MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-flash-back-movies7f6cace8-8a79-405f-8a62-9e12c55f9da7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-flash-back-movies7f6cace8-8a79-405f-8a62-9e12c55f9da7-415x250-IndiaHerald.jpg‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను తెలియజేసిన రాజమౌళి.. దాదాపు కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మళ్ళీ అదే రేంజ్‌లో రూపొందిస్తున్న సినిమా RRR. కేవలం తెలుగు ప్రజలే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న చిత్రం ‘రౌద్రం, రణం, రుధిరం ..సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 7న గ్రాండ్ గా ధిమేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్నీ పనులు పూర్తయ్యాయి. ఎస్. ఎస్. రాజమౌళినే దగ్గర ఉండి ఈ పనులు అన్నీ చూసుకుంటున్నారు. S S Rajamouli{#}vegetable market;Alluri Sitarama Raju;RRR Movie;India;Chiranjeevi;Ram Charan Teja;festival;Jr NTR;Rajamouli;January;Tollywood;Telugu;Chitram;Blockbuster hit;Audience;Cinemaమరో సంచలనానికి తెర తీసిన రాజమౌళి..బ్లాస్ట్ పక్కా..!!మరో సంచలనానికి తెర తీసిన రాజమౌళి..బ్లాస్ట్ పక్కా..!!S S Rajamouli{#}vegetable market;Alluri Sitarama Raju;RRR Movie;India;Chiranjeevi;Ram Charan Teja;festival;Jr NTR;Rajamouli;January;Tollywood;Telugu;Chitram;Blockbuster hit;Audience;CinemaTue, 16 Nov 2021 16:28:53 GMT ‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను తెలియజేసిన రాజమౌళి.. దాదాపు కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మళ్ళీ అదే రేంజ్‌లో రూపొందిస్తున్న సినిమా RRR. కేవలం తెలుగు ప్రజలే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న చిత్రం ‘రౌద్రం, రణం, రుధిరం ..సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 7న గ్రాండ్ గా ధిమేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్నీ పనులు పూర్తయ్యాయి. ఎస్. ఎస్. రాజమౌళినే దగ్గర ఉండి ఈ పనులు అన్నీ చూసుకుంటున్నారు.

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,మెగాస్టార్ చిరంజీవి కొడుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ టైం కలిసి నటిస్తున్న ఈ సినిమా పై ఇద్దరు అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ  సినిమాలో  ఎన్టీఆర్‌ గోండు వీరుడు కొమురంభీమ్‌గా కనిపించనుండగా.. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా  మెగాపవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నటించారు. ఇద్ద‌రు యోధుల‌కు సంబంధించిన ఫిక్ష‌న‌ల్ క‌థతో 1940 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను రూపొందించారు జక్కన్న.

రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంత చేసారు రాజమౌళి. ఇప్పటికే రీలిజైన గ్లింప్స్..పాటలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం ఇండియాలోనే కాదు..రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లోనూ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి సీరిస్ త‌ర్వాత ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న ఆర్.ఆర్.ఆర్ సినిమా ఓవర్ సీస్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి. అమెరికాలో సరిగమ సినిమాస్ మరియు రాఫ్తార్ క్రియేషన్స్ వారు సంయుక్తంగా ఈ ఆర్.ఆర్.ఆర్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు టీం ప్రకటించింది.

ఇక అమెరికాలో ఉండే  ప్రేక్షకులలో అంచనాలను ఢబుల్ చేయడానికి రెండు నెలల ముందు నుంచే ప్రమోషన్లను ప్రారంభిస్తున్నారు. అంతేకాదు జనవరి 6న ఆర్.ఆర్.ఆర్ ప్రీమియర్స్ వేస్తామని తెలియజేసారు. దీనికి సంబంధించి త్వరలోనే బుకింగ్స్ కూడా మొదలు అవుతాయని  మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేయడం ద్వారా ప్రీమియర్స్ తోనే ఈ సినిమా  సంచలనాలు క్రియేట్ చేయాలని మేకర్స్ ఇలా ప్లాన్ చేస్తున్నారని పలువురు సినీ ప్రముఖులు భావిస్తున్నారు.  ఏది ఏమైన రాజమౌళిసినిమా తో రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఏం జరుగితుందో తెలియాలంటే జనవరి 7 వరకు ఆగాల్సిందే..!
 



'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!

చాలా బాధేసింది.. ఓపెన్ అయిన వార్నర్?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంట విషాదం..!

సీఎం కేసీఆర్ తెలంగాణకు శాపంగా మారాడు !!

వైరల్ వీడియో : స్నేహమంటే ఇదేరా?

బాలయ్య unstoppable.. తెరవెనుక జరిగింది ఇదే?

కేసిఆర్ అనుకున్నది సాధించారా...?

బండి సంజయ్ దెబ్బ రేవంత్ అబ్బా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>