MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/postoffice-money00ef10d5-0d6a-412e-86c1-734442bab50a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/postoffice-money00ef10d5-0d6a-412e-86c1-734442bab50a-415x250-IndiaHerald.jpgదేశంలో ఉన్న ఎంతోమంది పేద ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతోపాటు పోస్ట్ ఆఫీస్ కూడా సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా మనకు ఎన్నో రకాల సేవలను అందించడానికి సిద్ధమైంది. ఇలా ఈ పథకాల ద్వారా చాలా మంది డబ్బులు దాచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ సరికొత్త పోస్ట్ ఆఫీస్ స్కీం లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల 15 లక్షల రూపాయలను మీరు పొందవచ్చు. ఈ సరికొత్త పోస్ట్ ఆఫీస్ పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. అంతే కాకుండా డబ్బులPOSTOFFICE MONEY{#}central governmentమనీ: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంతో రూ.15 లక్షలు మీ సొంతం..!!మనీ: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంతో రూ.15 లక్షలు మీ సొంతం..!!POSTOFFICE MONEY{#}central governmentThu, 18 Nov 2021 11:00:00 GMTదేశంలో ఉన్న ఎంతోమంది పేద ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతోపాటు పోస్ట్ ఆఫీస్ కూడా సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా మనకు ఎన్నో రకాల సేవలను అందించడానికి సిద్ధమైంది. ఇలా ఈ పథకాల ద్వారా చాలా మంది డబ్బులు దాచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ సరికొత్త పోస్ట్ ఆఫీస్ స్కీం లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల 15 లక్షల రూపాయలను మీరు పొందవచ్చు. ఈ సరికొత్త పోస్ట్ ఆఫీస్ పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. అంతే కాకుండా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వలన మన డబ్బును డబుల్ చేసుకోవచ్చు.


ఈ పథకాలలో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ పథకం  కూడా ఒకటి. ఇక ఈ స్కీమ్ పూర్తి వివరాల్లోకి వస్థే.. ఈ పథకంలో చేరడం వలన  మీరు కూడా రూ.15 లక్షలు పొందొచ్చు. ప్రస్తుతం పోస్టు ఆఫీస్ ఈ పథకంపై 7.4 శాతం వడ్డీ రేటు కూడా లభిస్తోంది.. రూ.1000తో మీరు ఈ  సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ పథకంలో ఖాతా తెరవచ్చు.గరిష్టంగా మీరు ఈ పథకంలో రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడానికి అవుతుంది. 60 యేళ్లు  దాటిన వాళ్ళు కూడా ఇందులో డబ్బులు పెట్టవచ్చు. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. అయితే ముందుగానే డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే  మాత్రం చార్జెస్ పడతాయి.

ఇది ఇలా వుండగా..ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఈ పథకంలో పెట్టిన డబ్బులపై పన్ను మినహాయింపు కూడా  ఉంటుంది. మీరు కనుక ఈ స్కీమ్ నుండి రూ.15 లక్షలు పొందాలని అనుకుంటే.. అప్పుడు ఈ పథకంలో రూ.10.5 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. మెచ్యూరిటీ సమయంలో మీ చేతికి దాదాపు రూ.15 లక్షలు వస్తాయి అంతేకాకుండా మీకు  కావాలంటే మరో  మూడు యేళ్ళు గడువును పెంపొందించుకోవచ్చు.



టీడీపీ నంద‌మూరికే ఇచ్చేయాలి.. మ‌రోసారి అదే డిమాండ్‌..!

తెలంగాణాలో లిక్కర్ వార్... భారీగా దరఖాస్తులు...!

ఈనెల 26 వ‌ర‌కు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

ఇంద్ర కిలాద్రిపై నేడు కోటి దీపోత్స‌వం

కుప్పం ఓటమిపై చంద్రబాబు మౌనం..!

మీరు చెప్పిన‌ట్టు స‌భ న‌డ‌పాలా..? స్పీక‌ర్

రకుల్ ప్రీత్ సింగ్ కు స్టార్ హీరో ఫోన్...?

వైకాపా చిత్తు చిత్తు.. అచ్చెన్న లాజిక్‌ అదిరిందిగా?

తెలుగు రాష్ట్రాల మాజీ మావోయిస్టుల ఇళ్ళల్లో NIA దాడులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>