Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/virald1877933-d6da-44a9-95ad-f832324a9101-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/virald1877933-d6da-44a9-95ad-f832324a9101-415x250-IndiaHerald.jpgఅడవికి రారాజు సింహం అయితే నీటిలో మాత్రం రారాజు మొసలి అనే చెప్పాలి. అడవి లోనే అతి పెద్ద జంతువు ఏనుగును కూడా నీటి లోకి వచ్చింది అంటే ముసలి చుక్కలు చూపించగలదు.అంతలా నీళ్ళలో ఉండే మొసలి కి బలంగా ఉంటుంది. అయితే మొసలి నీళ్లలో కనిపించింది అంటే చాలు ఎవరైనా సరే హడలిపోతున్నారు. ఇకనీటిలో కనిపించిన మొసలి మన వైపు పరుగులు పెడుతూ వస్తుంటే గుండె జారి పోయినంత పని అవుతుంది. ఇంకా చూస్తూ అక్కడే నిలబడతామా వేగంగా అక్కడినుంచి పరుగో పరుగు అంటారు ఎవరైనా. మరోసారి ఆ చోటికి వెళ్లడానికి భయపడిపోతుంటారు. ఎందుకంటే మొసలి వేట Viral{#}Dogs;Parugu;lion;Aqua;Heartవైరల్ : చెప్పుతో మహిళ వార్నింగ్.. భయంతో పారిపోయిన మొసలి?వైరల్ : చెప్పుతో మహిళ వార్నింగ్.. భయంతో పారిపోయిన మొసలి?Viral{#}Dogs;Parugu;lion;Aqua;HeartTue, 16 Nov 2021 08:45:00 GMTఅడవికి రారాజు సింహం అయితే నీటిలో మాత్రం రారాజు మొసలి అనే చెప్పాలి. అడవి లోనే అతి పెద్ద జంతువు ఏనుగును కూడా నీటి లోకి వచ్చింది అంటే ముసలి చుక్కలు చూపించగలదు.అంతలా నీళ్ళలో ఉండే మొసలి కి బలంగా ఉంటుంది. అయితే మొసలి నీళ్లలో కనిపించింది అంటే చాలు ఎవరైనా సరే హడలిపోతున్నారు. ఇకనీటిలో కనిపించిన మొసలి మన వైపు పరుగులు పెడుతూ వస్తుంటే గుండె జారి పోయినంత పని అవుతుంది. ఇంకా చూస్తూ అక్కడే నిలబడతామా వేగంగా అక్కడినుంచి పరుగో పరుగు అంటారు ఎవరైనా. మరోసారి ఆ చోటికి వెళ్లడానికి భయపడిపోతుంటారు.


 ఎందుకంటే మొసలి వేట ఎంతో చాకచక్యంగా ఉంటుంది. ఒక్కసారి  టార్గెట్ చేసింది అంటే చాలు ఎంతో బలంగా నీటిలోకి లాగేసి ప్రాణాలు తీయగలదు. కానీ ఇక్కడ మాత్రం మొసలి ఏకంగా ఒక మహిళ వార్నింగ్ ఇస్తే భయపడిపోయింది. అందరికీ వణుకుపుట్టించే మొసలి కే వణుకు పుట్టించింది ఇక్కడ ఒక మహిళ. ఏకంగా చెప్పు చూపించి వార్నింగ్ ఇవ్వడంతో నీళ్లలో ఉన్న మొసలి పారిపోయింది.  దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలోకి రావడంతో వైరల్ గా మారిపోయి ఎంతో మందిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఈ వీడియో లో ఏముంది అంటే.. ఓ మహిళ తన పెంపుడు కుక్క తో నది ఒడ్డున నిలబడి  ఉంటుంది.


 ఇక మహిళ ముందే మూడు నాలుగు మొసళ్లు అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. అంతలో ఒక మొసలి కన్ను ఇక ఈ మహిళా పక్కనే ఉన్న కుక్క పై కూడా పడుతుంది. హమ్మయ్య వారం రోజులకు సరిపడా ఆహారం దొరికింది అంటూ ఎంతో ఆనంద పడిపోయింది ఆ మొసలి. ఈక్రమంలోనే వేట మొదలు పెట్టేందుకు నెమ్మదిగా వారి వైపు రావడం మొదలు పెట్టింది. అయితే అంత లో మొసలి రాకను గమనించిన మహిళ సమీపానికి రాగానే తన కాలికి ఉన్న చెప్పు తీసి కొడతా అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆ మహిళ ను చూసిన ఆ మొసలి ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోయింది. ఇక ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
">



బాలయ్య సతీమణి వసుంధర ఎవరి కూతురో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

రాథే శ్యామ్ పై కొత్త సందేహాలు !

విశాఖ‌లో పౌర‌విమానాలు మూసేయాలి : మంత్రి బుగ్గ‌న

700 రోజుల అమరావతి ఉద్యమం.. ఏదరికి చేరేనో..?

రోడ్లు బాగుపడేనా... సాధ్యమయ్యేనా..!

హన్మకొండలో దొంగ‌ల బీభ‌త్సం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>