PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu-jagan5868027c-aea9-4a55-91e1-6337623fe341-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu-jagan5868027c-aea9-4a55-91e1-6337623fe341-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఆ పార్టీకి బలం చాలా తక్కువ అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. టీడీపీ అధినేత సొంత జిల్లా అయిన సరే చిత్తూరు జిల్లాలో పెద్దగా పార్టీకి బలం లేకపోవడంతో ఆయన ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉండటం కూడా ఇప్పుడు చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బాగా ఇబ్బంది కరంగా మారిన అంశంగా చెప్పుకోవచ్చు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దెబ్బకు ఎప్పుడు ఎవరు పార్టీ మారతారో అర్థంకాని పరిస్థితిలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టtdp;cbn;jagan;ap{#}Punganur;Yevaru;Reddy;Telugu Desam Party;TDP;kuppam;bhavana;CBN;Minister;రాజీనామా;District;Party;Chittoorచంద్రబాబుకి దిమ్మ తిరిగే షాక్...? జగన్ దెబ్బ మామూలుగా లేదుగా...?చంద్రబాబుకి దిమ్మ తిరిగే షాక్...? జగన్ దెబ్బ మామూలుగా లేదుగా...?tdp;cbn;jagan;ap{#}Punganur;Yevaru;Reddy;Telugu Desam Party;TDP;kuppam;bhavana;CBN;Minister;రాజీనామా;District;Party;ChittoorTue, 16 Nov 2021 17:20:32 GMTటీడీపీ  అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఆ పార్టీకి బలం చాలా తక్కువ అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. టీడీపీ అధినేత సొంత జిల్లా అయిన సరే చిత్తూరు జిల్లాలో పెద్దగా పార్టీకి బలం లేకపోవడంతో ఆయన ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉండటం కూడా ఇప్పుడు చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బాగా ఇబ్బంది కరంగా మారిన అంశంగా చెప్పుకోవచ్చు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దెబ్బకు ఎప్పుడు ఎవరు పార్టీ మారతారో అర్థంకాని పరిస్థితిలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉంది అనే భావనలో కూడా ఉన్నారు.

ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి త్వరలోనే చంద్రబాబు నాయుడు కి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి బంధువు ఒకరు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని మొన్నటివరకు పుంగనూరు నియోజకవర్గ బాధ్యతలు నిర్వహించిన సదరు నేత ఇప్పుడు పార్టీ నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. తనకు అన్యాయం జరిగిందనే భావన లో సదరు నేత ఉన్నారని త్వరలోనే దీనికి సంబంధించి ఆమె మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో భేటీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఆమెతో పాటుగా మరికొంతమంది కీలక నాయకులు కూడా చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉందని ఎన్నికల తర్వాత మరికొంతమంది కీలక నాయకులు కూడా పార్టీ మారవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రాజకీయంగా ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు ఇబ్బందులు పడటం చిత్తూరు జిల్లా నాయకులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు.మరి భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకుంటున్నాయి అనేది తెలియాలి. ఏది ఎలా ఉన్నా సరే ఇది మాత్రం టీడీపీకి గడ్డు పరిస్థితి.



ఏపీలో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసే టైం వచ్చిందా...?

బెస్ట్‌ టూరిజం విలేజ్ గా "భూదాన్ పోచంప‌ల్లి"

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!

చాలా బాధేసింది.. ఓపెన్ అయిన వార్నర్?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంట విషాదం..!

సీఎం కేసీఆర్ తెలంగాణకు శాపంగా మారాడు !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>