PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganee588807-24eb-42dd-9c3d-ed744fe44902-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganee588807-24eb-42dd-9c3d-ed744fe44902-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ శాఖ ఇప్పుడు కొన్ని కష్టాలను చవిచూసే పరిస్థితి వచ్చింది. విద్యుత్ బకాయిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి చేసే పరిస్థితి కనపడుతుంది. కేంద్ర ప్రభుత్వ అధికారులు నిన్న సాయంత్రం విజయవాడ చేరుకొని ఏపీ అధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏపీ అధికారులను బకాయిలపై నిలదీశారు అని టీడీపీ సపోర్ట్ మీడియా కథనాలు రాసింది. కేంద్రం నుంచి కొందరు అధికారులు రావడాన్ని టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకుని ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే నేడు ఒక కీలక పరిణjagan{#}central government;Evening;electricity;Andhra Pradesh;Manam;Telangana Chief Minister;TDP;media;CMబ్రేకింగ్: జగన్ ను కలిసిన కీలక అధికారులు, ఎందుకు...?బ్రేకింగ్: జగన్ ను కలిసిన కీలక అధికారులు, ఎందుకు...?jagan{#}central government;Evening;electricity;Andhra Pradesh;Manam;Telangana Chief Minister;TDP;media;CMWed, 17 Nov 2021 19:47:06 GMTఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ శాఖ ఇప్పుడు కొన్ని కష్టాలను చవిచూసే పరిస్థితి వచ్చింది. విద్యుత్ బకాయిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి చేసే పరిస్థితి కనపడుతుంది. కేంద్ర ప్రభుత్వ అధికారులు నిన్న సాయంత్రం విజయవాడ చేరుకొని ఏపీ అధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏపీ అధికారులను బకాయిలపై నిలదీశారు అని టీడీపీ సపోర్ట్ మీడియా కథనాలు రాసింది. కేంద్రం నుంచి కొందరు అధికారులు రావడాన్ని టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకుని ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేసిన పరిస్థితి మనం చూసాం.

అయితే నేడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో. నేడు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ను కలిసిన రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) సీఎండీ సంజయ్‌ మల్హోత్రా (ఐఏఎస్‌), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సీఎండీ డాక్టర్‌ ఆర్‌ ఎస్‌ ధిల్లాన్‌ (ఐఏఎస్‌) పలు కీలక అంశాల గురించి చర్చించారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) సీఎండీ సంజయ్‌ మల్హోత్రా (ఐఏఎస్‌) మీడియాతో మాట్లాడారు .


ఇవాళ చక్కటి సమావేశాలు జరిగాయి,  ముఖ్యమంత్రితోపాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ కార్యదర్శిలతో సమావేశాలు నిర్వహించాం అని ఆయన తెలిపారు.  మేం చాలా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాం అని సెప్పిన ఆయన ఆర్డీఎస్‌ఎస్‌ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించాం, ఈ పథకంపై చర్చించాం అని పేర్కొన్నారు.  లిక్విడిటీ ఇన్‌ఫ్యూజన్‌పైకూడా మాట్లాడుకున్నాం అన్నారు. విద్యుత్‌ రంగంపై చర్చించాం అని తెలిపారు. ఏపీలో విద్యుత్‌ పంపిణీ సంస్థలు.. డిస్కంలు మంచి సమర్థత చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఆర్డీ ఎస్‌ ఎస్‌ పై కార్యాచరణ రూపొందించుకుని ఆ పథకం నుంచి ప్రయోజనం  పొందాలన్నారు ఆయన.  ఇక నేడు జరిగిన ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.



జ‌గ్గ‌య్య‌పేట‌లో హై టెన్ష‌న్

అప‌జ‌యంతో అర్థ‌గుండు, మీసం తీయించుకున్న టీడీపీ నేత

భీమ్లా సెగ గట్టిగానే... ?

అసలు ఆ పదం ఎక్కడుంది...? ఏపీ హైకోర్ట్ షాకింగ్ ప్రశ్న...!

గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్‌కు క‌రోనా పాజిటివ్

ఈ 5 మొక్కలను పెంచితే ఐశ్వర్యం మీదే !

నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్ : షర్మిల

రజినీకాంత్ వాట్ నెక్స్ట్.. డౌటేనా!!

వివేకా హత్య కేసు : కీల‌క అనుమానితుడు అరెస్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>