PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pok-f5597b74-da8f-4297-ae40-799441003159-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pok-f5597b74-da8f-4297-ae40-799441003159-415x250-IndiaHerald.jpgభారత్ మొదటిసారి సరైన హెచ్చరిక చేసింది పాక్ కు. అదే పాక్ ఆక్రమిత కాశ్మీర్ విడిచిపెట్టాలని భారత్ ఆ దేశానికి హెచ్చరిక జారీచేసింది. ఒకదేసం భూభాగాన్ని ఆక్రమించుకొని ఇష్టానికి వ్యవహరించడం పాక్ లాంటి దేశాలకు చెల్లుబాటు అవుతుందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ద్వారా భారత్ పేర్కొంది. తాజాగా పాక్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ వ్యవహారం లేవనెత్తడంతో భారత్ తగ్గట్టుగా స్పందించింది. మా భూభాగాన్ని తక్షణమే ఖాళీ చేసి వెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. భారత్ మొదటి నుండి అన్నిదేశాలతో మిత్రత్వాన్నేpok;{#}Jammu and Kashmir - Srinagar/Jammu;Terrorists;kajal aggarwal;Pakistan;India'పీఓకే' ఖాళీ చేయాలి.. భారత్ హెచ్చరిక..!'పీఓకే' ఖాళీ చేయాలి.. భారత్ హెచ్చరిక..!pok;{#}Jammu and Kashmir - Srinagar/Jammu;Terrorists;kajal aggarwal;Pakistan;IndiaWed, 17 Nov 2021 17:01:05 GMTభారత్ మొదటిసారి సరైన హెచ్చరిక చేసింది పాక్ కు. అదే పాక్ ఆక్రమిత కాశ్మీర్ విడిచిపెట్టాలని భారత్ ఆ దేశానికి హెచ్చరిక జారీచేసింది. ఒకదేసం భూభాగాన్ని ఆక్రమించుకొని ఇష్టానికి వ్యవహరించడం పాక్ లాంటి దేశాలకు చెల్లుబాటు అవుతుందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ద్వారా భారత్ పేర్కొంది. తాజాగా పాక్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ వ్యవహారం లేవనెత్తడంతో భారత్ తగ్గట్టుగా స్పందించింది. మా భూభాగాన్ని తక్షణమే ఖాళీ చేసి వెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. భారత్ మొదటి నుండి అన్నిదేశాలతో మిత్రత్వాన్నే కోరుకుంటున్నప్పటికీ దెబ్బలు మాత్రమే మిగులుతున్నాయని వ్యాఖ్యానించింది. పాక్ తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఉన్నత కాలం శాంతియుత చర్చలు జరగటం సాధ్యపడదని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తో మా వ్యవహారం దానికి తగ్గట్టుగానే ఉంటుందని భారత్ తెలిపింది.

ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం ఉన్న పాక్ ప్రతినిధి మునీర్ అక్రమ్ మళ్ళీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ వ్యవహారాన్ని గురించి మాట్లాడారు. దీనితో భారత్ కూడా స్పందించాల్సి వచ్చింది. లఢక్, కాశ్మీర్ లు కేంద్రపాలిత ప్రాంతాలుగా భారత్ లో అంతర్భాగంగా ఉన్నాయని స్పష్టంగా తెలిపింది. ఇందులో పాక్ అక్రమంగా ఆక్రమించిన భూభాగం కూడా ఉంది. తక్షణమే పాక్ ఆయా భూభాగాలను విడిచిపెట్టి వెళ్లాలని భారత్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది. పాక్ లాంటి దేశాలకు ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థల లో చోటు ఉండటం వలన వాళ్ళు భారత్ లాంటి దేశాలపై తీవ్రంగా స్పందించడం జరుగుతుంది. అది సహించే స్థితిలో మాత్రం భారత్ లేదు అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.

అసలు ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలలో ఇలాంటి వారికి సభ్యత్వం ఇవ్వడం సంస్థ దుర్వినియోగానికి తప్ప మరొకరి లేదు. ప్రపంచం ముందు తనని తాను మంచిదానిని అని నిరూపించుకునే పిచ్చి ప్రయత్నం ఇంకా పాక్ చేస్తుంది. ఇక్కడ ఉగ్రవాదులు బరాక్ అనే  నేపథ్యంతో సాగిస్తుండంతో సామాన్యులకు బ్రతుకు బరువైపోతుంది. అలాంటి పాక్ తన ప్రజల బాగోగులు పట్టించుకుంటే బాగుంటుంది కానీ, లేనిపోని నిందారోపణలు చేస్తూ నలుగురిలో తక్కువకావడం తప్ప మరొకటి ఉండబోదని జమ్మూ కాశ్మీర్ కు చెందిన కాజల్ బట్ అన్నారు.



'పీఓకే' ఖాళీ చేయాలి.. భారత్ హెచ్చరిక..!

ఢిల్లీ పరిధిలో.. చైనా క్షిపణి..!

విద్యాశాఖపై జగన్ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గంలో మార్పులకు వైసీపీ కసరత్తు ?

భారత్ : శరవేగంగా.. సైనిక ఆధునీకరణ..!

72 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం..! నిందితుడు అరెస్ట్‌

తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌..!

ఏపీకి.. ఐదు కొత్త పరిశ్రమలు..!

కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవ‌సం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>