PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bjp90355b7c-c2af-49e0-97d2-3501d35d57d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bjp90355b7c-c2af-49e0-97d2-3501d35d57d6-415x250-IndiaHerald.jpgఏపీలో తాజా ప్రాంతీయ ఎన్నికలలోనే సాధారణ ఎన్నికల హడావుడి చూసేశాము. అంత స్థాయికి అధికారపార్టీ మరియు టీడీపీ హడావుడి చేసేశాయి. ఫలితాలు నేడు వెల్లడి కానున్నప్పటికీ అవన్నీ ముందే ఊహించినట్టుగానే అధికార పార్టీ ఎప్పటిలాగానే దాదాపుగా అన్ని స్థానాలను కైవసం చేసుకోగలదు. దీనితో రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా చచ్చిపోయినట్టే అవుతుంది. అంటే అందులో ఉన్న నేతలు అంతా కూడా వేరే పార్టీ వైపు చూడటం చాలా సహజం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థితిలో ఉంది. ఈ రెండు పార్టీల నుండి ఈసారి భారీగా వలసలు జరగవచ్చు అని తెలుస్తుంది.appolitics;{#}Janasena;Congress;Coronavirus;Bharatiya Janata Party;Party;YCP;TDPఏపీలో : బీజేపీవైపే.. నేతల క్యూ..!ఏపీలో : బీజేపీవైపే.. నేతల క్యూ..!appolitics;{#}Janasena;Congress;Coronavirus;Bharatiya Janata Party;Party;YCP;TDPWed, 17 Nov 2021 09:32:19 GMTఏపీలో తాజా ప్రాంతీయ ఎన్నికలలోనే సాధారణ ఎన్నికల హడావుడి చూసేశాము. అంత స్థాయికి అధికారపార్టీ మరియు టీడీపీ హడావుడి చేసేశాయి. ఫలితాలు నేడు వెల్లడి కానున్నప్పటికీ అవన్నీ ముందే ఊహించినట్టుగానే అధికార పార్టీ ఎప్పటిలాగానే దాదాపుగా అన్ని స్థానాలను కైవసం చేసుకోగలదు. దీనితో రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా చచ్చిపోయినట్టే అవుతుంది. అంటే అందులో ఉన్న నేతలు అంతా కూడా వేరే పార్టీ వైపు చూడటం చాలా సహజం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థితిలో ఉంది. ఈ రెండు పార్టీల నుండి ఈసారి భారీగా వలసలు జరగవచ్చు అని తెలుస్తుంది. అయితే ఇక ఉన్న అధికార పార్టీ అదే కేంద్రంలో ఉన్న బీజేపీలోకి వీళ్లంతా వెళ్లాల్సి ఉంటుంది. బీజేపీ వాళ్ళందరిని స్వాగతించినా ఆ స్థాయికి పదవులు ఏమి ఇవ్వనుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న.  

టీడీపీ రాష్ట్రంలో ఇప్పుడప్పుడే పైకిలేచి స్థితి లేదు, అందుకే ఆ పార్టీ నేతలు మరో పార్టీ వైపు చూసే అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి. అదికూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ లేదా కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీలోనో వీళ్ళందరూ చేరే అవకాశం ఉంది. బాబుపై పూర్తిగా టీడీపీ వర్గాలకు విశ్వాసం పోయినట్టే అని ఈ ఫలితాలు తేల్చనున్నాయి. అందుకే భారీ వలసలు తప్పవు. బీజేపీ ఎప్పటి నుండో తలుపులు తెరిచే పెట్టింది. తాజాగా వైసీపీ కూడా వేరే పార్టీ వారికి స్వాగతం పలకడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.  జనసేన ఇప్పుడిప్పుడే కాస్త మెరుగ్గా ఫలితాలు సాధిస్తున్నందున అందులోకి కూడా వలసలు జరిగే అవకాశాలు కొద్దిగా లోకపోలేదు.  

ఈ పరిణామాలను అర్ధం చేసుకునే ముందు ఆయా పార్టీల విషయం గురించి ఆలోచించాలి. మొదటి పార్టీగా వైసీపీని తీసుకుంటే, దాని పనితనం బాగానే ఉన్నప్పటికీ, ప్రచారానికి పోతే టీడీపీ అడ్డుకుంటుంటే దానికి మీరే ఆగిపోతే ఆయా పదవులు ఎందుకు అని అడిగితే పరిస్థితి ఏమిటి, ఈ ప్రశ్నకు ఆ పార్టీ సమాధానం చెప్పితీరాలి. రెండు బీజేపీ, దీనికి కూడా ధరల పెంపు లాంటి అనేక కరోనా పరిస్థితులు తెచ్చిపెట్టిన తిప్పలు కూడా బాగానే ఉన్నాయి. అయినా మొండిగా ముందడుగు వేస్తున్నదని చెప్పాలి. జనసేన అయితే ఒకరి గురించి ఆలోచించడం కంటే, ముందు పార్టీ కి ఓటు షేరింగ్ గెలుచుకోవాల్సి ఉంది. ఇలా ఒక్కో పార్టీకి ఒక్కో సమస్య ఉండనే ఉంది. నేతలు ఎటువైపు వెళ్లినా ఆయా సమస్యలపై అవగాహనతో ఉండటం చాలా అవసరం.



ఏపీలో : బీజేపీవైపే.. నేతల క్యూ..!

హీరో సూర్యకు బెదిరింపులు..!అస‌లు విష‌యం ఏమిటంటే..?

వైకుంఠ చతుర్దశి విశిష్టత... విష్ణువుకు శివుడి ప్రత్యేక వరం

ప్రారంభ‌మైన కౌంటింగ్ ! కుప్పంలో టీడీపీకి షాక్..?

విశాఖలో మరో కీచకుడు..మ‌హిళా ఉద్యోగికి వేధింపులు

ఈసారి రాయలసీమపై పగబట్టిన వరుణుడు..

మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న పుష్ప..

ఏపీలో రాజకీయ ప్రయాణానికి స్పష్టత లేని బీజేపీ ?

అయ్యప్పస్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>