Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi0aef4e6e-61dd-4d57-8532-6aa7c2b25a33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi0aef4e6e-61dd-4d57-8532-6aa7c2b25a33-415x250-IndiaHerald.jpgఇటీవలే జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే మోడీ ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు ఎలాంటి ప్రకటనలు చేయబోతున్నారు అన్నది ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. ఇలాంటి నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల విషయంలో నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చిన నాటి నుంచి పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రైతులందరూ కూడా ఉద్యమ బాట పట్టారు. ఢిల్లీ సరిహద్దులు అన్నింటినీ కూడా పూర్తిగా మూసివేసి ఎన్నో రోజుల నుంచి ఉద్యమModi{#}advertisement;Punjab;Narendra;Delhi;Government;Narendra Modi;central government;Prime Ministerరైతు విజయం: వ్యవసాయం గెలిచి నిలిచిందిరైతు విజయం: వ్యవసాయం గెలిచి నిలిచిందిModi{#}advertisement;Punjab;Narendra;Delhi;Government;Narendra Modi;central government;Prime MinisterFri, 19 Nov 2021 09:50:43 GMTఇటీవలే జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే మోడీ ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు ఎలాంటి ప్రకటనలు చేయబోతున్నారు అన్నది ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. ఇలాంటి నేపథ్యంలోనే  మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల విషయంలో నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చిన నాటి నుంచి పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రైతులందరూ కూడా ఉద్యమ బాట పట్టారు. ఢిల్లీ సరిహద్దులు అన్నింటినీ కూడా పూర్తిగా మూసివేసి ఎన్నో రోజుల నుంచి ఉద్యమాలు చేపడుతూ వస్తున్నారు.


 అయితే పలుమార్లు రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేది లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే ఇక వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకూ తాము ఉద్యమం విరమించేది లేదు అంటూ రాకేష్ టికయత్  ఆధ్వర్యంలోని రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమాలు చేపట్టాయి. రైతులు చేపట్టిన ఉద్యమం కాస్త పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇక ఇటీవల జాతినుద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోడీ దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణలు కోరారు.


 వ్యవసాయ చట్టాలను మనస్ఫూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు ఇటీవలే ప్రసంగంలో పేర్కొన్నారు నరేంద్ర మోడీ. ఢిల్లీ సరిహద్దులలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని నిలిపివేయాలంటూ కోరారు  పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు నరేంద్ర మోడీ ప్రకటించారు. నరేంద్ర మోదీ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఇక ఇది రైతు విజయంగా అభివర్ణిస్తున్నారు  కొందరు విశ్లేషకులు. వ్యవసాయం గెలిచింది అని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి ఒక్కసారిగా వెనకడుగు వేయని మోదీ ఇక ఇప్పుడు రైతుల కోసం అనూహ్యంగా వెనకడుగు వేయడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని అంటున్నారువిశ్లేషకులు.



వరుణ్ తేజ్ సినిమా ప్రమోషన్ కష్టాలు...?

ఇండియా మరో ఘనత.. ప్రపంచంలోనే అతి పెద్ద..?

బిగ్ బ్రేకింగ్: మూడు వ్యవసాయ చట్టాలు రద్దు

అఖండ తో నాని కి తప్పని తిప్పలు !

బయటపడిన మరో చైనా కుట్ర.. ఇండియా అలెర్ట్...?

ప్రిన్స్ మహేష్ బాబు చేస్తున్న సేవ "అజరామరం"...

'RRR' ఎన్టీఆర్ హీరోయిన్ కి ఇంత బ్యాగ్రౌండ్ ఉందా..?

తెలంగాణ ట్రిప్... ఈ ప్రాంతాలు సందర్శించడం మరవొద్దు

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు..రెండు రోజులు స్కూళ్లు బంద్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>