BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-bandi-sanjay5139628f-1e1f-404d-91cd-276e9984c9d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-bandi-sanjay5139628f-1e1f-404d-91cd-276e9984c9d2-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో ధాన్యం కొనుగోలు అంశం అనేది ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అయింది. ధాన్యం కొనుగోలుకి సంబంధించి తెలంగాణా ప్రభుత్వం కాస్త సీరియస్ గా ఉండి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం బాగా సంచలనం అవుతుంది. ఇప్పుడు ఇది పక్కన పెడితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు వరుస పర్యటనలకు రెడీ అయ్యారు. కాసేపట్లో జనగామ జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేరుకునే అవకాశం ఉంది. కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి అక్కడి పార్టీ నాయకులు స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారుbandi sanjay{#}mandalam;Janagama;Wanaparthy;central government;Telangana Rashtra Samithi TRS;police;Bharatiya Janata Party;Party;Governmentమరో జిల్లాకు బండి సంజయ్... పోలీసులకు పెద్ద తలనొప్పి...?మరో జిల్లాకు బండి సంజయ్... పోలీసులకు పెద్ద తలనొప్పి...?bandi sanjay{#}mandalam;Janagama;Wanaparthy;central government;Telangana Rashtra Samithi TRS;police;Bharatiya Janata Party;Party;GovernmentTue, 16 Nov 2021 11:13:23 GMTతెలంగాణాలో ధాన్యం కొనుగోలు అంశం అనేది ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అయింది. ధాన్యం కొనుగోలుకి సంబంధించి తెలంగాణా ప్రభుత్వం కాస్త సీరియస్ గా ఉండి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం బాగా సంచలనం అవుతుంది. ఇప్పుడు ఇది పక్కన పెడితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు వరుస పర్యటనలకు రెడీ అయ్యారు. కాసేపట్లో జనగామ జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేరుకునే అవకాశం ఉంది.

కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి అక్కడి పార్టీ నాయకులు స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. ధాన్యం కొనుగోలు పై  కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి  నిరసనగా దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో  ధర్నాకు సిద్ధమయ్యారు టీఆర్ఎస్ నాయకులు. దేవరుప్పుల మండలం మనుపహాడ్, వనపర్తి గ్రామల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన మొహరిస్తున్న నేపధ్యంలో భారీగా పోలీసులు మొహరించారు.



చంద్రబాబు చేసిందే చంద్రబాబుకి తగిలింది: కాంగ్రెస్ నేత సంచలన కామెంట్స్

ఢిల్లీ కొంప ముంచిన దీపావళి...?

హైదరాబాద్ లో ఆ రెండు శవాలు ఎక్కడివి...?

ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు

ఆర్టీసీ మరో సౌకర్యం.. కండక్టర్‌ దగ్గరే కొరియర్ బుకింగ్..!

గోదావరి జిల్లాల్లో ఆ ఎమ్మెల్యేలకు సీట్లు డౌటేనా..?

వరంగల్: ఈసారి కూడా ఎమ్మెల్సీ ఇతనేనా..!

సీరియల్స్ కు సైన్ చేసిన భూమిక...?

తైవాన్ : చైనాకు.. అమెరికా గట్టి హెచ్చరిక..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>