BreakingVennelakanti Sreedhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ttdd5b59ed7-cbb2-4ef4-827d-5ad7289bacc3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ttdd5b59ed7-cbb2-4ef4-827d-5ad7289bacc3-415x250-IndiaHerald.jpgపక్షం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షాలు తిరుమల వేంకటేశ్వరుడిని కూడా ఇబ్బందులు పెడుతున్నాయి. ఆయన దర్శనానికి వచ్చే భక్తులపై వాన ప్రభావం ఎక్కుగా ఉంది. ఆలయ వెలుపల పరిసరాలన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. దీంతో టిటిడి నిర్వహించే కార్యక్రమాలకూ ఆటంకం ఏర్పడుతోంది.ttd{#}prithy;Tirupati;Evening;Shiva;lord siva;Novemberటిటిడి కార్తీక దీపోత్సవం వాయిదాటిటిడి కార్తీక దీపోత్సవం వాయిదాttd{#}prithy;Tirupati;Evening;Shiva;lord siva;NovemberThu, 18 Nov 2021 12:26:51 GMT
పక్షం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షాలు తిరుమల వేంకటేశ్వరుడిని కూడా ఇబ్బందులు పెడుతున్నాయి. ఆయన దర్శనానికి వచ్చే భక్తులపై వాన ప్రభావం ఎక్కుగా ఉంది. ఆలయ వెలుపల పరిసరాలన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. దీంతో టిటిడి నిర్వహించే కార్యక్రమాలకూ ఆటంకం ఏర్పడుతోంది.
కార్తీక నెల అంటే భక్తులకు ప్రీతి కరమైన మాసం.  హిందూ భక్తులు ఈ నెలలో శివుడ్ని ఆరాధిస్తారు. శివాలయాలు  సూర్యోదయానికి ముందే శివ భక్తులతో పోటెత్తుతాయి కూడా. ఉదయం, సాయంత్రం అన్న తేడా లేకుండా శివాలయాల్లో భక్తులు దీపాలు వెలిగించడం పరిపాటి. ఈ నెల శివ కేశవులు ఇద్దరికీ ప్రీతి పాత్రమైనదని చాలా మంది విశ్వసిస్తారు. భక్తుల మనోభావాలను అనుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం నడుచుకుంటోంది. ధార్మిక కార్యక్రమాలను అమలు చేసి  దేశంలోని ఇతర దేవాలయాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం  ఏటా నిర్వహించే కార్యక్రమాలలో కార్తీక దీపోత్సవం కూడా ఒకటి. ఈ |ఏడాది నవంబర్ 19 న తిరుపతిలో ఈ దీపోత్సవం  జరపాలని  తిరుమల తిరుపతి పాలక మండలి గతంలో నిర్వహించింది. అయితే ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని రద్దు చేసింది.



ఇండియన్ హిస్టరీ లోనే ఏ సినిమాకు దక్కని అరుదైన రికార్డు పై కన్నేసిన రాజమౌళి..!

వర్షం కాదు, పిడుగులు పడినా ధర్నా ఆగదు: కేసీఆర్

మ‌రికాసేప‌ట్లో కాంగ్రెస్ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న

ఆ సర్టిఫికెట్ లేకపోతే రూ.10వేలు ఫైన్ కట్టాల్సిందే..!

ఆహా! : శ్రీకాకుళంలో స్టేషన్ సెటిల్మెంట్లు!

కలెక్షన్ కింగ్‌ మంచు మోహన్‌బాబు ఇంట్లో విషాదం..!!

మళ్ళీ వార్తల్లో సత్యంబాబు... అతనికి ఎన్ని ఎకరాలు ఇచ్చినట్టు...?

చంద్రబాబు అంత దారుణ పరిస్థితిలో ఉన్నారు, కాంగ్రెస్ నేత...!

తెలంగాణాలో లిక్కర్ వార్... భారీగా దరఖాస్తులు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vennelakanti Sreedhar]]>