PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/minister-bosta-ffc20df0-04a7-4f98-b1c8-350439df100a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/minister-bosta-ffc20df0-04a7-4f98-b1c8-350439df100a-415x250-IndiaHerald.jpgఏపీలో నేడు వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు సంబంధించి మంత్రి బొత్సా సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం 101 యూఎల్బీ లకు ఎన్నికలు జరిగాయి అని ఇవాళ వచ్చిన ఫలితాలు గతంలో ఎన్నడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. జగన్ చేసిన సంక్షేమం గుర్తుంచుకుని 98% మార్కులేసారు ప్రజలు అని ఆయన కొనియాడారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో సమానంగా ఓట్లు వచ్చాయి అని ఆయన వివరించారు ప్రభుత్వం, నాయకులు, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అని అన్నారు ఆయన. ycp{#}Amaravati;local language;Service;CBN;Elections;Jagan;Minister;YCPచంద్రబాబులా డబుల్ మీనింగ్ డైలాగ్ లు మాట్లాడం, ఆశ్చర్యపోయిన బొత్సా...!చంద్రబాబులా డబుల్ మీనింగ్ డైలాగ్ లు మాట్లాడం, ఆశ్చర్యపోయిన బొత్సా...!ycp{#}Amaravati;local language;Service;CBN;Elections;Jagan;Minister;YCPWed, 17 Nov 2021 19:09:59 GMTఏపీలో నేడు వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు సంబంధించి మంత్రి బొత్సా సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం 101 యూఎల్బీ లకు ఎన్నికలు జరిగాయి అని ఇవాళ వచ్చిన ఫలితాలు గతంలో ఎన్నడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. జగన్ చేసిన సంక్షేమం గుర్తుంచుకుని 98% మార్కులేసారు ప్రజలు అని ఆయన కొనియాడారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో సమానంగా ఓట్లు వచ్చాయి అని ఆయన వివరించారు ప్రభుత్వం, నాయకులు, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అని అన్నారు ఆయన.

ప్రతిపక్షాలు బురదచల్లినా ప్రజలు దానిని విశ్వసించలేదని అన్నారు బొత్సా సత్యనారాయణ. చంద్రబాబు ను భగవంతుడే రక్షించాలి అని ఆయన ఎద్దేవా చేసారు. సాధారణ ఎన్నికలలో ఆదరణను చెక్కుచెదరకుండా ప్రజలు ఈరోజు చూపించారు అని బొత్సా వ్యాఖ్యలు చేసారు. వైసీపీ మరింతగా ప్రజాసేవలో అంకితం అవుతుంది అని స్పష్టం చేసారు. ఎక్కడైనా వచ్చిన ఇబ్బంది ఉంటే ఆ ఒక శాతం కూడా సమీక్షించుకుంటాం అని ఆయన స్పష్టం చేసారు. చంద్రబాబులాగా ద్వంధ్వార్ధాలు మాట్లాడం అని ఆయన ఎద్దేవా చేసారు.

రాబోయే కాలంలో ఎలాంటి పొరపాటు జరగకుండా దర్శిలో కూడా చూసుకుంటాం అని ఆయన తెలిపారు. చంద్రబాబు లాగా కిందపడి కూడా పైనున్నాం అని మేం అనము అని అన్నారు బొత్సా. వైసీపీ ప్రభుత్వం పారదర్శకతతో పనిచేస్తోంది అని ఆయన స్పష్టం చేసారు. అప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నాడు.. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు అంటున్నాడు చంద్రబాబు.. అని ఆయన విమర్శించారు. అమరావతి ఉద్యమాన్ని స్వాతంత్రోద్యమంతో పోల్చడం దురదృష్టకరం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఒక రాజకీయ పార్టీకి వత్తాసు పలుకుతూ, ఒక సామాజికవర్గం ప్రయోజనాలకు అమరావతి ఉద్యమం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అమరావతి రైతులు అమరులు ఎలా అవుతారు... అనారోగ్యంతో మరణిస్తే అమరులా అని  ఆశ్చర్యం వ్యక్తం చేసారు. సేవ ఆధారంగా గుర్తిస్తే అమరులు.. అనారోగ్యంతో మరణిస్తే స్వర్గీయులు అని అన్నారు.



భీమ్లా సెగ గట్టిగానే... ?

ఈ 5 మొక్కలను పెంచితే ఐశ్వర్యం మీదే !

నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్ : షర్మిల

రజినీకాంత్ వాట్ నెక్స్ట్.. డౌటేనా!!

వివేకా హత్య కేసు : కీల‌క అనుమానితుడు అరెస్ట్

కొండ‌ప‌ల్లిలో ఊహించ‌ని ట్విస్ట్‌...! ఎంపీ నాని ఓటు చెల్లుతుందా..?

ఏపీ విద్యార్ధులకు పండుగే, జగన్ స్పష్టమైన ఆదేశాలు

మళ్ళీ వస్తా.. సూపర్ స్టార్ అవుతా : శరత్ కుమార్

ప్రభాస్ కెరీర్ లోనే బెస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ ఇదేనెమో...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>