BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/----------------e2060436-f52e-42a2-9958-9a9220972bc6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/----------------e2060436-f52e-42a2-9958-9a9220972bc6-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప‌ని చేస్తున్న‌ పలువురు ఐఏఎస్ అధికారులు తాజాగా బదిలీ అయ్యారు. మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన‌ది. ఈ మేరకు ఎవ‌రెవ‌రికి ఏయే శాఖలు కేటాయించారో ఇప్పుడు తెలుసుకుందాం. నీటిపారుదల శాఖ స్పెషల్‌ సీఎస్‌గా ప‌ని చేస్తున్న జవహార్‌ రెడ్డికి అద‌న‌పు బాధ్య‌త‌లు టీటీడీ ఈవోగా కూడ అప్ప‌గించారు. సాయి ప్రసా ద్ క్రీడ‌లు మ‌రియు యువజన సర్వీసుల స్పెషల్‌ సీఎస్‌గా, ఎస్.సురేష్‌కుమార్ విద్యాశాఖ క‌మిష‌న‌ర్‌గా, గిరిజ‌న శాఖ సంక్షేమ డైరెక్ట‌ర్‌గా #ఏపీలో ఐఏఎస్‌ అధికారుల బదిలీ..!{#}Backward Classes;Tirumala Tirupathi Devasthanam;Kumaar;tuesday;Governmentఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ..!ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ..!#ఏపీలో ఐఏఎస్‌ అధికారుల బదిలీ..!{#}Backward Classes;Tirumala Tirupathi Devasthanam;Kumaar;tuesday;GovernmentWed, 17 Nov 2021 05:38:30 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప‌ని చేస్తున్న‌ పలువురు ఐఏఎస్ అధికారులు తాజాగా బదిలీ అయ్యారు. మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన‌ది. ఈ మేరకు ఎవ‌రెవ‌రికి ఏయే శాఖలు కేటాయించారో ఇప్పుడు తెలుసుకుందాం. నీటిపారుదల శాఖ స్పెషల్‌ సీఎస్‌గా ప‌ని చేస్తున్న జవహార్‌ రెడ్డికి అద‌న‌పు బాధ్య‌త‌లు టీటీడీ ఈవోగా కూడ అప్ప‌గించారు.

 సాయి ప్రసా ద్ క్రీడ‌లు  మ‌రియు యువజన సర్వీసుల స్పెషల్‌ సీఎస్‌గా, ఎస్.సురేష్‌కుమార్ విద్యాశాఖ క‌మిష‌న‌ర్‌గా, గిరిజ‌న శాఖ సంక్షేమ డైరెక్ట‌ర్‌గా చిన‌వీర‌భ‌ద్రుడు, సి.నాగ‌రాణి హ్యాండ్ల్యూమ్ డైరెక్ట‌ర్‌గా, అర్జున‌రావు బీసీ సంక్షేమ శాఖ డైరెక్ట‌ర్‌గా, ముకేశ్ కుమార్ మీనా క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్ విభాగం సెక్రెట‌రీగా, సీసీఎల్ జాయింట్ సెక్ర‌ట‌రీగా పి.రంజిత్ బాష‌, జే.శ్యామ‌ల‌రావు ఉన్న‌త విద్యాశాఖ కార్య‌ద‌ర్శిగా ప్ర‌భుత్వం నియ‌మించిన‌ది. అక‌స్మాత్తుగా రాత్రికి రాత్రి ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేయ‌డం ఏమిట‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.





ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ..!

మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న పుష్ప..

ఏపీలో రాజకీయ ప్రయాణానికి స్పష్టత లేని బీజేపీ ?

అయ్యప్పస్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ !

బెస్ట్‌ టూరిజం విలేజ్ గా "భూదాన్ పోచంప‌ల్లి"

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>