BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-mla--2-----------5b81f4d9-538d-428c-9e34-62db7cf7db53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-mla--2-----------5b81f4d9-538d-428c-9e34-62db7cf7db53-415x250-IndiaHerald.jpgరాజస్థాన్‌లోని గొగుండా నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ప్ర‌తాప్ భీల్ త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డారంటూ ఓ మ‌హిళా ఉద‌య్‌పూర్ జిల్లా ఎస్పీని ఆశ్ర‌యించిన‌ది. ఉద్యోగం ఆశ చూపి త‌న‌పై ఎమ్మెల్యే అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడని, త‌న‌ను పెళ్లి చేసుకుంటాను అని కూడా హామీ ఇచ్చార‌ని బాధితురాలు ఫిర్యాదులో వెల్ల‌డించింది. ఎమ్మెల్యే ప్ర‌తాప్ భీల్‌ పై కేసు న‌మోదు చేసుకుని పోలీసులు ద‌ర్యాప్తును మొద‌లుపెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే 10 నెల‌ల క్రిత‌మే సుఖేర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో కూడా ఓ లైంగిక‌దాడి కేసు న‌మోదు అయింద‌ని ఎస్పీ వ#MLAపై 2వ సారి లైంగికదాడి కేసు{#}job;Traffic police;MLA;police;marriage;District;Bharatiya Janata Partyఎమ్మెల్యేపై లైంగిక‌దాడి ఆరోప‌ణ‌లు..10 నెలల్లో రెండు రేప్​ కేసులు..!ఎమ్మెల్యేపై లైంగిక‌దాడి ఆరోప‌ణ‌లు..10 నెలల్లో రెండు రేప్​ కేసులు..!#MLAపై 2వ సారి లైంగికదాడి కేసు{#}job;Traffic police;MLA;police;marriage;District;Bharatiya Janata PartyThu, 18 Nov 2021 19:27:27 GMTక‌లియుగ కాలంలో కామాంధులు కామంతో రెచ్చిపోతున్నారు. ఎలాగైన త‌మ వాంఛ‌ను తీర్చుకోవాల‌ని ప‌దే ప‌దే త‌హ‌త‌హ‌లాడుతున్నారు. కామాంధుల‌ కోసం ప్ర‌భుత్వం ఎన్ని చ‌ట్టాలు తీసుకొచ్చినా వారు మాత్రం భ‌య‌ప‌డ‌డం లేదు.  సాధార‌ణంగా కామాంధులు రెచ్చిపోయారంటే ఏమో అనుకోవ‌చ్చు.. కానీ సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యే కామంతో రెచ్చి పోయి ఏకంగా రెండు సార్లు ప‌ట్టుబ‌డ‌డం  ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

రాజస్థాన్‌లోని గొగుండా నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ప్ర‌తాప్ భీల్ త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డారంటూ ఓ మ‌హిళా ఉద‌య్‌పూర్ జిల్లా ఎస్పీని ఆశ్ర‌యించిన‌ది. ఉద్యోగం ఆశ చూపి త‌న‌పై ఎమ్మెల్యే అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడని, త‌న‌ను పెళ్లి చేసుకుంటాను అని కూడా హామీ ఇచ్చార‌ని బాధితురాలు ఫిర్యాదులో వెల్ల‌డించింది. ఎమ్మెల్యే ప్ర‌తాప్ భీల్‌ పై కేసు న‌మోదు చేసుకుని పోలీసులు ద‌ర్యాప్తును మొద‌లుపెట్టారు.
బీజేపీ ఎమ్మెల్యే 10 నెల‌ల క్రిత‌మే సుఖేర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో కూడా ఓ లైంగిక‌దాడి కేసు న‌మోదు అయింద‌ని ఎస్పీ వెల్ల‌డించారు. ఈ రెండు కేసుల‌ను సీఐడీ విచార‌ణ చేప‌డుతున్న‌ద‌ని ఎస్పీ వివ‌రించారు.





ఢిల్లీలో డెంగ్యూ ఊచకోత.. పెరిగిపోతున్న కేసులు..

ప్రిన్స్ మహేష్ బాబు చేస్తున్న సేవ "అజరామరం"...

'RRR' ఎన్టీఆర్ హీరోయిన్ కి ఇంత బ్యాగ్రౌండ్ ఉందా..?

తెలంగాణ ట్రిప్... ఈ ప్రాంతాలు సందర్శించడం మరవొద్దు

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు..రెండు రోజులు స్కూళ్లు బంద్

ఇప్పటికైనా.. టీడీపీ నాయకత్వంలో మార్పులు..!

అమెరికాలో మళ్ళీ.. ఆ సంక్షోభం..!

బన్నీ ఆశలు అడియాశలు అయినట్లేనా..

బాబోరి వల్లనే.. టీడీపీ ఓడిందా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>