BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/etala-debb12ec-9d54-4f6e-b2dc-e7d85d5fb9a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/etala-debb12ec-9d54-4f6e-b2dc-e7d85d5fb9a3-415x250-IndiaHerald.jpgమాసాయిపేట మండలం హకీంపేట లో ఈటెల రాజేందర్ కు సంబంధించిన జమునా హేచరీస్ భూముల సర్వే పురోగతిని పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్... రైతులకు పలు సూచనలు చేసారు. సర్వే పూర్తయ్యే వరకు సంయమనం పాటించాలని రైతులకు సూచించిన కలెక్టర్... సర్వే పూర్తయ్యాక రిపోర్ట్ ఇస్తాం అన్నారు. హద్దులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ లో వచ్చిన ఫిర్యాదు మేరకు సర్వే చెపట్టాం అని తెలిపారు ఆయన. ఈ విషయంలో జమున హేచరీస్ కోర్టును ఆశ్రయించారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రొసీజర్ ప్రకారం చేయాలనే కోts{#}jamuna;Medak;Survey;mandalam;court;collectorఈటెల భూములపై కలెక్టర్ కీలక కామెంట్స్...!ఈటెల భూములపై కలెక్టర్ కీలక కామెంట్స్...!ts{#}jamuna;Medak;Survey;mandalam;court;collectorThu, 18 Nov 2021 19:59:10 GMTమాసాయిపేట మండలం హకీంపేట లో ఈటెల రాజేందర్ కు సంబంధించిన జమునా హేచరీస్ భూముల సర్వే పురోగతిని పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్... రైతులకు పలు సూచనలు చేసారు. సర్వే పూర్తయ్యే వరకు సంయమనం పాటించాలని రైతులకు సూచించిన కలెక్టర్... సర్వే పూర్తయ్యాక రిపోర్ట్ ఇస్తాం అన్నారు. హద్దులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఏప్రిల్ లో వచ్చిన ఫిర్యాదు మేరకు సర్వే చెపట్టాం అని తెలిపారు ఆయన. ఈ విషయంలో జమున హేచరీస్ కోర్టును ఆశ్రయించారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రొసీజర్ ప్రకారం చేయాలనే కోర్టు ఆదేశాల మేరకు సర్వే ప్రారంభమైందని అన్నారు. సర్వే లో సీలింగ్ లాండ్, అసైన్మెంట్ లాండ్, పట్టా భూమి ఎంత అనేది ఖచ్చితంగా తేలుస్తామని స్పష్టం చేసారు. భూములు కోల్పోయిన రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తాం అని అన్నారు.



ఆ కలెక్టర్ రాజీనామా ఆమోదించొద్దు, హైకోర్ట్ కి చేరిన వ్యవహారం...!

ప్రిన్స్ మహేష్ బాబు చేస్తున్న సేవ "అజరామరం"...

'RRR' ఎన్టీఆర్ హీరోయిన్ కి ఇంత బ్యాగ్రౌండ్ ఉందా..?

తెలంగాణ ట్రిప్... ఈ ప్రాంతాలు సందర్శించడం మరవొద్దు

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు..రెండు రోజులు స్కూళ్లు బంద్

ఇప్పటికైనా.. టీడీపీ నాయకత్వంలో మార్పులు..!

అమెరికాలో మళ్ళీ.. ఆ సంక్షోభం..!

బన్నీ ఆశలు అడియాశలు అయినట్లేనా..

బాబోరి వల్లనే.. టీడీపీ ఓడిందా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>