TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/smartvf0283fc3-499f-4f3c-8bb0-2cd6a9b48f59-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/smartvf0283fc3-499f-4f3c-8bb0-2cd6a9b48f59-415x250-IndiaHerald.jpgఈ రోజున దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్ నుండి..55 ఇంచుల స్మార్ట్ టీవీ ల పై భారీ ఆఫర్లను ప్రకటించడం జరిగింది. ఇందులో కొన్ని బ్రాండెడ్ సంస్థల కలిగిన స్మార్ట్ టీవీ లో అతి చౌక ధరకే మనకు లభిస్తున్నాయి. అయితే వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. 1).IFFALCON: ఈ స్మార్ట్ టీవీ అసలు ధర 52.999 రూపాయలు కాగా, దీనిపై 63% డిస్కౌంట్ ను అందిస్తోంది. ఇక ఈ టీవీ 4k అల్ట్రా హెచ్డీ క్వాలిటీ తో కలదు. ఇందులో డాల్బీ సౌండ్ సిస్టం కూడా కలదు. ఈ స్మార్ట్ టీవీ గూగుల్ అసిస్టెంట్ తో పనిచేస్తుంది. అమెజాన్ లో ఈ రోజున 46,999 2).ONSMARTV{#}television;Amazon;Manamబుల్లిపిట్ట:అమెజాన్ నుండి 55 ఇంచుల టీవీలఫై.. భారీ ఆఫర్లు..!బుల్లిపిట్ట:అమెజాన్ నుండి 55 ఇంచుల టీవీలఫై.. భారీ ఆఫర్లు..!SMARTV{#}television;Amazon;ManamTue, 16 Nov 2021 13:02:29 GMTఈ రోజున దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్ నుండి..55 ఇంచుల స్మార్ట్ టీవీ ల పై భారీ ఆఫర్లను ప్రకటించడం జరిగింది. ఇందులో కొన్ని బ్రాండెడ్ సంస్థల కలిగిన స్మార్ట్ టీవీ లో అతి చౌక ధరకే మనకు లభిస్తున్నాయి. అయితే వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం.

1).IFFALCON:
ఈ స్మార్ట్ టీవీ అసలు ధర 52.999 రూపాయలు కాగా, దీనిపై 63% డిస్కౌంట్ ను అందిస్తోంది. ఇక ఈ టీవీ 4k అల్ట్రా హెచ్డీ క్వాలిటీ తో కలదు. ఇందులో డాల్బీ సౌండ్ సిస్టం కూడా కలదు. ఈ స్మార్ట్ టీవీ గూగుల్ అసిస్టెంట్ తో పనిచేస్తుంది. అమెజాన్ లో ఈ రోజున 46,999

2).ONEPLUS:
ఈ స్మార్ట్ టీవీ అసలు ధర 62.990 రూపాయలు. ఈ స్మార్ట్ టీవీ 4k LED డిస్ప్లేను కలదు. ఈ స్మార్ట్ టీవీ హ్యాండ్ వాయిస్ ఫ్రీ తోపాటు, అడ్జస్ట్మెంట్ కంట్రోల్ తో కూడా లభిస్తుంది. ఇది కూడా డాల్బీ సౌండ్ తో పనిచేస్తుంది. దీనిని 50,999 రూపాయలకే లభిస్తుంది.

3). SAMSUNG:
ఈ స్మార్ట్ టీవీ అసలు ధర.. 70,799 రూపాయలు. ఇది ఒక గొప్ప ఫీచర్ టెక్నాలజీతో కనుగొనబడింది. మరియు ఇది కూడా హ్యాండ్ ఫ్రీ వాయిస్ సపోర్ట్ తో పని చేస్తుంది. ఇక ఈ టీవీ కూడా సరికొత్త ఫీచర్లతో ఉంటుంది. ఈటీవీ అమెజాన్ లో ఈ రోజున 51,990 రూపాయల కే లభిస్తుంది.

4).REDMI:
ఈటీవీ యొక్క అసలు ధర  45,999 రూపాయలు. ఇక ఈ రోజున బెస్ట్ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ లభిస్తోంది. ఈటీవీ 45,999 రూపాయలకి లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ కూడా 4k LED టీవీ, వీటితో పాటుగా ICIC కార్డు తో కొన్నవారికి 3,000 డిస్కౌంట్ కూడా అందిస్తోంది.


ఈ స్మార్ట్ టీవీ లోని అత్యధిక టెక్నాలజీతో పాటు సరికొత్త అనుభూతిని కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.



మధ్యాహ్న భోజనంలో ప్రధానోపాధ్యాయులపై అదనపు భారం పడుతోందా..!

ఈ వారం బాక్సాఫీస్ వార్‌లో 8 సినిమాల ఫైట్‌...!

ఈట‌ల ప్లేస్‌ను కేసీఆర్ ఎవ‌రితో భ‌ర్తీ చేస్తున్నారో తెలుసా..!

ప్లీజ్.. నాపై అలాంటి వార్తలు రాయకండి : హార్దిక్ పాండ్యా

ఈటెలకు స్ట్రోక్ మొదలైందా...?

తన భర్త పని కోసం... వేడుకుంటున్న కాజల్..!

గులాబ్ తో నష్టపోయిన రైతుల ఖాతాలోకి నష్టప‌రిహారం

ర‌జ‌నీ వెన‌క ఉన్న ఆ షాడో ఎవ‌రు..?

ఈసారి ఐపీఎల్ వేలంలో..అందరి కన్ను అతనిపైనే : సన్నీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>