BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-18---------b92fa2b4-be4b-4e8a-83d1-0a2c2375ed67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-18---------b92fa2b4-be4b-4e8a-83d1-0a2c2375ed67-415x250-IndiaHerald.jpgమ‌రోసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు వాతావ‌ర‌ణ శాఖ వ‌ర్షం వ‌చ్చే సూచ‌న‌ను చేసిన‌ది. అండ‌మాన్ స‌ముద్రంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం క్ర‌మంగా బ‌ల‌ప‌డి వాయుగుండం, తుఫాన్‌గ మార‌నున్న‌ది. ఇవాళ వాయుగుండంగా మారే అవ‌కాశం ఉన్న‌ద‌ని వాతావర‌ణ శాఖ హెచ్చ‌రించిన‌ది. న‌వంబ‌ర్ 17న అన‌గా రేపు ప‌శ్చిమ మ‌ధ్య బంగాళ‌ఖాతంలో తీవ్ర వాయుగుండంగా బ‌ల‌ప‌డి 18న ఆంధ్ర‌ప్ర‌దేశ్ తీరానికి చేరి జ‌వాద్ తుపాన్‌గా మారే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ వెల్ల‌డించింది. #18న 'జవాద్' తుఫాన్{#}Krishna River;Telanganaఈనెల 18న 'జవాద్' తుఫాన్..!ఈనెల 18న 'జవాద్' తుఫాన్..!#18న 'జవాద్' తుఫాన్{#}Krishna River;TelanganaTue, 16 Nov 2021 09:11:59 GMTదేశ‌వ్యాప్తంగా గ‌త కొద్ది రోజుల నుంచి వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం విధిత‌మే. ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రాలైన త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల‌ను వ‌రుస వాయి గుండాలు, తుఫానులు మాత్రం విడిచి పెట్ట‌డం లేదు. తాజాగా మ‌రోసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు వాతావ‌ర‌ణ శాఖ వ‌ర్షం వ‌చ్చే సూచ‌న‌ను చేసిన‌ది. అండ‌మాన్ స‌ముద్రంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం క్ర‌మంగా బ‌ల‌ప‌డి వాయుగుండం, తుఫాన్‌గ మార‌నున్న‌ది. ఇవాళ వాయుగుండంగా మారే అవ‌కాశం ఉన్న‌ద‌ని వాతావర‌ణ శాఖ హెచ్చ‌రించిన‌ది. న‌వంబ‌ర్ 17న అన‌గా రేపు ప‌శ్చిమ మ‌ధ్య బంగాళ‌ఖాతంలో తీవ్ర వాయుగుండంగా బ‌ల‌ప‌డి 18న ఆంధ్ర‌ప్ర‌దేశ్ తీరానికి చేరి జ‌వాద్ తుపాన్‌గా మారే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ వెల్ల‌డించింది.

అల్పపీడన ప్రభావంతో  ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణలోని పలు ప్రాంతాల‌లో అక్క‌డ‌క్క‌డ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బంగాళ‌ఖాతంలో నెల‌కొన్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో ఇవాళ‌, రేపు రాయ‌ల‌సీమ‌, కోస్తాంద్ర‌లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వివ‌రించింది. అయితే ముఖ్యంగా 18, 19 తేదీల‌లో కృష్ణా జిల్లాలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చిరించింది వాతావ‌ర‌ణ కేంద్రం. తెలంగాణ‌లో మాత్రం తేలిక‌పాటి జ‌ల్లు ప‌డుతుంద‌ని, అక్క‌డ‌క్క‌డ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ద‌ని పేర్కొన్న‌ది.





బిగ్ బాస్ 5 : దొంగగా మారిన జానీ మాస్టర్?

రాథే శ్యామ్ పై కొత్త సందేహాలు !

విశాఖ‌లో పౌర‌విమానాలు మూసేయాలి : మంత్రి బుగ్గ‌న

700 రోజుల అమరావతి ఉద్యమం.. ఏదరికి చేరేనో..?

రోడ్లు బాగుపడేనా... సాధ్యమయ్యేనా..!

హన్మకొండలో దొంగ‌ల బీభ‌త్సం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>