Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith-sharma37e61bac-4325-4a8a-aa47-4c788f90ab07-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith-sharma37e61bac-4325-4a8a-aa47-4c788f90ab07-415x250-IndiaHerald.jpgఇటీవలే స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న టీ-20 సిరీస్ లో టీం ఇండియా శుభారంభం చేసింది అన్న విషయం తెలిసిందే. మొదటి టి20 మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా జట్టు విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ లు రాణించడంతో ఇక అలవోకగా విజయం సాధించగలిగింది టీమిండియా జట్టు. అయితే నిన్న న్యూజిలాండ్తో జరిగిన మొదటి టి20 సిరీస్ లో యువ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ టీమిండియా లోకి అరంగేట్రం చేశాడు అనే విషయం తెలిసిందే. ఇక వెంకటేష్ అయ్యర్ కి టీమిండియా క్యాప్ ఇచ్చి జట్టులోకి ఆహ్వానించాడు కెప్టెన్ రోRohith sharma{#}Akash Chopra;you tube;Rohit Sharma;Venkatesh;India;Yuvaరోహిత్ కెప్టెన్సీ పర్ఫెక్ట్.. కానీ?రోహిత్ కెప్టెన్సీ పర్ఫెక్ట్.. కానీ?Rohith sharma{#}Akash Chopra;you tube;Rohit Sharma;Venkatesh;India;YuvaThu, 18 Nov 2021 16:00:00 GMTఇటీవలే స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న టీ-20 సిరీస్ లో టీం ఇండియా శుభారంభం చేసింది అన్న విషయం తెలిసిందే. మొదటి టి20 మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా జట్టు విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ లు రాణించడంతో ఇక అలవోకగా విజయం సాధించగలిగింది టీమిండియా జట్టు. అయితే నిన్న న్యూజిలాండ్తో జరిగిన మొదటి టి20 సిరీస్ లో యువ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ టీమిండియా లోకి అరంగేట్రం చేశాడు అనే విషయం తెలిసిందే. ఇక వెంకటేష్ అయ్యర్ కి టీమిండియా క్యాప్ ఇచ్చి జట్టులోకి ఆహ్వానించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ప్రస్తుతం టీమిండియా జట్టులో ఆల్ రౌండర్ ల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక ఆల్ రౌండర్ గా ఎంపికయ్యాడు వెంకటేష్ అయ్యారు.



 అటు ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో టీమిండియా సెలక్టర్ల చూపు ఆకర్షించాడు. ఈ క్రమంలోనే ఇటీవలే టి20 సిరీస్ కోసం ఎంపిక అయ్యాడు వెంకటేష్ అయ్యర్. అయితే తుది జట్టులోకి వచ్చిన యువ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ కు బౌలింగ్ చేసే అవకాశం మాత్రం రాకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఇటీవలే ఆకాశ్ చోప్రా మాట్లాడారు.


 ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా వెంకటేష్ అయ్యర్ ను జట్టులోకి తీసుకున్నారు. ఇక వెంకటేష్ అయ్యర్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ఆరవ స్థానంలో ఆడించారు. అయితే యువ ఆటగాడిని ఆరవ స్థానంలో ఆడించడం బాగున్నప్పటికీ వెంకటేష్ కు బౌలింగ్ మాత్రం ఇవ్వకపోవడం గమనార్హం. అయితే ఇక రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం తనకు ఆశ్చర్యాన్ని కలిగించింది అంటూ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. నిజానికి రోహిత్ శర్మ కెప్టెన్సీ ఎంతో పర్ఫెక్టుగా ఉంటుంది. అలాంటి రోహిత్ నుంచి ఇలాంటి అరుదైన తప్పిదాన్ని తాను అసలు ఊహించలేక పోయాను.. ఇక రోహిత్ శర్మ ఈ నిర్ణయంతో ఏకంగా తనను ఆశ్చర్య పరిచాడు అంటూ చెప్పుకొచ్చాడు ఆకాష్ చోప్రా .



టీడీపీకి.. తెలుగు రాష్ట్రాలలో కాలం చెల్లినట్టేనా..!

లేడీ డిటెక్టివ్ ఉత్తర గుర్తుందా..?

రిషబ్ పంత్ 17,17,17,17.. భలే రికార్డు?

దుస్తులపై తాకిన కూడా.. లైంగిక వేధింపే : సుప్రీం

కేసీఆర్‌ ధర్నా కాదు.. రాజీనామా చేయాలి..!

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ‌.. గ‌ట్టి ఎదురు దెబ్బ‌

కేసీఆర్ భ‌య‌ప‌డితే తెలంగాణ వ‌చ్చునా..?

పిఓకేని వదిలి పెట్టండి.. పాక్ కి వార్నింగ్?

ర‌ణం చేయ‌డంలో టీఆర్ఎస్ కు మించిన పార్టీ లేదు : కేసీఆర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>