MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-d82a5874-83c5-46ce-a935-f8f54889903c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-d82a5874-83c5-46ce-a935-f8f54889903c-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు ప్రేక్షకులను విపరీతంగా అలరించగా టీజర్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకోవడం చూస్తుంటే ఏ రేంజ్ లో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయో అర్థమవుతుంది.allu arjun {#}Rangasthalam;Christmas;sukumar;Arjun;Chitram;devi sri prasad;Allu Arjun;Heroine;India;rashmika mandanna;Cinemaఅలా అయితే పుష్ప సినిమా కి భారీ నష్టమే!అలా అయితే పుష్ప సినిమా కి భారీ నష్టమే!allu arjun {#}Rangasthalam;Christmas;sukumar;Arjun;Chitram;devi sri prasad;Allu Arjun;Heroine;India;rashmika mandanna;CinemaTue, 16 Nov 2021 14:15:00 GMT
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు ప్రేక్షకులను విపరీతంగా అలరించగా టీజర్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకోవడం చూస్తుంటే ఏ రేంజ్ లో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయో అర్థమవుతుంది.

పాన్ ఇండియా సినిమా గా ఐదు భాషల్లో ఈ చిత్రం రాబోతుండగా అల్లు అర్జున్ తొలిసారి ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడం ఇప్పుడు అందరిలో ఎన్నో ఆశలను పెంచుతుంది. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుండగా మొదటి పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. నెల రోజుల సమయం మాత్రమే ఈ సినిమా విడుదలకు ఉండడంతో ఇప్పుడు ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ నెల 19న ఓ అదిరిపోయే పాటను కూడా విడుదల చేయనున్నాడు.

ఈ పాటకు సంబంధించిన లుక్ ను విడుదల చేసిన చిత్ర బృందం లుక్ విషయంలో బన్నీ ను నెటిజన్లు తెగ త్రోల్ చేస్తూ ఉండడం చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఈ లుక్ లో అల్లు అర్జున్ గుర్తుపట్టలేని విధంగా ఉన్నారని చెబుతున్నారు. ఆయన హెయిర్ స్టైల్ కళ్ళజోడు ఏవి కూడా బాగా లేదని భావిస్తున్నారు. రంగస్థలం సినిమా ను మించేలా చేయాలని సుకుమార్ ఎంతో ఆరాటపడుతూ ఈ సినిమాను తెరకెక్కిస్తు ఉండగా ఇది కొన్ని ఫ్లాప్ సినిమాల తాలూకు ఛాయలు గుర్తుకు తెస్తుందని సుకుమార్ కు గుర్తు చేస్తున్నారు. మరి సుకుమార్ ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు హిట్ కోరిక తీరుస్తారా అనేది చూడాలి. మరి ఇదే నెగెటివ్ పబ్లిసిటీ కొనసాగితే మాత్రం పుష్ప కు భారీ నష్టం వాటిల్లడం ఖాయం అంటున్నారు. 



ఎన్నికల ఫలితాలపై నీలం సాహ్ని.. ఏమన్నారంటే?

పూజా హెగ్డే ప్లాన్ మార్చుకుందా...?

వరలక్ష్మీ కి టాలీవుడ్ ఈ రేంజ్ లో ఖర్చు చేస్తుందా...?

శ్రీకాంత్ భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

మరో రికార్డు సృష్టించిన భారత్...!

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మ?

ఈ వారం బాక్సాఫీస్ వార్‌లో 8 సినిమాల ఫైట్‌...!

ఈట‌ల ప్లేస్‌ను కేసీఆర్ ఎవ‌రితో భ‌ర్తీ చేస్తున్నారో తెలుసా..!

ప్లీజ్.. నాపై అలాంటి వార్తలు రాయకండి : హార్దిక్ పాండ్యా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>