MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/takshivala-mvoei07cd3384-6335-4c94-a568-81f50c1e8a88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/takshivala-mvoei07cd3384-6335-4c94-a568-81f50c1e8a88-415x250-IndiaHerald.jpgయు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై, హీరో విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్ జోడిగా నటించిన చిత్రం టాక్సీ వాలా. ఈ సినిమాకి నిర్మాతగా రాహుల్ వహించాడుఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కళ్యాణి, యమున వంటి వారు నటించారు. ఈ సినిమా 2018 లో నవంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా గురించి కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం. టాక్సీ వాలా సినిమా విడుదలై నిన్నటికి మూడు సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ సినిమా విడుదల అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు డైరెక్టర్ నిర్మాతలు. ముఖ్యంగా ఈ సినిమా విడుదలకు ముందTAKSHIVALA ;MVOEI{#}priyanka jawalkar;yamuna;Raj Tarun;Tarun Kumar;raja;vijay deverakonda;November;rahul;Rahul Sipligunj;Darsakudu;Director;Chitram;Hero;Cinemaఆ సినిమా ఆ హీరో చేసి ఉంటే కథ వేరేలా ఉండేది..!ఆ సినిమా ఆ హీరో చేసి ఉంటే కథ వేరేలా ఉండేది..!TAKSHIVALA ;MVOEI{#}priyanka jawalkar;yamuna;Raj Tarun;Tarun Kumar;raja;vijay deverakonda;November;rahul;Rahul Sipligunj;Darsakudu;Director;Chitram;Hero;CinemaThu, 18 Nov 2021 12:00:00 GMTయు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై, హీరో విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్ జోడిగా నటించిన చిత్రం టాక్సీ వాలా. ఈ సినిమాకి నిర్మాతగా రాహుల్ వహించాడుఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కళ్యాణి, యమున వంటి వారు నటించారు. ఈ సినిమా 2018 లో నవంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా గురించి కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం.

టాక్సీ వాలా సినిమా విడుదలై నిన్నటికి మూడు సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ సినిమా విడుదల అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు డైరెక్టర్ నిర్మాతలు. ముఖ్యంగా ఈ సినిమా విడుదలకు ముందే పైరసీ బారిన పడడం,  చిత్ర యూనిట్ సభ్యులను చాలా బాధ కలిగించింది. అంతేకాకుండా ఈ సినిమాకి డైరెక్టర్ కొత్త దర్శకుడు కావడంతో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.
దీంతో నిర్మాతలు చేసేదేమీ లేక కొన్ని చోట్ల వారే స్వయంగా విడుదల చేసుకున్నారు. కానీ ఈ సినిమా అనుకోని విధంగా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టింది. వాస్తవానికి ఈ టాక్సీ వాలా సినిమా మరొక యంగ్ హీరో చేయవలసి ఉండేది. అతను ఈ కథ ని రిజక్ట్ చేయడంతో విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళింది. ఇక ఈ సినిమా వదులుకున్న హీరో ఎవరో కాదు హీరో రాజ్ తరుణ్.

ఈ కథను డైరెక్టర్ రాహుల్ హీరో రాజ్ తరుణ్ తో తీయడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ, ఈ కథ వద్దని రాజ్ తరుణ్ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న నటుడు రాజారవీంద్ర, ఈ సినిమా చేయడం చాలా పెద్ద రిస్క్ అనడంతో రాజ్ తరుణ్ వెనకడుగు వేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని తాను స్వయంగా ఒక ప్రముఖ ఛానల్లో తెలియజేశాడు రాజా రవీంద్ర. ఈ సినిమా విజయ్ చేస్తున్నప్పుడు కూడా చాలా మార్పులు జరిగాయని తెలియజేశాడు.



వర్షం కాదు, పిడుగులు పడినా ధర్నా ఆగదు: కేసీఆర్

ఆ సర్టిఫికెట్ లేకపోతే రూ.10వేలు ఫైన్ కట్టాల్సిందే..!

ఆహా! : శ్రీకాకుళంలో స్టేషన్ సెటిల్మెంట్లు!

కలెక్షన్ కింగ్‌ మంచు మోహన్‌బాబు ఇంట్లో విషాదం..!!

మళ్ళీ వార్తల్లో సత్యంబాబు... అతనికి ఎన్ని ఎకరాలు ఇచ్చినట్టు...?

చంద్రబాబు అంత దారుణ పరిస్థితిలో ఉన్నారు, కాంగ్రెస్ నేత...!

తెలంగాణాలో లిక్కర్ వార్... భారీగా దరఖాస్తులు...!

ఈనెల 26 వ‌ర‌కు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

ఇంద్ర కిలాద్రిపై నేడు కోటి దీపోత్స‌వం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>