PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-silent-on-kuppam-defeat6b759891-a162-4b2e-b69f-62f8b9e97f30-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-silent-on-kuppam-defeat6b759891-a162-4b2e-b69f-62f8b9e97f30-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తాజాగా జరిగిన ఆఖరి విడత ప్రాంతీయ ఎన్నికలలో ఏదైనా ప్రభావం చూపాలని టీడీపీ శాయశక్తులా ప్రయత్నించింది కానీ, బెడిసికొట్టింది. స్వయంగా టీడీపీ అధినేత నియోజక వర్గంలోనే ఈ తరహా ఫలితాలు వెలువడటంతో ఇక టీడీపీ పని అయిపోయినట్టే అంటున్నారు. ఈ ఎన్నిక కోసం స్వయంగా బాబు కుప్పంలో పాగా వేసి మరి ప్రయత్నించారు, కానీ ఫలితం శూన్యంగానే వచ్చింది. అంటే స్వయంగా అధినేత ప్రయత్నించినా ఫలితాలు లేకపోవడంతో టీడీపీ పరిస్థితి అందరికి అర్ధం అవుతుంది. అందుకే ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలు ఆ పార్టీకి దూరంగానే ఉంటున్నాtdp;{#}Party;CBN;TDP;Government;Yevaruఏపీలో.. టీడీపీ కనుమరుగైనట్టేనా..!ఏపీలో.. టీడీపీ కనుమరుగైనట్టేనా..!tdp;{#}Party;CBN;TDP;Government;YevaruThu, 18 Nov 2021 15:37:25 GMTఆంధ్రప్రదేశ్ లో తాజాగా జరిగిన ఆఖరి విడత ప్రాంతీయ ఎన్నికలలో ఏదైనా ప్రభావం చూపాలని టీడీపీ శాయశక్తులా ప్రయత్నించింది కానీ, బెడిసికొట్టింది. స్వయంగా టీడీపీ అధినేత నియోజక వర్గంలోనే ఈ తరహా ఫలితాలు వెలువడటంతో ఇక టీడీపీ పని అయిపోయినట్టే అంటున్నారు. ఈ ఎన్నిక కోసం స్వయంగా బాబు కుప్పంలో పాగా వేసి మరి ప్రయత్నించారు, కానీ ఫలితం శూన్యంగానే వచ్చింది. అంటే స్వయంగా అధినేత ప్రయత్నించినా ఫలితాలు లేకపోవడంతో టీడీపీ పరిస్థితి అందరికి అర్ధం అవుతుంది. అందుకే ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలు ఆ పార్టీకి దూరంగానే ఉంటున్నారు. తాజా ఎన్నికల సమయంలో కూడా కనీసం బాబుకు ప్రాంతీయ నేతల సహకారం కూడా దక్కలేదంటేనే ఆ పార్టీ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

ఇలా ఉన్న టీడీపీ ఇప్పుడప్పుడే రాష్ట్రంలో ప్రభావం చూపే పరిస్థితి కనిపించడం లేదు. మొదటి నుండి ప్రభుత్వానికి లేనిపోని విషయాలకు అడ్డుపడుతూ, కనీసం బడుగు బలహీనకు ఇచ్చే పధకాలను కూడా వదలకుండా వ్యవస్థలను అడ్డుపెట్టుకుని అడ్డుపడుతూ ఉండటం, అవన్నీ ప్రభుత్వం అందించలేకపోయింది అంటూ యాగీ మళ్ళీ వాళ్ళే చేయడం ద్వారా టీడీపీ ప్రజలలో బాగా చులకన అయిపోయింది. ప్రాంతీయ నేతలు కూడా ఇలాంటి అసత్యప్రచారాలు చూస్తూ చూస్తూ చేయలేకపోయారు. అందుకే వాళ్లలో చాలా మంది మొదటి నుండి టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

ఇదంతా అధినాయకత్వానికి కూడా తెలుసు. కానీ వాళ్ళ మొండి వైఖరి మూలకంగా ఈ విధంగా తయారైంది టీడీపీ. కేవలం తమకు గెలుపు ఇవ్వలేదనే అక్కసు అటు ప్రభుత్వంపై, ఇటు ప్రజలపై ఒక్కసారే టీడీపీ నేతలు తీర్చుకున్నట్టే ఇదంతా ఉందని ప్రజలు కూడా స్వయంగా అర్ధం చేసుకోగలిగారు. ఒకవేళ టీడీపీ మొదటి నుండి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో తమ ఉత్సాహాన్ని చూపి ఉన్నట్టయితే కాస్తైనా మెరుగ్గా ఉండే అవకాశాలు ఉండేవి. అప్పుడు రానున్న ఎన్నికలలో కూడా ఫలితాలు కాస్త మెరుగ్గానే వచ్చేవి. ఇదంతా అధిష్టానం చేసుకున్న పని, అందుకే అంటారు ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అని.



ఏపీలో.. టీడీపీ కనుమరుగైనట్టేనా..!

దుస్తులపై తాకిన కూడా.. లైంగిక వేధింపే : సుప్రీం

కేసీఆర్‌ ధర్నా కాదు.. రాజీనామా చేయాలి..!

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ‌.. గ‌ట్టి ఎదురు దెబ్బ‌

కేసీఆర్ భ‌య‌ప‌డితే తెలంగాణ వ‌చ్చునా..?

పిఓకేని వదిలి పెట్టండి.. పాక్ కి వార్నింగ్?

ర‌ణం చేయ‌డంలో టీఆర్ఎస్ కు మించిన పార్టీ లేదు : కేసీఆర్

నయనతార అసలు పేరు ఏంటో తెలుసా?

మూడింది ఓ కేడీ.. క‌దిలింది కాడి : ర‌స‌మ‌యి బాల‌కిష‌న్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>