MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/moviesa6059354-be01-41f6-b81b-0feb8562be92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/moviesa6059354-be01-41f6-b81b-0feb8562be92-415x250-IndiaHerald.jpgక‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్లు ప్రారంభ మ‌య్యాక మ‌ళ్లీ టాలీవుడ్ కు కొత్త క‌ళ క‌న‌ప‌డు తూనే ఉంది. ఇటీవ‌ల వ‌స్తోన్న సినిమాల కు సైతం హిట్ టాక్ రావ‌డంతో నిర్మాత ల‌కు కూడా సినిమాల‌ను రిలీజ్ చేయ‌వ‌చ్చ‌న్న ధైర్యం క‌లుగుతోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి వారం పెద్ద దో లేదా చిన్న‌దో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూనే వ‌స్తున్నాయి. పైగా ల‌వ్ స్టోరీ, మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ సినిమా ల‌తో పాటు మ‌రి కొన్ని సినిమాలు కూడా మంచి వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో ఎవ‌రికి వాళ్ల‌కు థియేట‌ర్ల‌కు వెళ్లేందుకు కూడా కొన్ని న‌మ్మ‌కాలు కmovies{#}savitri;Savithri;Makar Sakranti;Cinema;producer;Producer;Tollywood;Heroఈ వారం బాక్సాఫీస్ వార్‌లో 8 సినిమాల ఫైట్‌...!ఈ వారం బాక్సాఫీస్ వార్‌లో 8 సినిమాల ఫైట్‌...!movies{#}savitri;Savithri;Makar Sakranti;Cinema;producer;Producer;Tollywood;HeroTue, 16 Nov 2021 12:45:00 GMTక‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్లు ప్రారంభ మ‌య్యాక మ‌ళ్లీ టాలీవుడ్ కు కొత్త క‌ళ క‌న‌ప‌డు తూనే ఉంది. ఇటీవ‌ల వ‌స్తోన్న సినిమాల కు సైతం హిట్ టాక్ రావ‌డంతో నిర్మాత ల‌కు కూడా సినిమాల‌ను రిలీజ్ చేయ‌వ‌చ్చ‌న్న ధైర్యం క‌లుగుతోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి వారం పెద్ద దో లేదా చిన్న‌దో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూనే వ‌స్తున్నాయి. పైగా ల‌వ్ స్టోరీ, మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ సినిమా ల‌తో పాటు మ‌రి కొన్ని సినిమాలు కూడా మంచి వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో ఎవ‌రికి వాళ్ల‌కు థియేట‌ర్ల‌కు వెళ్లేందుకు కూడా కొన్ని న‌మ్మ‌కాలు క‌లుగుతున్నాయి.

ఈ క్ర‌మంలోనే ఈ వారం అయితే టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా కొత్త సినిమాల జాత‌ర కంటిన్యూ కానుంది. ఒకే సారి ఒక‌టి కాదు.. రెండు కాదు ఏకంగా 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ ఎనిమిది సినిమాల్లో ఒక‌టి నేరుగా ఓటీటీలో విడుద‌ల అవుతోంది. ఇక మిగిలిన ఏడు సినిమాల విష‌యానికి వ‌స్తే రావ‌ణ‌లంక - మిస్ట‌ర్ లోన్లీ - ఊరికి ఉత్త‌రాన - అసుర్ - స్ట్రీట్ లైట్ - పోస్ట‌ర్ - సావిత్రి వైఫ్ ఆఫ్ స‌త్య‌మూర్తి సినిమాలు ఈ నెల 19న థియేట‌ర్ల లో వ‌స్తున్నాయి.

ఒక్క అద్భుతం సినిమా మాత్రం హాట్ స్టార్ ద్వారా ఓటీటీలో రిలీజ్‌ అవుతోంది. అయితే ఇవ‌న్నీ చిన్న సినిమాలే.. ఇందులో చాలా సినిమాల‌కు హీరో ల పేర్లు కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ఈ వారం దాటితే మ‌ళ్లీ మీడియం రేంజ్ సినిమాల హ‌డావిడి స్టార్ట్ అవుతుంది. ఇక వ‌చ్చే నెల నుంచి అయితే అన్నీ పెద్ద సినిమాలే.

డిసెంబ‌ర్ లోనే అఖండ‌, పుష్ప‌, గ‌ని ,శ్యామ్ సింగ రాయ్ లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక జ‌న‌వ‌రిలో సంక్రాంతి సినిమాలు ఉండ‌నే ఉన్నాయి. ఏదేమైనా వ‌రుస పెట్టి పెద్ద సినిమాల జాత‌ర కంటిన్యూ కానుంది.

 



మహేష్ - నమ్రత గురించి మీకు తెలియని నిజాలివే..??

ఈ వారం బాక్సాఫీస్ వార్‌లో 8 సినిమాల ఫైట్‌...!

ఈట‌ల ప్లేస్‌ను కేసీఆర్ ఎవ‌రితో భ‌ర్తీ చేస్తున్నారో తెలుసా..!

ప్లీజ్.. నాపై అలాంటి వార్తలు రాయకండి : హార్దిక్ పాండ్యా

ఈటెలకు స్ట్రోక్ మొదలైందా...?

తన భర్త పని కోసం... వేడుకుంటున్న కాజల్..!

గులాబ్ తో నష్టపోయిన రైతుల ఖాతాలోకి నష్టప‌రిహారం

ర‌జ‌నీ వెన‌క ఉన్న ఆ షాడో ఎవ‌రు..?

ఈసారి ఐపీఎల్ వేలంలో..అందరి కన్ను అతనిపైనే : సన్నీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>