MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-social-responsibility182b960b-d222-43d6-b672-5ab05d002bd0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-social-responsibility182b960b-d222-43d6-b672-5ab05d002bd0-415x250-IndiaHerald.jpgచాలామంది హీరో హీరోయిన్లు తమ సంపాదించిన డబ్బులలో కొంతమంది స్వార్థానికి ఉపయోగించుకుంటే, మరికొంతమంది సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు తాము సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులలో ఒక్క రూపాయి కూడా పేదలకు పంచి పెట్టిన దాఖలాలు లేవు. ఇక్కడ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం హాలీవుడ్ రేంజ్ కు ఎదగాలనే తపన ఉండడంతో పాటు ఎంతో మంది పేద పిల్లలను దత్తత తీసుకుని చదివిస్తూ వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ఆమె స్వయంగా చూసుకోవడం గమనార్హం. tollywood-social-responsibility{#}Siddharth;rana daggubati;Hollywood;Yevaru;maya;Naga Chaitanya;Tamil;Samantha;News;Hero;Heroine;Cinema;marriage;Teluguసినిమాలలోనే కాదు అందులో కూడా ముందుండే ఆ స్టార్ హీరోయిన్..!!సినిమాలలోనే కాదు అందులో కూడా ముందుండే ఆ స్టార్ హీరోయిన్..!!tollywood-social-responsibility{#}Siddharth;rana daggubati;Hollywood;Yevaru;maya;Naga Chaitanya;Tamil;Samantha;News;Hero;Heroine;Cinema;marriage;TeluguThu, 18 Nov 2021 09:00:00 GMTచాలామంది హీరో హీరోయిన్లు తమ సంపాదించిన డబ్బులలో కొంతమంది స్వార్థానికి ఉపయోగించుకుంటే, మరికొంతమంది సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు తాము సినిమాల ద్వారా  సంపాదించిన డబ్బులలో ఒక్క రూపాయి కూడా పేదలకు పంచి పెట్టిన దాఖలాలు లేవు. ఇక్కడ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం హాలీవుడ్ రేంజ్ కు ఎదగాలనే తపన ఉండడంతో పాటు ఎంతో మంది పేద పిల్లలను దత్తత తీసుకుని చదివిస్తూ వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ఆమె స్వయంగా చూసుకోవడం గమనార్హం.ఆమె ఎవరో కాదు.. ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత. సమంతమాయ చేసావే అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి,  ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో ఒక మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సహ నటుడు సిద్ధార్థ్ తో ప్రేమాయణం జరిపింది అని, గ్రహాలకు శాంతి పూజ కూడా ఇద్దరూ కలిసి చేయించారని , త్వరలోనే సమంత-సిద్ధార్థ్ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వచ్చినప్పటికీ.. సిద్ధార్థ క్యారెక్టర్ పరంగా సమంతకు నచ్చకపోవడంతో అతడిని దూరం పెట్టేసింది.ఆ తర్వాత అక్కినేని నాగచైతన్యతో దాదాపుగా పది సంవత్సరాల పాటు ప్రేమాయణం నడిపిన ఈ ముద్దుగుమ్మ,  ఆ తర్వాత దగ్గుపాటి రాణా నేతృత్వంలో ఇరుపక్షాల పెద్దలను ఒప్పించి , అంగరంగ వైభవంగా నాగచైతన్య ను పెళ్ళి చేసుకుంది. అయితే నాలుగు సంవత్సరాల పాటు సంతోషంగా సాగిన వీరి వైవాహిక బంధం మొన్నా మధ్య విడిపోయింది. ఇక ఆమె బాధ నుంచి కోలుకోవడానికి వరుస సినిమాలలో నటిస్తూ మరోపక్క హాలీవుడ్ సినిమాకి కూడా సైన్ చేసినట్లు సమాచారం.పెళ్లికి ముందు నుంచే ప్రత్యూష ఫౌండేషన్ కు తన వంతు సహాయంగా కొన్ని లక్షల రూపాయలను ప్రతినెల సహాయం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు సమంత మొన్నామధ్య మరొక హీరోయిన్ కి కూడా శస్త్రచికిత్స చేయించిదని సమాచారం. ఇక ఎవరు మీరు కోటీశ్వరులు షోకి హాజరై 25 లక్షలు గెలుచుకున్న సమంత.. ప్రత్యూష ఫౌండేషన్ కు ఇచ్చేసింది. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పిల్లలు .. సమంత ఇచ్చే డబ్బులతో చదువుకోవడం తోపాటు వారి జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తుండడం గమనార్హం.



హాట్ టాపిక్‌గా కృష్ణా టీడీపీ కీల‌క నేత దూకుడు ..!

నిరుద్యోగుల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం శుభ‌వార్త‌..!

ఫలితాలపై పవన్ మౌనం.. అసలు సంగతేంటి..?

కుప్పం కోటను చంద్రబాబు ఖాళీ చేస్తారా....!

అప‌జ‌యంతో అర్థ‌గుండు, మీసం తీయించుకున్న టీడీపీ నేత

భీమ్లా సెగ గట్టిగానే... ?

అసలు ఆ పదం ఎక్కడుంది...? ఏపీ హైకోర్ట్ షాకింగ్ ప్రశ్న...!

గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్‌కు క‌రోనా పాజిటివ్

ఈ 5 మొక్కలను పెంచితే ఐశ్వర్యం మీదే !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>