MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/salar-movie-gossip402e21a9-fae2-413a-9a9e-1ded03b73292-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/salar-movie-gossip402e21a9-fae2-413a-9a9e-1ded03b73292-415x250-IndiaHerald.jpgయంగ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా నుండి తన దృష్టి మొత్తం పాన్ ఇండియా చిత్రాలపైనే పెట్టారన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ప్రభాస్ సలార్ మూవీ నుండి ఇపుడు వినిపిస్తున్న ఓ తాజా అప్డేట్ అభిమానుల్ని గాల్లో తెలేలా చేస్తోంది. ఫుల్ ఖుషీ అయ్యేలా కవ్విస్తోంది. SALAR-MOVIE-GOSSIP{#}Prabhas;Pooja Hegde;Shruti Haasan;kushi;rani;Jil;Rangasthalam;Cinema;Director;Hero;Heroine;Indiaప్రభాస్ "సలార్" లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్... ?ప్రభాస్ "సలార్" లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్... ?SALAR-MOVIE-GOSSIP{#}Prabhas;Pooja Hegde;Shruti Haasan;kushi;rani;Jil;Rangasthalam;Cinema;Director;Hero;Heroine;IndiaTue, 16 Nov 2021 19:32:15 GMTయంగ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా నుండి తన దృష్టి మొత్తం పాన్ ఇండియా చిత్రాలపైనే పెట్టారన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ప్రభాస్ సలార్ మూవీ నుండి ఇపుడు వినిపిస్తున్న ఓ తాజా అప్డేట్ అభిమానుల్ని గాల్లో తెలేలా చేస్తోంది. ఫుల్ ఖుషీ అయ్యేలా కవ్విస్తోంది. ఇంతకీ ఏమిటా వార్త అనుకుంటున్నారా...? సలార్ మూవీలో లక్కీ హీరోయిన్ పూజ హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నారట. ఈ వార్త ప్రస్తుతం సినీ టౌన్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే పూజ ఈ ఆఫర్ ను అంగీకరిస్తూ సైన్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే పూజ ఇలా స్పెషల్ సాంగ్ లో చేయడం మొదటి సారి ఏమి కాదు.

కాబట్టి అభిమానులు పెద్దగా ఆశ్చర్య పోవడం లేదు. ప్రభాస్ తో ఉన్న స్నేహం, అలాగే సాలిడ్ కథ కావడం కారణంగా ఒప్పుకుని ఉంటారు అని అనుకుంటున్నారు. గతంలో రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేలు రాణి అంటూ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బట్ట బొమ్మ ఇపుడు సలార్ చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ లోనూ స్టెప్పులు వేయనుంది అన్న వార్త ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనితో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి నిజంగానే ఈ పొడవు కాళ్ళ సుందరి సలార్ చిత్రంలో స్పెషల్ సాంగ్ తో మన ముందుకు వస్తుందో రాదో అన్న విషయంపై క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

కేజిఎఫ్ ఫేమ్ క్రేజీ  డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా ఈ మూవీ మన మందికి రావడానికి సిద్ధమవుతోంది. కాగా ఇప్పటికే రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా చేసింది.



18న‌ టీఆర్ఎస్ ధ‌ర్నా : సీఎం కేసీఆర్

మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న పుష్ప..

ఏపీలో రాజకీయ ప్రయాణానికి స్పష్టత లేని బీజేపీ ?

అయ్యప్పస్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ !

బెస్ట్‌ టూరిజం విలేజ్ గా "భూదాన్ పోచంప‌ల్లి"

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>