MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/teachers-18c29073-3221-4dd0-82f1-c319da748d46-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/teachers-18c29073-3221-4dd0-82f1-c319da748d46-415x250-IndiaHerald.jpgసాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు తమకు గుర్తింపు వచ్చే పాత్రలోనే నటిస్తూ ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతే కాదు పాత్ర నచ్చితేనే సినిమాకి ఓకే చేస్తుంటారు. అలా చాలా మంది హీరోయిన్లు టీచర్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇకపోతే ఎవరెవరు తెలుగులో టీచర్లుగా నటించారో ఆ హీరోయిన్ల గురించి ఒకసారి తెలుసుకుందాం. TEACHERS {#}Asin Thottumkal;Shruti Haasan;Swati;Vijayashanti;kamalinee mukherjee;srinivas;swathi;Sarileru Neekevvaru;Professor;Premam;Gharshana;Amarnath K Menon;Rakshasudu;Industry;Ishtam;Lakshmi Devi;Sai Pallavi;Shiva;lord siva;Kollywood;nayantara;Rayalaseema;Heroine;Venkatesh;Samantha;Telugu;Darsakudu;Director;Cinemaపంతులమ్మ పాత్రలో మెప్పించిన స్టార్ హీరోయిన్స్..!!పంతులమ్మ పాత్రలో మెప్పించిన స్టార్ హీరోయిన్స్..!!TEACHERS {#}Asin Thottumkal;Shruti Haasan;Swati;Vijayashanti;kamalinee mukherjee;srinivas;swathi;Sarileru Neekevvaru;Professor;Premam;Gharshana;Amarnath K Menon;Rakshasudu;Industry;Ishtam;Lakshmi Devi;Sai Pallavi;Shiva;lord siva;Kollywood;nayantara;Rayalaseema;Heroine;Venkatesh;Samantha;Telugu;Darsakudu;Director;CinemaThu, 18 Nov 2021 17:00:00 GMTసాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు తమకు గుర్తింపు వచ్చే పాత్రలోనే నటిస్తూ ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతే కాదు పాత్ర నచ్చితేనే సినిమాకి ఓకే చేస్తుంటారు. అలా చాలా మంది హీరోయిన్లు టీచర్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇకపోతే ఎవరెవరు తెలుగులో టీచర్లుగా నటించారో ఆ హీరోయిన్ల గురించి ఒకసారి తెలుసుకుందాం.

1. విజయశాంతి:నేటి యువతకు సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఉపాధ్యాయురాలిగా మాత్రమే విజయశాంతి నటించింది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆమె అంతకు ముందే రేపటి పౌరులు, ప్రతిఘటన సినిమా లో కూడా టీచర్ గా నటించింది.

2. సమంత:ప్రముఖ కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన సీమ రాజా అనే సినిమాలో స్పోర్ట్స్ టీచర్ గా సమంత నటించి మెప్పించింది.

3. అనుపమ పరమేశ్వరన్:బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్న రాక్షసుడు సినిమాలో, అనుపమ పరమేశ్వరన్ టీచర్ పాత్ర పోషించింది.

4. ఆసిన్:విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ఘర్షణ సినిమాలో ఆసిన్ టీచర్ పాత్రలో నటించింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా అప్పట్లో ఈ సినిమా కలెక్షన్లతో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది.

5. లక్ష్మీ రాయ్ :వెంకటలక్ష్మి సినిమాలో లక్ష్మీ రాయ్ ఉపాధ్యాయురాలు గా నటించి మెప్పించింది.

6. రమ్యకృష్ణ:అలనాటి అందాలతార స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో సిద్దార్థ్ కు తల్లిగా నటిస్తూనే , తామన్నాకు టీచర్ గా నటించింది.

7. నందితా శ్వేత:అక్షరా సినిమాలో ఈమె ప్రొఫెసర్ గా నటించి అలరించింది.

8.శృతిహాసన్, సాయి పల్లవి:
తెలుగు ప్రేమమ్ సినిమా లో లెక్చరర్ గా శృతి హాసన్ నటిస్తే, మలయాళం ప్రేమమ్ సినిమాలో సాయి పల్లవి టీచర్ గా నటించింది.


వీరితో పాటు స్వాతి , కమలినీ ముఖర్జీ , నయనతార , సన్నీ లియోన్, షకీలా, లక్ష్మి ,జమున  వంటి వారు కూడా ఉపాధ్యాయురాలి పాత్రలో ఆ నటించారు.



అమెరికాలో మళ్ళీ.. ఆ సంక్షోభం..!

బాబోరి వల్లనే.. టీడీపీ ఓడిందా..!

పాక్ లో.. న్యాయవ్యవస్థ రెడ్డెక్కింది.. !

కేసీఆర్ ప్రెస్ మీట్లపై ఈటల హాట్ కామెంట్స్ !!

వచ్చే ఏడాది ప్రపంచ కప్ నుండి.. న్యూజిలాండ్ ఔట్?

లేడీ డిటెక్టివ్ ఉత్తర గుర్తుందా..?

రిషబ్ పంత్ 17,17,17,17.. భలే రికార్డు?

దుస్తులపై తాకిన కూడా.. లైంగిక వేధింపే : సుప్రీం

కేసీఆర్‌ ధర్నా కాదు.. రాజీనామా చేయాలి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>