MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-57973f565-8857-4973-9126-58a533160806-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-57973f565-8857-4973-9126-58a533160806-415x250-IndiaHerald.jpgతెలుగు బిగ్ బాస్ సీజన్ 5.. 10వ వారం పూర్తి చేసుకుని 11వ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఈ వారం హౌస్ నుండి బయటకు వెళ్లేందుకు ఏకంగా ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. ఈ ఎనిమిది మందిలో డేంజర్ జోన్లో కాజల్, అనీ మాస్టర్, ప్రియాంక సింగ్ ఉన్నారు. ఈ ముగ్గురికీ ఆడియన్స్ లో ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటె 11వ వారం కెప్టెన్సీ టాస్క్ చాలా రసవత్తరంగా సాగింది. అందులో ఫస్ట్ కెప్టెన్సీ పోటిదారులుగా ప్రియాంక, మానస్ బెలBiggBoss 5{#}maanas;priyanka;Bigboss;siri;Master;kajal aggarwal;Audience;Houseబిగ్ బాస్ - 5 : ఈ వారం కెప్టెన్ గా మానస్.. మరో ట్విస్ట్ ఏమిటంటే..?బిగ్ బాస్ - 5 : ఈ వారం కెప్టెన్ గా మానస్.. మరో ట్విస్ట్ ఏమిటంటే..?BiggBoss 5{#}maanas;priyanka;Bigboss;siri;Master;kajal aggarwal;Audience;HouseThu, 18 Nov 2021 17:30:00 GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 5.. 10వ వారం పూర్తి చేసుకుని 11వ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఈ వారం హౌస్ నుండి బయటకు వెళ్లేందుకు ఏకంగా ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. ఈ ఎనిమిది మందిలో డేంజర్ జోన్లో కాజల్, అనీ మాస్టర్, ప్రియాంక సింగ్ ఉన్నారు. ఈ ముగ్గురికీ ఆడియన్స్ లో ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటె 11వ వారం కెప్టెన్సీ టాస్క్ చాలా రసవత్తరంగా సాగింది. అందులో ఫస్ట్ కెప్టెన్సీ పోటిదారులుగా ప్రియాంక, మానస్ బెలూన్ టాస్క్ ఆడగా అందులో ఎక్కువ బెలూన్స్ పేల్చి ప్రియాంక సింగ్ విజేతగా నిలిచి కెప్టెన్సీ కంటెండర్ గా ఎంపికైంది.

ఇక ఆ తర్వాత సన్నీకి సిరి కి మధ్య స్విమ్మింగ్ పూల్ టాస్క్ రావడం  జరిగింది. అయితే ఈ టాస్క్ లో సిరి కి బదులుగా మానస్ పాటిస్పేట్ చేశాడు. ఇక ఈ టాస్క్ లో సన్నీ ఓడిపోతాడు. మానస్ గెలుస్తాడు. కాబట్టి మనస్ తరఫున సిరి రెండో కెప్టెన్సీ కంటెండర్ గా నిలుస్తుంది. ఇక్కడే మూడో కంటెస్టెంట్ గా ఆనీ మాస్టర్ వచ్చినట్లు తెలుస్తోంది. అందులో అని మాస్టర్ కి వచ్చిన చాలెంజ్లో గెలిచి మూడో కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచినట్టు సమాచారం. ఇక చివరగా నాలుగో కంటెస్టెంట్ గా మానస్ ఎన్నికయ్యారని.. అయితే కాజల్ కి ఈ అవకాశం రావాల్సి ఉండగా ఆమె ఏదో ఒక రీజన్ చేత వదులుకున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఈ నలుగురు కెప్టెన్సీ కంటెండర్స్ మధ్యలో జరిగిన టాస్క్ లో మానస్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. ఎప్పటినుంచో హౌస్ లో కెప్టెన్ అవ్వాలని ఆశ పడుతున్న మానస్ కల ఈ వారం తో నెరవేరింది. ఇక 11 వారానికి కెప్టెన్ గా ఎంపికైన మానస్ రేషన్ మేనేజర్ గా సిరి ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే మనస్ మాత్రం హౌస్మేట్స్ సహాయం తోనే కెప్టెన్ అయినట్లుగా చెబుతున్నారు. ఇక చివరి టాస్క్ లో మరోసారి మానస్ కి సన్నీకి మధ్య గొడవ జరిగిందని.. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య చిన్నపాటి క్లాస్ కూడా వచ్చిందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈవారం ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఉండబోతున్న ట్లు తెలుస్తోంది. ఈ వారం ఏకంగా ఇద్దరు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అలా చూసుకుంటే ఆనీ మాస్టర్, ప్రియాంక ఇద్దరూ బయటికి వెళ్లే అవకాశముంది...!!



ఇదంతా.. చంద్రబాబును దించే యత్నమా..!

ఇప్పటికైనా.. టీడీపీ నాయకత్వంలో మార్పులు..!

అమెరికాలో మళ్ళీ.. ఆ సంక్షోభం..!

బన్నీ ఆశలు అడియాశలు అయినట్లేనా..

బాబోరి వల్లనే.. టీడీపీ ఓడిందా..!

పాక్ లో.. న్యాయవ్యవస్థ రెడ్డెక్కింది.. !

కేసీఆర్ ప్రెస్ మీట్లపై ఈటల హాట్ కామెంట్స్ !!

వచ్చే ఏడాది ప్రపంచ కప్ నుండి.. న్యూజిలాండ్ ఔట్?

లేడీ డిటెక్టివ్ ఉత్తర గుర్తుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>