MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna51c67b1a-487a-4d7f-bdd2-c937fceb7b00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna51c67b1a-487a-4d7f-bdd2-c937fceb7b00-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి చాలా మంది అగ్ర హీరోలు ఎదురుచూసే పరిస్థితి ఒకప్పుడు ఉండేది అనే మాట వాస్తవం. అయితే గత కొన్నేళ్ల నుంచి పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి చాలా మంది అగ్ర హీరోలు ఈ వెనకడుగు వేయటం ఆయన అభిమానులను బాగా నిరాశ పరిచిన అంశంగా మనం చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడమే కాకుండా కథల విషయంలో చాలా ఆచితూచి అడుగు వేస్తున్నారని గతంలో సినిమాలు చేసే విషయంలో పూరి జగన్నాథ్ ఏ మాత్రం ఆలోచించకుండా ముందుకు వెళ్లేవారు balakrishna{#}Balakrishna;Krishna River;Paisa Vasool;Traffic police;Manam;puri jagannadh;Tollywood;Cinemaబాలయ్యకు అదిరిపోయే కథ ఇచ్చిన పూరి...?బాలయ్యకు అదిరిపోయే కథ ఇచ్చిన పూరి...?balakrishna{#}Balakrishna;Krishna River;Paisa Vasool;Traffic police;Manam;puri jagannadh;Tollywood;CinemaThu, 18 Nov 2021 11:13:42 GMTతెలుగు సినిమా పరిశ్రమలో పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి చాలా మంది అగ్ర హీరోలు ఎదురుచూసే పరిస్థితి ఒకప్పుడు ఉండేది అనే మాట వాస్తవం. అయితే గత కొన్నేళ్ల నుంచి పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి చాలా మంది అగ్ర హీరోలు ఈ వెనకడుగు వేయటం ఆయన అభిమానులను బాగా నిరాశ పరిచిన అంశంగా మనం చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడమే కాకుండా కథల విషయంలో చాలా ఆచితూచి అడుగు వేస్తున్నారని గతంలో సినిమాలు చేసే విషయంలో పూరి జగన్నాథ్ ఏ మాత్రం ఆలోచించకుండా ముందుకు వెళ్లేవారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

పూరి జగన్నాథ్ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన పైసా వసూల్ సినిమా భారీ విజయం సాధించక పోయినా సరే బాలకృష్ణ లో కొత్త కోణాన్ని ఆ సినిమా చూపించింది అనే మాట అక్షరాలా నిజం. అయితే ఆ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ నందమూరి బాలకృష్ణ తో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారు అని ప్రచారం కూడా ఎక్కువగానే జరిగింది. అయితే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కోసం పూరి జగన్నాథ్ ఒక కథ సిద్ధం చేసి పెట్టాడు అని కూడా అంటున్నారు.

సినిమా కాస్త భిన్నంగా ఉంటుందని ఈ సినిమాలో బాలకృష్ణ పోలీస్ పాత్రలో కనబడే అవకాశం ఉందని కృష్ణా నగర్ వర్గాలంటున్నాయి. పోలీస్ పాత్ర విషయంలో పూరి జగన్నాథ్ చాలా జాగ్రత్తలు తీసుకునే కథ సిద్ధం చేశారని ఆ కథ విషయంలో నందమూరి బాలకృష్ణ కూడా ఎక్కడ అభ్యంతరం చెప్పలేదని దీనికి నిర్మాతగా కల్యాణరామ్ వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. కేసుల విషయంలో బాలకృష్ణ డీజీపీగా ఏ విధం గా వ్యవహరిస్తారు ఏంటీ అనే దానికి సంబంధించి ఈ కథ నడుస్తుందని టాలీవుడ్ వర్గాల మాట.



టీడీపీ నంద‌మూరికే ఇచ్చేయాలి.. మ‌రోసారి అదే డిమాండ్‌..!

తెలంగాణాలో లిక్కర్ వార్... భారీగా దరఖాస్తులు...!

ఈనెల 26 వ‌ర‌కు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

ఇంద్ర కిలాద్రిపై నేడు కోటి దీపోత్స‌వం

కుప్పం ఓటమిపై చంద్రబాబు మౌనం..!

మీరు చెప్పిన‌ట్టు స‌భ న‌డ‌పాలా..? స్పీక‌ర్

రకుల్ ప్రీత్ సింగ్ కు స్టార్ హీరో ఫోన్...?

వైకాపా చిత్తు చిత్తు.. అచ్చెన్న లాజిక్‌ అదిరిందిగా?

తెలుగు రాష్ట్రాల మాజీ మావోయిస్టుల ఇళ్ళల్లో NIA దాడులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>