PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/indiatowardai-986cb6f5-d173-4787-a293-519cdc934da9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/indiatowardai-986cb6f5-d173-4787-a293-519cdc934da9-415x250-IndiaHerald.jpgభారత్ లో ఎన్నడూ లేని విధంగా శరవేగంగా సైనిక ఆధునీకరణ జరిగిపోతుంది. అయితే ఇదంతా చైనా సరిహద్దులలో చేస్తున్న కవ్వింపు చర్యల వలన సంభవించిన పరిణామంగా మాత్రమే చూడకూడదు. అంతలా ఈ ఆధునీకరణ జరిగిపోతుంది. అందులో భాగంగానే ప్రెడేటర్ డ్రోన్లు కొన్నది భారత్, ప్రత్యేక షిప్స్, అలాగే అవసరం అయిన మేరకు లీజుకు కూడా తీసుకుంటున్నాం, అలాగే వీటన్నిటి తోడుగా ఇజ్రాయెల్ నుండి తెచ్చుకుంటున్న అత్యాధునిక సాంకేతికత, అలాగే సొంత సాంకేతికత ప్రేరేపించే విధంగా ఎప్పటికప్పుడు డి.ఆర్.డి.ఓ. సరికొత్త ప్రయోగాలు ఇలా బోలెడు మార్పులు కేవలం ఈindianweapons;{#}Israel;Bharatiya Janata Party;India;Governmentభారత్ : శరవేగంగా.. సైనిక ఆధునీకరణ..!భారత్ : శరవేగంగా.. సైనిక ఆధునీకరణ..!indianweapons;{#}Israel;Bharatiya Janata Party;India;GovernmentWed, 17 Nov 2021 15:51:19 GMTభారత్ లో ఎన్నడూ లేని విధంగా శరవేగంగా సైనిక ఆధునీకరణ జరిగిపోతుంది. అయితే ఇదంతా చైనా సరిహద్దులలో చేస్తున్న కవ్వింపు చర్యల వలన సంభవించిన పరిణామంగా మాత్రమే చూడకూడదు. అంతలా ఈ ఆధునీకరణ జరిగిపోతుంది. అందులో భాగంగానే ప్రెడేటర్ డ్రోన్లు కొన్నది భారత్, ప్రత్యేక షిప్స్, అలాగే అవసరం అయిన మేరకు లీజుకు కూడా తీసుకుంటున్నాం, అలాగే వీటన్నిటి తోడుగా ఇజ్రాయెల్ నుండి తెచ్చుకుంటున్న అత్యాధునిక సాంకేతికత, అలాగే సొంత సాంకేతికత ప్రేరేపించే విధంగా ఎప్పటికప్పుడు డి.ఆర్.డి.ఓ. సరికొత్త ప్రయోగాలు ఇలా బోలెడు మార్పులు కేవలం ఈ ఏడేళ్లలో జరిగాయి. బీజేపీ కాకుండా గత ప్రభుత్వాలు ఇందుకోసం చేసిన కృషితో పోలిస్తే, ఈ ఏడేళ్లలో జరిగిన ఆధునీకరణ చాలా గొప్పగానే ఉంది.

ఈ ఏడేళ్లలో 36 రాఫెల్ యుద్ధవిమానాలు, 28అపాచీ హెలికాఫ్టర్లు, 15 చినూక్ హెలికాఫ్టర్లు, 186000 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, 800000 అత్యాధునిక తుపాకీ(ఒప్పందాలవరకు వచ్చింది). మరోపక్క డి.ఆర్.డి.ఓ. కూడా సరికొత్త క్షిపణి ప్రయోగాలు విజయవంతంగా చేపట్టింది, అలాగే నేవీకి కావాల్సిన అత్యాధునిక వనరులను కూడా భారత్ సిద్ధం చేసుకుంటుంది. ఈసారి శత్రువు ఎలా వచ్చినా కూడా తగిన బుద్ది చెప్పేందుకు భారత్ ను ప్రభుత్వం సన్నధం చేస్తుంది. అందుకు రక్షణ వ్యవస్థకు కావాల్సిన అత్యాధునిక వ్యవస్థలను సమకూర్చేపనిలో నిమగ్నమైంది. శత్రువు మీదకు వచ్చినా ఏమి చేద్దాం అని కాకుండా ఎలా చేద్దాం అనే దానిపై దృష్టి పెట్టింది భారత్. ఆ దిశగానే అడుగులు వేసుకుంటూ పోతుంది.

ఇక తాజాగా ఎస్400 లాంటివి కూడా భారత్ రష్యా నుండి సమకూర్చుకున్న విషయం తెలిసిందే. అలాగే సుదూర లక్ష్యాలను ఛేదించే అనేక క్షిపణి ప్రయోగాలు కూడా భారత్ విజయవంతంగా చేసింది. వీటన్నిటిని కేవలం భారత్ శత్రువులను బెదిరించడానికే సమకూర్చుకుంటుంది తప్ప తానుగా ఎవరిపై ఇంతవరకు దాడిచేసినట్టు చరిత్రలో లేనేలేదు. అయినా కొందరు కావాలని భారత్ పై విరుచుకుపడడంతో ఈ తరహా ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సిన అత్యవసరం భారత్ కు ఏర్పడింది. తన తప్పు లేకపోయినా ఇక మీదట తల వంచుకునే స్థితి ఉండదని ఈసారి భారత్ స్పష్టం చేసేందుకు సిద్ధంగా ఉంది.



కాలు కదపడు... కానీ గెలిచి చూపించాడు...!

72 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం..! నిందితుడు అరెస్ట్‌

తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌..!

ఏపీకి.. ఐదు కొత్త పరిశ్రమలు..!

కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవ‌సం

టీడీపీ అభ్య‌ర్థికి స్వ‌తంత్ర అభ్య‌ర్థి మ‌ద్ద‌తు..?

బీజేపీ : పదవుల్లేవ్.. వచ్చేవారికి స్వాగతం..!

ఉత్కంఠ‌గా కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీ ఫ‌లితాలు

మహేష్ "అతడు" టైటిల్ సాంగ్ చాలా స్పెషల్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>