MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-parameshwaran8b755f0c-df5f-4433-816e-5d21b4fa6cd9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-parameshwaran8b755f0c-df5f-4433-816e-5d21b4fa6cd9-415x250-IndiaHerald.jpgక్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగు నాట అనేక సినిమాలలో నటించి ఎంత గొప్ప పేరు తెచ్చుకుందో మన అందరికీ తెలిసిందే, ప్రస్తుతం కూడా ఈ బ్యూటీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇలా వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ అనుపమ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, అది మాత్రమే కాకుండా సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో ఈ ముద్దు గుమ్మ ముచ్చటిస్తూ ఉంటుంది. వారు అడిగే చిలిపి ప్రశ్నలకు ఈ ముద్దు గుమ్మ సమాధానాలు కూడా ఇస్తూ ఉంటుంది. ఎవరైనా హద్దులు మీAnupama parameshwaran{#}puneet rajkumar;Ishtam;ram pothineni;BEAUTY;Teluguఅనుపమ ను నీ తొలి అనుభవం గురించి చెప్పమన్నా నెటిజన్... షాకింగ్ రియాక్షన్ ఇచ్చిన నటి..!అనుపమ ను నీ తొలి అనుభవం గురించి చెప్పమన్నా నెటిజన్... షాకింగ్ రియాక్షన్ ఇచ్చిన నటి..!Anupama parameshwaran{#}puneet rajkumar;Ishtam;ram pothineni;BEAUTY;TeluguWed, 17 Nov 2021 20:13:00 GMTక్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగు నాట అనేక సినిమాలలో నటించి ఎంత గొప్ప పేరు తెచ్చుకుందో మన అందరికీ తెలిసిందే, ప్రస్తుతం కూడా ఈ బ్యూటీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇలా వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ అనుపమ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, అది మాత్రమే కాకుండా సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో ఈ ముద్దు గుమ్మ ముచ్చటిస్తూ ఉంటుంది. వారు అడిగే చిలిపి ప్రశ్నలకు ఈ ముద్దు గుమ్మ సమాధానాలు కూడా ఇస్తూ ఉంటుంది. ఎవరైనా హద్దులు మీరి ప్రశ్నలు అడిగితే వారికి అదే రేంజ్ లో కౌంటర్ లు  కూడా ఇస్తూ ఉంటుంది.

అయితే తాజాగా మరొక సారి ఈ ముద్దు గుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టింది. ఇలా అనుపమ పరమేశ్వరన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టడంతో అభిమానులు రెచ్చిపోయి అనేక ప్రశ్నలను అడిగారు. నీ మాతృభాష ఏంటి..? నీకు తెలుగులో మాట్లాడటం ఇష్టమా..? లేదంటే మళయాంలో మాట్లాడటం అంటే ఇష్టమా..? నీకు ఇష్టమైన పాట ఏంటి..? ప్రస్తుతం చేస్తోన్న సినిమాల లిస్ట్ ఏంటి..? అంటూ ఇలా రక రకాల ప్రశ్నలను నెటిజన్ లు అనుపమ అడిగారు. అనుపమ పరమేశ్వరన్ కూడా వాటన్నిటికీ సమాధానాలు చెప్పింది. మళయాలం తన మాతృభాష అని, అన్నింటికంటే కళ్లతో మాట్లాడే భాష నాకు చాలా ఇష్టం అది నాకు బాగా తెలుసు అని అనుపమ తెలిపింది. రౌడీ బాయ్స్, కార్తీకేయ 2, 18 పేజీలు, తల్లిపొగతే వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నట్టు అనుపమ తెలియజేసింది. ఒక అభిమాని మాత్రం అనుపమ తొలి అనుభవం గురించి అడిగాడు. మొదటి సారిగా ఆడిషన్‌కు వెళ్లిన నాటి అనుభవం గురించి చెప్పమని అనుపమ ను అడిగాడు. దాని గురించి ఇప్పుడు ఆలోచించినా కూడా ఎంతో నర్వస్‌ గా ఉంటుందని అనుపమ తెలియజేసింది. రామ్ అంటే తన ఫ్రెండ్ అని, పునీత్ రాజ్ కుమార్ వంటి వ్యక్తితో పని చేసే అదృష్టం రావడం ఈ జన్మకు దొరికిన వరమని, ఆయన ఎంతో మంచి వారు అంటూ అనుపమ పరమేశ్వరన్ ఎమోషనల్ అయ్యింది.



స్పీడ్ పెంచిన అక్కినేని హీరో..!

అప‌జ‌యంతో అర్థ‌గుండు, మీసం తీయించుకున్న టీడీపీ నేత

భీమ్లా సెగ గట్టిగానే... ?

అసలు ఆ పదం ఎక్కడుంది...? ఏపీ హైకోర్ట్ షాకింగ్ ప్రశ్న...!

గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్‌కు క‌రోనా పాజిటివ్

ఈ 5 మొక్కలను పెంచితే ఐశ్వర్యం మీదే !

నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్ : షర్మిల

రజినీకాంత్ వాట్ నెక్స్ట్.. డౌటేనా!!

వివేకా హత్య కేసు : కీల‌క అనుమానితుడు అరెస్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>