Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/virald096ad60-7972-4f5e-b118-ee3b10c5618b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/virald096ad60-7972-4f5e-b118-ee3b10c5618b-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటనలు కూడా క్షణాల వ్యవధిలో అర చేతిలో ఉన్న మొబైల్లో వాలిపోతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు అప్పుడప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి ఒక వీడియో నే ఆందోళన అవాక్కయ్యేలా చేస్తోంది. సాధారణంగా నీటిలో రారాజు మొసలి అని చెబుతూ ఉంటారు. ఒకసారి మొసలి మాటు వేసింది అంటే చాలు ఇక దాన్ని వేట నుంచి తప్పించుకోవడం అసాధ్యం అని అంటూ ఉంటారు. అందుకే ఎక్కడైనా మొసలి ఉంది అని తెలిస్తే మాత్రం అటువైపు వెళ్ళకుండా ఉండడానికి అందరూ ప్రViral{#}mediaవైరల్ : మొసలిని కౌగిలించుకున్న మహిళ?వైరల్ : మొసలిని కౌగిలించుకున్న మహిళ?Viral{#}mediaWed, 17 Nov 2021 17:16:00 GMTసోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటనలు కూడా క్షణాల వ్యవధిలో అర చేతిలో ఉన్న మొబైల్లో వాలిపోతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు అప్పుడప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి ఒక వీడియో నే ఆందోళన అవాక్కయ్యేలా చేస్తోంది. సాధారణంగా నీటిలో రారాజు మొసలి అని చెబుతూ ఉంటారు. ఒకసారి మొసలి మాటు వేసింది అంటే చాలు ఇక దాన్ని వేట నుంచి తప్పించుకోవడం అసాధ్యం అని అంటూ ఉంటారు. అందుకే ఎక్కడైనా మొసలి ఉంది అని తెలిస్తే మాత్రం అటువైపు వెళ్ళకుండా ఉండడానికి అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు.



 ఒకవేళ మొసలి కనిపించింది అంటే చాలు ఇక కనుచూపుమేరలో కనిపించకుండా అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటారు. అంతలా భయపడిపోతుంటారు అందరు. కానీ కొంతమంది మాత్రం ఏకంగా నీటిలో వేటాడే మొసలితో సాహసాలు చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇలాంటి తరహా వీడియోలు చూసినప్పుడు అందరూ షాక్ అవుతుంటారు. ఇక్కడ మొసలి విషయంలో ఒక మహిళ చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. మొసలి ని చూసిన తరువాత ఆ మహిళ పరిగెత్తడం కాదు ఇక గట్టిగా మొసలిని కౌగిలించుకుంది.


 ఈ ఘటన కాలిఫోర్నియాలో వెలుగులోకి వచ్చింది. రిఫ్టిల్ జూ సంరక్షకురాలు ఇలా మొసలిని కౌగిలించుకుంది. మనుషులు వణికిపోయి ప్రాణభయంతో పరుగులు పెట్టె జంతువులతో సావాసం చేస్తూ ఉంటుంది ఈ మహిళ.. పాములు మొసళ్ళు వంటి ప్రమాదకరమైన వాటితో సరదాగా స్నేహితులతో గడిపినట్లు గానే సమయం గడుపుతూ ఉంటుంది. ఇలా మొసలితో సరదాగా గడిపిన ఒక వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియోలో చూస్తే ఆ మహిళ మొసలిని తన కౌగిట్లో బంధించింది. ఇక ఆ మొసలి విడిపించుకుందామని అంటూ ఎంత ప్రయత్నించినప్పటికీ వదలడం లేదు. చివరికి ఆ మహిళ కౌగిలి నుంచి వదిలించుకున్న మొసలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.
">



కుప్పంలో ఇక బాబు పోటీ చేసే ఛాన్స్ లేదా...?

ఢిల్లీ పరిధిలో.. చైనా క్షిపణి..!

విద్యాశాఖపై జగన్ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గంలో మార్పులకు వైసీపీ కసరత్తు ?

భారత్ : శరవేగంగా.. సైనిక ఆధునీకరణ..!

72 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం..! నిందితుడు అరెస్ట్‌

తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌..!

ఏపీకి.. ఐదు కొత్త పరిశ్రమలు..!

కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవ‌సం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>