MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charmi-9ad954fc-0867-4781-8cff-244451b2e508-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charmi-9ad954fc-0867-4781-8cff-244451b2e508-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో సినిమాలు చేయకపోయినా సరే కొంత మంది పేర్లు మనం ఎక్కువగా వింటూనే ఉంటాం. అందులో ప్రధానంగా ఛార్మి పేరు ఈ మధ్యకాలంలో బాగా హైలెట్ అవుతూ వస్తోంది అనే మాట వాస్తవం. చార్మి ప్రస్తుతం రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే ప్రచారం కూడా ఎక్కువగానే జరిగింది. అయితే ఛార్మి విషయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు రావటం తో కొంత మంది నిర్మాతలు ఆమెను పక్కన పెట్టారని కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఛార్మీ రెండు మూడు సినిమాలు సంగతి ఏమోగానీ ఆమె తెలుగు సినిమా పరిశ్రమలో ఉండటానికి charmi{#}charmi kaur;puri jagannadh;Manam;News;Telugu;Cinemaటాలీవుడ్ కి దూరంగా ఛార్మీ...?టాలీవుడ్ కి దూరంగా ఛార్మీ...?charmi{#}charmi kaur;puri jagannadh;Manam;News;Telugu;CinemaThu, 18 Nov 2021 12:09:18 GMTతెలుగు సినిమా పరిశ్రమలో సినిమాలు చేయకపోయినా సరే కొంత మంది పేర్లు మనం ఎక్కువగా వింటూనే ఉంటాం. అందులో ప్రధానంగా ఛార్మి పేరు ఈ మధ్యకాలంలో బాగా హైలెట్ అవుతూ వస్తోంది అనే మాట వాస్తవం. చార్మి ప్రస్తుతం రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే ప్రచారం కూడా ఎక్కువగానే జరిగింది. అయితే ఛార్మి విషయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు రావటం తో కొంత మంది నిర్మాతలు ఆమెను పక్కన పెట్టారని కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఛార్మీ రెండు మూడు సినిమాలు సంగతి ఏమోగానీ ఆమె తెలుగు సినిమా పరిశ్రమలో ఉండటానికి ఇష్టపడటం లేదని కొంతమంది అంటున్నారు.

ఈ మధ్య కాలంలో కొన్ని వ్యవహారాలు ఆమె కాస్త ఇబ్బంది పడుతున్నారని ఈ నేపథ్యంలోనే ఆమె కొన్నాళ్లపాటు తెలుగు సినిమా పరిశ్రమకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని నిర్మాతగా చేసే సినిమాలను పూర్తి చేసుకున్న తర్వాత ఆమె కొన్ని రోజుల పాటు తన సొంత రాష్ట్రం వెళ్లిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఛార్మి చేసే సినిమాల్లో చిన్న హీరోలతోనే కావడంతో ఆమె పెద్దగా దృష్టి పెట్టడం లేదు అనే వార్తలు కూడా వినబడుతున్నాయి.

అయితే కొంతమంది పూరి జగన్నాథ్ కు ఆమెకు మధ్య విభేదాలు వచ్చాయని అందుకే ఆమె తెలుగు సినిమా పరిశ్రమకు దూరంగా ఉందని ఈ మధ్యకాలంలో వార్తల్లో పెద్దగా కనపడటం లేదని అంటున్నారు. అయితే ఇటువంటి వార్తలు పెద్దగా నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఛార్మి ఏం చేస్తున్నారు ఏంటి అనేదానిపై ఇంకా క్లారిటీ లేక పోగా కొంతమంది మాత్రం ఆమె వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నారని అందుకే తన సొంత రాష్ట్రం వెళ్తున్నారు అని అంటున్నారు. మరి చార్మి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఆమె భవిష్యత్తులో సినిమాలు చేస్తుందా లేదా అనేది తెలియాలి.



వైసీపీకి రాజ‌ధాని ఎఫెక్ట్ ప‌డిందిగా...!

ఆ సర్టిఫికెట్ లేకపోతే రూ.10వేలు ఫైన్ కట్టాల్సిందే..!

ఆహా! : శ్రీకాకుళంలో స్టేషన్ సెటిల్మెంట్లు!

కలెక్షన్ కింగ్‌ మంచు మోహన్‌బాబు ఇంట్లో విషాదం..!!

మళ్ళీ వార్తల్లో సత్యంబాబు... అతనికి ఎన్ని ఎకరాలు ఇచ్చినట్టు...?

చంద్రబాబు అంత దారుణ పరిస్థితిలో ఉన్నారు, కాంగ్రెస్ నేత...!

తెలంగాణాలో లిక్కర్ వార్... భారీగా దరఖాస్తులు...!

ఈనెల 26 వ‌ర‌కు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

ఇంద్ర కిలాద్రిపై నేడు కోటి దీపోత్స‌వం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>