Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/niharikaea6d5dcf-4abe-4981-9669-3e9cbb5ca512-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/niharikaea6d5dcf-4abe-4981-9669-3e9cbb5ca512-415x250-IndiaHerald.jpgమెగా డాటర్ నిహారిక తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు అరడజనుకు పైగా వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. కానీ మొదటిసారి మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది నిహారిక. ఇక తక్కువ సమయంలోనే ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది. వరుసగా అవకాశాలు అందుకుంది. కానీ ఆ తర్వాత మాత్రమే ఎందుకో నిహారిక సినిమాలకు దూరంగాNiharika{#}niharika konidela;Alitho saradaga;marriage;Allari;Doctor;Heroine;Teluguడాక్టర్ అవుదాం అనుకున్న మెగా డాటర్ నిహారిక.. కానీ?డాక్టర్ అవుదాం అనుకున్న మెగా డాటర్ నిహారిక.. కానీ?Niharika{#}niharika konidela;Alitho saradaga;marriage;Allari;Doctor;Heroine;TeluguWed, 17 Nov 2021 18:30:00 GMTమెగా డాటర్ నిహారిక తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు అరడజనుకు పైగా వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. కానీ మొదటిసారి మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది నిహారిక. ఇక తక్కువ సమయంలోనే ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది. వరుసగా అవకాశాలు అందుకుంది. కానీ ఆ తర్వాత మాత్రమే ఎందుకో నిహారిక సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చింది.


 ఇకపోతే  నిహారిక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల పెళ్లి చేసుకున్న నిహారిక తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాదు ఇక మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో  సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది నిహారిక. ఇకపోతే మెగా డాటర్ నిహారిక ఇటీవలె ఈ టీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చింది. సాధారణంగా నిహారిక ఎక్కడికి వెళ్ళినా అల్లరి అల్లరి చేస్తూ ఉంటుంది. తన అల్లరితోనే అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది.



 ఈ క్రమంలోనే ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో తన పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకుంది. చిన్నప్పుడే హీరోయిన్ అవుదామని ఫిక్స్ అయ్యావా అంటూ అని ప్రశ్నించగా.. లేదు చిన్నప్పటి నుంచి ఎన్నో అవ్వాలి అనుకున్నాను అంటూ చెబుతుంది నిహారిక. తాను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు టీచర్ అవుదామని అనుకున్నానని.. కానీ ఇంటర్ వచ్చిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ కావాలి అని నిర్ణయించుకున్నాను అంటూ తెలిపింది. దీనికోసం బైపీసీ తీసుకోవాలని అనుకున్నాను.. కానీ బైపీసీలో ఫిజిక్స్ ఉంటుంది అని తెలిసి అటువైపుగా వెళ్లలేదు.. ఇలా డాక్టర్ కావాలి అనుకున్న నేను చివరికి యాక్టర్ అయ్యాను అంటూ నిహారిక చెప్పుకొచ్చింది.



దేవి శ్రీ ప్రసాద్ కం బ్యాక్ అయ్యేలా ఉన్న ఖిలాడి టైటిల్ సాంగ్

ఏపీ విద్యార్ధులకు పండుగే, జగన్ స్పష్టమైన ఆదేశాలు

మళ్ళీ వస్తా.. సూపర్ స్టార్ అవుతా : శరత్ కుమార్

ప్రభాస్ కెరీర్ లోనే బెస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ ఇదేనెమో...

అలనాటి అగ్ర హీరోలను గుర్తు చేస్తున్న "ఆర్ ఆర్ ఆర్" లో ఈ ఫోటో !

'పీఓకే' ఖాళీ చేయాలి.. భారత్ హెచ్చరిక..!

ఢిల్లీ పరిధిలో.. చైనా క్షిపణి..!

విద్యాశాఖపై జగన్ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గంలో మార్పులకు వైసీపీ కసరత్తు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>