PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp-tdpa1ad4d5e-58a5-44e7-8b49-8006fd78717b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp-tdpa1ad4d5e-58a5-44e7-8b49-8006fd78717b-415x250-IndiaHerald.jpgప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో ఖాళీగా ఉన్న స్థానాల‌కు రెండు రోజుల క్రితం ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ క్ర‌మంలోనే ఈ రోజు జ‌రుగుతోన్న కౌంటింగ్‌లో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ జెండా రెప‌రెప లాడుతూ సైకిల్ దూసుకు పోతోంది. అయితే ఫ్యాన్ పార్టీ కుదేలు అవుతోం ది. ఇక టీడీపీ ఎంపీటీసీ తో పాటు జ‌డ్పీటీసీ స్థానాల్లో విజ‌యం సాధించింది. పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని కొరుటూరు ఎంపీటీసీ స్థానం లో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ తరఫున పోటీచేసి న అరగంటి పెంటమ్మ 429 ఓట్లు మెజార్టీతో విజ‌యం సాధించారు. ఇక చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ నియోజ‌క‌వ‌ర్గYsrcp Tdp{#}Vinukonda;West Godavari;Cycle;Guntur;mandalam;Janasena;District;Party;TDP;YCPగోదావ‌రిలో దూసుకుపోయిన సైకిల్‌... ఫ్యాన్ కుదేలు..!గోదావ‌రిలో దూసుకుపోయిన సైకిల్‌... ఫ్యాన్ కుదేలు..!Ysrcp Tdp{#}Vinukonda;West Godavari;Cycle;Guntur;mandalam;Janasena;District;Party;TDP;YCPThu, 18 Nov 2021 15:49:19 GMTప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో ఖాళీగా ఉన్న స్థానాల‌కు రెండు రోజుల క్రితం ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ క్ర‌మంలోనే ఈ రోజు జ‌రుగుతోన్న కౌంటింగ్‌లో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ జెండా రెప‌రెప లాడుతూ సైకిల్ దూసుకు పోతోంది. అయితే ఫ్యాన్ పార్టీ కుదేలు అవుతోం ది. ఇక టీడీపీ ఎంపీటీసీ తో పాటు జ‌డ్పీటీసీ స్థానాల్లో విజ‌యం సాధించింది. పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని కొరుటూరు ఎంపీటీసీ స్థానం లో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ తరఫున పోటీచేసి న అరగంటి పెంటమ్మ 429 ఓట్లు మెజార్టీతో విజ‌యం సాధించారు.

ఇక చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని రామశింగవరం ఎంపీటీసీ స్థానంలోనూ టీడీపీ గెలిచి నిలిచిం ది. వైసీపీ అభ్యర్థి పై టీడీపీ అభ్యర్థి 87 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక అదే నియోజ‌క‌వ‌ర్గంలోని పెదపాడు మండలం సత్యవోలు ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి 27 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. ఇక ప‌శ్చిమ‌లోనే త‌ణుకు నియోజ‌క‌వ‌ర్గం ఇరగవరం మండలం కె. కుముదవల్లి ఎంపీటీసీ స్థానంలో జనసేన గెలిచింది.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మండలం కడియపులంక 03వ ఎంపీటీసీ స్థానంలో జ‌న‌సేన ఘ‌న‌విజ‌యం సాధించింది. ఇక్క‌డ జ‌న‌సేన నుంచి పోటీ చేసిన కానబోయిన రాఘవ 517 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జనసేన అభ్యర్థికి 1161 ఓట్లు ... వైసీపీ అభ్యర్థికి కేవలం 644 ఓట్లు వ‌చ్చాయి. అయితే ఇక్క‌డ ఒప్పందంలో భాగంగా టీడీపీ పోటీ చేయ‌లేదు. క‌డియపుల‌కం మండ‌లం మ‌రోసారి త‌మ కంచుకోట‌గా జ‌న‌సేన ఫ్రూవ్ చేసుకుంది.

ఇక గుంటూరు జిల్లా లోని వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలోని శావ‌ల్యాపురం జడ్పీటీసీ స్థానానికి జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి పారా హైమావ‌తి 1100 ఓట్ల మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. ఈ విజ‌యం గుంటూరు జిల్లాలోనే పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఇక ప్ర‌కాశం జిల్లా లో అద్దంకి, ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌లు జ‌రిగిన రెండు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ విజ‌యం సాధించింది.

 



టీడీపీకి.. తెలుగు రాష్ట్రాలలో కాలం చెల్లినట్టేనా..!

లేడీ డిటెక్టివ్ ఉత్తర గుర్తుందా..?

రిషబ్ పంత్ 17,17,17,17.. భలే రికార్డు?

దుస్తులపై తాకిన కూడా.. లైంగిక వేధింపే : సుప్రీం

కేసీఆర్‌ ధర్నా కాదు.. రాజీనామా చేయాలి..!

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ‌.. గ‌ట్టి ఎదురు దెబ్బ‌

కేసీఆర్ భ‌య‌ప‌డితే తెలంగాణ వ‌చ్చునా..?

పిఓకేని వదిలి పెట్టండి.. పాక్ కి వార్నింగ్?

ర‌ణం చేయ‌డంలో టీఆర్ఎస్ కు మించిన పార్టీ లేదు : కేసీఆర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>