Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/unstoppable-cb3f956b-b2b8-4b0b-b079-3db443599990-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/unstoppable-cb3f956b-b2b8-4b0b-b079-3db443599990-415x250-IndiaHerald.jpgమొన్నటివరకు సినిమాల్లో మాస్ హీరోగా తన పంచ్ డైలాగులతో అదరగొట్టి మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నందమూరి బాలకృష్ణ ఇటీవలే సరికొత్త అవతారం ఎత్తాడు. ఆహా ఓటీటీ వేదికగా unstoppable అనే రియాల్టీ షో ప్రారంభించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య యాంకరింగ్ ఎలా చేస్తాడో అని అభిమానులు కాస్త భయపడి నప్పటికీ.. అందరినీ మంత్రముగ్ధులను చేసే విధంగా తన యాంకరింగ్ తో అదరగొడుతున్నాడు నందమూరి బాలకృష్ణ. ఇలా ప్రస్తుతం unstoppable కార్యక్రమం కాస్త ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. అయితే బాలయ్య unstoppable కాUnstoppable {#}lakshmi manchu;mohan babu;maa association;Reality Show;Episode;editor mohan;Allu Aravind;Mass;Nani;Balakrishna;Master;Cinema;Successబాలయ్య unstoppable.. తెరవెనుక జరిగింది ఇదే?బాలయ్య unstoppable.. తెరవెనుక జరిగింది ఇదే?Unstoppable {#}lakshmi manchu;mohan babu;maa association;Reality Show;Episode;editor mohan;Allu Aravind;Mass;Nani;Balakrishna;Master;Cinema;SuccessTue, 16 Nov 2021 15:15:00 GMTమొన్నటివరకు సినిమాల్లో మాస్ హీరోగా తన పంచ్ డైలాగులతో అదరగొట్టి మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నందమూరి బాలకృష్ణ ఇటీవలే సరికొత్త అవతారం ఎత్తాడు. ఆహా ఓటీటీ వేదికగా unstoppable అనే రియాల్టీ షో ప్రారంభించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య యాంకరింగ్ ఎలా చేస్తాడో అని అభిమానులు కాస్త భయపడి నప్పటికీ.. అందరినీ మంత్రముగ్ధులను చేసే విధంగా తన యాంకరింగ్ తో అదరగొడుతున్నాడు నందమూరి బాలకృష్ణ. ఇలా ప్రస్తుతం unstoppable కార్యక్రమం కాస్త ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.


అయితే బాలయ్య unstoppable  కార్యక్రమంలో భాగంగా ఇక మొదటి ఎపిసోడ్ లో మంచు మోహన్ బాబు ను స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. మంచు మోహన్ బాబుతో పాటు ఇటీవలే మా అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించి మూవీ ఆర్టిస్టులు అందరికీ ప్రెసిడెంట్ గా మారిన మంచు విష్ణు, ఇక మోహన్ బాబు గారాల కూతురు మంచు లక్ష్మి ని కూడా షో కి పిలిచారు. ఈ షో ఎంతోమందిని తెగ ఆకర్షించింది అని చెప్పాలి. ఇక ఈ షోలో ఆసక్తికర ప్రశ్నలు కూడా అందరిని ఆకట్టుకున్నాయి.


 అయితే మొదటి ఎపిసోడ్ లో అంటూ మంచు మోహన్ బాబు రాగా రెండవ ఎపిసోడ్లో నాచురల్ స్టార్ నాని గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమం లోనే తన పంచ్ డైలాగ్లతో ఆకట్టుకుంటూ అందరిని అలరిస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ఇక తాజాగా తొలి ఎపిసోడ్ మేకింగ్ కి సంబంధించిన వీడియోను ఆహా సోషల్ మీడియాలో విడుదల చేసింది. మేకింగ్ వీడియో లో భాగం గా నట్రాజ్ మాస్టర్ బాలకృష్ణ ఎంట్రీ సాంగ్ కి కొరియోగ్రఫీ చేస్తున్న చేస్తుండగా.. బ్రేక్ సమయంలో అల్లు అరవింద్ బాలయ్య ముచ్చట్లలో మునిగిపోయారు. మోహన్బాబు షో కి రాగానే చేతులు జోడించి నమస్కరించారు.
" style="height: 224px;">



జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి ఎంత ఖర్చు అయ్యిందో తెలుసా..?

కేసిఆర్ అనుకున్నది సాధించారా...?

బండి సంజయ్ దెబ్బ రేవంత్ అబ్బా...?

తొమ్మిది నెల‌ల కనిష్ఠానికి కొత్త కేసులు.. భారీగా తగ్గిన మరణాలు..

కుప్పం కౌంటింగ్ కోసం ప్రత్యేక అధికారి..!

పూజా హెగ్డే ప్లాన్ మార్చుకుందా...?

వరలక్ష్మీ కి టాలీవుడ్ ఈ రేంజ్ లో ఖర్చు చేస్తుందా...?

శ్రీకాంత్ భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

మరో రికార్డు సృష్టించిన భారత్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>