MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-tarun-bff70561-995c-471a-829b-70d5c6995317-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raj-tarun-bff70561-995c-471a-829b-70d5c6995317-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో విభిన్న కథాంశాలతో.. ముఖ్యంగా గ్రామ డి బ్యాక్గ్రౌండ్ సినిమాలు చేస్తాడు హీరో రాజ్ తరుణ్. అయితే ఇటీవలే విడుదలైన ఒరేయ్ బుజ్జి గా సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లో పడ్డాడు ఈ టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్. ఇక ప్రస్తుతం అనుభవించు రాజా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ అనుభవించు రాజా సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతలు నిర్మించారు. అలాగే ఈ సినిమాకు శ్రీను గవిరెడ్డి దర్శకుడిగా చేయగా.. కథానాయకుడిగా రాజ్ తరుణ్ కి రోల్ చేసraj tarun {#}annapurna;Raj Tarun;Tarun Kumar;Akkineni Nagarjuna;Hero;Tollywood;Telugu;Comedy;raja;Cinemaరాజ్ తరుణ్ 'అనుభవించు రాజా'రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా'raj tarun {#}annapurna;Raj Tarun;Tarun Kumar;Akkineni Nagarjuna;Hero;Tollywood;Telugu;Comedy;raja;CinemaWed, 17 Nov 2021 12:11:21 GMTటాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో విభిన్న కథాంశాలతో.. ముఖ్యంగా గ్రామ డి బ్యాక్గ్రౌండ్ సినిమాలు చేస్తాడు హీరో రాజ్ తరుణ్. అయితే ఇటీవలే విడుదలైన ఒరేయ్ బుజ్జి గా సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లో పడ్డాడు ఈ టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్. ఇక ప్రస్తుతం అనుభవించు రాజా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ అనుభవించు రాజా సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతలు నిర్మించారు. అలాగే ఈ సినిమాకు శ్రీను గవిరెడ్డి దర్శకుడిగా చేయగా..  కథానాయకుడిగా రాజ్ తరుణ్ కి రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ మరియు టీజర్ తెలుగు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. 

ఈ నేపథ్యంలోనే తాజాగా మరో బిగ్ అప్డేట్ వదిలింది అనుభవించు రాజా చిత్ర బృందం. ఈ రోజున ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసేసింది... అనుభవించు రాజా చిత్రబృందం. అయితే ఈ ట్రైలర్ ను టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విడుదల చేయించారు. ఇక ఈ ట్రైలర్..లో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తనదైన యాక్టింగ్ తో దుమ్ము దులిపేశాడు. తన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను మరో సారి మెప్పించే ప్రయత్నం ఈ ట్రైలర్ లో మనకు కనిపిస్తుంది. 

ముఖ్యంగా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కామెడీ నే కీ రోల్ కానున్నట్లు మనకు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి పెద్ద పంచులు లేకపోయినప్పటికీ చిన్న చిన్న కామెడీ లతో ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. కాగా ఈ సినిమా నవంబర్ 26 వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నట్లు అనుభవించు రాజా చిత్ర యూనిట్ ప్రకటించింది. అలాగే ఈ సినిమాను టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ థియేటర్లలోనే చూసి చాలా ఎంజాయ్ చేయాలని చిత్రబృందం సూచనలు చేసింది.
 
" style="height: 370px;">



పాన్ ఇండియా హీరో ప్రభాస్ టాప్ 4 టైటిల్ సాంగ్స్ ఇవే?

బ్రేకింగ్‌: ద‌ర్శి టీడీపీ మునిసిప‌ల్ చైర్మ‌న్ ఖ‌రారు

కృష్ణా జిల్లా కొండపల్లిలో సైకిల్ జోరు.. ఫ్యాన్ బేజారు

బిగ్ బ్రేకింగ్: కుప్పంలో వైసీపీ ఘన విజయం

బిగ్ బ్రేకింగ్‌: వైసీపీ ఎమ్మెల్యేకు ఎదురు దెబ్బ‌... ఎన్నిక‌ల్లో షాక్‌

బిగ్ బ్రేకింగ్‌: ద‌ర్శి న‌గ‌ర పంచాయ‌తీ టీడీపీ కైవ‌సం

ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్‌కు అస్వ‌స్థ‌త

గుంటూరులో కుమ్మేసిన జ‌న‌సేన‌.. సూప‌ర్ విక్ట‌రీ

బ్రేకింగ్‌: గుంటూరులో హోరాహోరీ పోరులో ఓడిన టీడీపీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>