ్ ఉందా..?

తెలంగాణ ట్రిప్... ఈ ప్రాంతాలు సందర్శించడం మరవొద్దు

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు..రెండు రోజులు స్కూళ్లు బంద్

ఇప్పటికైనా.. టీడీపీ నాయకత్వంలో మార్పులు..!

అమెరికాలో మళ్ళీ.. ఆ సంక్షోభం..!

బన్నీ ఆశలు అడియాశలు అయినట్లేనా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>