MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna16445fdc-4294-4205-a6b1-bd2b5b855b6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna16445fdc-4294-4205-a6b1-bd2b5b855b6b-415x250-IndiaHerald.jpgమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత నందమూరి బాలకృష్ణ గురించి అనేక వార్తలు తెలుగు సినిమా పరిశ్రమలో వస్తూనే ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కొంత మంది దర్శకులతో సినిమాలు తీసేందుకు రెడీ కావడం అదే కాకుండా కొంత మంది స్టార్ హీరోలు కూడా ఆయన సినిమాల్లో కొన్ని కీలక పాత్రలు చేయడానికి రెడీ అవుతున్నారు అని ప్రచారం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ప్రస్తుతం ఆయన నటించిన సినిమా విడుదల కావడానికి సిద్దమవుతోంది. బోయపాటి శ్రీనbalakrishna{#}Balakrishna;manchu vishnu;Makar Sakranti;rana daggubati;News;Tollywood;Cinemaబాలయ్య విలన్ గా రానా...? గోపీచంద్ ఫైనల్ చేశాడా...?బాలయ్య విలన్ గా రానా...? గోపీచంద్ ఫైనల్ చేశాడా...?balakrishna{#}Balakrishna;manchu vishnu;Makar Sakranti;rana daggubati;News;Tollywood;CinemaThu, 18 Nov 2021 11:02:28 GMTమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత నందమూరి బాలకృష్ణ గురించి అనేక వార్తలు తెలుగు సినిమా పరిశ్రమలో వస్తూనే ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కొంత మంది దర్శకులతో సినిమాలు తీసేందుకు రెడీ కావడం అదే కాకుండా కొంత మంది స్టార్ హీరోలు కూడా ఆయన సినిమాల్లో కొన్ని కీలక పాత్రలు చేయడానికి రెడీ అవుతున్నారు అని ప్రచారం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ప్రస్తుతం ఆయన నటించిన సినిమా విడుదల కావడానికి సిద్దమవుతోంది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా పూర్తయిన వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన సినిమా చేయడానికి రెడీ అయిన వెంటనే కొబ్బరికాయ కొట్టారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ఎవరితో సినిమా చేస్తారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా కు విలన్ గా రానా నటించే అవకాశం ఉందని అంటున్నారు. రానా.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడమే కాకుండా బాలకృష్ణ సోదరుడిగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాకు సంబంధించి గోపీచంద్ మలినేని రానా పేరు ఎప్పుడో ప్రస్తావించారని బాలకృష్ణ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణు కూడా ఒక కీలక పాత్రలో కనపడే అవకాశం ఉందనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది.ఈ సినిమా తర్వాత బాలకృష్ణ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయవచ్చని అంటున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చే సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత విడుదల చేసే అవకాశాలున్నాయని వార్తలు టాలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి. మరి బాలకృష్ణ ఏ నిర్ణయం తీసుకుంటారో ఈ సినిమా విషయంలో ఎప్పుడు విడుదల చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.



టీడీపీ నంద‌మూరికే ఇచ్చేయాలి.. మ‌రోసారి అదే డిమాండ్‌..!

తెలంగాణాలో లిక్కర్ వార్... భారీగా దరఖాస్తులు...!

ఈనెల 26 వ‌ర‌కు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

ఇంద్ర కిలాద్రిపై నేడు కోటి దీపోత్స‌వం

కుప్పం ఓటమిపై చంద్రబాబు మౌనం..!

మీరు చెప్పిన‌ట్టు స‌భ న‌డ‌పాలా..? స్పీక‌ర్

రకుల్ ప్రీత్ సింగ్ కు స్టార్ హీరో ఫోన్...?

వైకాపా చిత్తు చిత్తు.. అచ్చెన్న లాజిక్‌ అదిరిందిగా?

తెలుగు రాష్ట్రాల మాజీ మావోయిస్టుల ఇళ్ళల్లో NIA దాడులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>