MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saayam-cheyadam-lo-paakash-raj-goppa-manasue86d1a8c-796d-41d4-931f-8bb01e3d1b88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saayam-cheyadam-lo-paakash-raj-goppa-manasue86d1a8c-796d-41d4-931f-8bb01e3d1b88-415x250-IndiaHerald.jpgతెలుగు చలన చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకాష్ రాజు. ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి మొదలుకొని హీరోగా, విలన్గా, తండ్రిగా.. ఇలా రకరకాల పాత్రల్లో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాంటి ఆయన నిజ జీవితం గురించి చాలా మందికి తెలియదు. సినిమాల్లో విలన్ అయిన మన ప్రకాష్ రాజ్ నిజ జీవితంలో మాత్రం ఆపదలో ఉన్నవారిని అనుకుంటూ రియల్ హీరో అనిపించుకున్నారు. ఏకంగా తన పేరిట ఓ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి ఎంతో మంది పేదలకు పౌండేషన్ ద్వారా సహాయాన్ని అందిస్తున్నారు Tollywood Social Responsibility{#}raj;Ee Rojullo;Prakash Raj;Coronavirus;naina;surya sivakumar;Hero;Telugu;Cinemaరుణం తీసుకోనైనా సాయం చేస్తా.. ప్రకాష్ రాజ్ గొప్ప మనసు..!!రుణం తీసుకోనైనా సాయం చేస్తా.. ప్రకాష్ రాజ్ గొప్ప మనసు..!!Tollywood Social Responsibility{#}raj;Ee Rojullo;Prakash Raj;Coronavirus;naina;surya sivakumar;Hero;Telugu;CinemaThu, 18 Nov 2021 13:01:26 GMTతెలుగు చలన చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకాష్ రాజు. ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి మొదలుకొని హీరోగా, విలన్గా, తండ్రిగా.. ఇలా రకరకాల పాత్రల్లో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాంటి ఆయన నిజ జీవితం గురించి చాలా మందికి తెలియదు. సినిమాల్లో విలన్ అయిన మన ప్రకాష్ రాజ్ నిజ జీవితంలో మాత్రం ఆపదలో ఉన్నవారిని అనుకుంటూ రియల్ హీరో అనిపించుకున్నారు. ఏకంగా తన పేరిట ఓ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి ఎంతో మంది పేదలకు పౌండేషన్ ద్వారా సహాయాన్ని అందిస్తున్నారు ప్రకాష్ రాజు. 'ప్రకాష్ రాజ్ అనే ఫౌండేషన్' ద్వారా ఆయన సుమారు 1000 కుటుంబాలకు పైగా..

 పేద కుటుంబాలకు సహాయం అందిస్తున్నారు. ఆ వెయ్యి కుటుంబాల ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారికి అండగా నిలుస్తూ వస్తున్నారు. ఇక కరోనా లాక్డౌన్ సమయంలో పేదవారిని, నిమ్న వర్గాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఆ సమయంలో పేదవారికి నిత్యావసర సరుకులను అందించడంతో పాటు తన ఫాంహౌస్లో అనేక మందికి ఆశయాన్ని కల్పించి వారికి కావల్సిన సాయాన్ని చేశారు. అయితే ఈ విషయాన్ని మాత్రం ఎక్కడ బయట చెప్పుకోలేదు. ఈ రోజుల్లో చిన్న సహాయం చేస్తే దాన్ని పబ్లిసిటీ చేసుకునే నటీ నటులు చాలామంది ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో. కానీ ప్రకాష్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు. పబ్లిసిటీ అంటే ఆయనకు అస్సలు నచ్చదు.

 ఇక కరోనా సమయంలో పేదలకు సాయం అందించడానికి ముందుకు వచ్చిన ఆయన తన దగ్గర డబ్బు లేకపోయినా తీసుకో నైనా సహాయ పడతాను అని, తన దగ్గర ఉన్న డబ్బుని పేదలకు సాయం చేయడానికి కొనసాగిస్తానని, అవసరమైతే తాను డబ్బులు తర్వాత సంపాదించి కుంటానని చేసిన వ్యాఖ్యలు కూడా ఎంతగానో వైరల్ అయ్యాయి.అలాంటి గొప్ప మనస్సు ఉన్న ప్రకాష్ రాజ్ లాంటి నటులు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండటం అదృష్టంగా భావించాలి. ఇక ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు ప్రకాష్ రాజ్.ఇక తాజాగా సూర్య హీరోగా నటించిన 'జై భీమ్' సినిమాలో కీలక పాత్రలో నటించారు ప్రకాష్ రాజ్. ఓటిటిలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది...!!



'స్పందన' కు స్పందించిన జగన్

క‌ర్ష‌కుడా.. క‌ద‌లిరా..! కాంగ్రెస్ ఆందోళ‌న

టిటిడి కార్తీక దీపోత్సవం వాయిదా

తెలంగాణ‌లోనే వ‌రిలో నెంబ‌ర్ వ‌న్ న‌ల్ల‌గొండ : మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

వర్షం కాదు, పిడుగులు పడినా ధర్నా ఆగదు: కేసీఆర్

మ‌రికాసేప‌ట్లో కాంగ్రెస్ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న

ఆ సర్టిఫికెట్ లేకపోతే రూ.10వేలు ఫైన్ కట్టాల్సిందే..!

ఆహా! : శ్రీకాకుళంలో స్టేషన్ సెటిల్మెంట్లు!

కలెక్షన్ కింగ్‌ మంచు మోహన్‌బాబు ఇంట్లో విషాదం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>