Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apedd54ea5-7e1a-4d86-a7c1-d51ef7d01220-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apedd54ea5-7e1a-4d86-a7c1-d51ef7d01220-415x250-IndiaHerald.jpgఇటీవలే కుప్పంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నో అనూహ్య పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే ఇటీవలే ఏపీలో కొత్త ఎన్నికల కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల పై స్పందించారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా ముగిసాయి అంటూ ఎన్నికల కమిషనర్ తెలిపారు. అయితే జిల్లా కలెక్టర్లు ఎస్పీల నుంచి పోలింగ్ కు సంబంధించి ఇంకా రిపోర్టు తన వద్దకు రాలేదు అంటూ చెపAp{#}Selection Process;Elections;Nellore;District;local language;kuppamఎన్నికల ఫలితాలపై నీలం సాహ్ని.. ఏమన్నారంటే?ఎన్నికల ఫలితాలపై నీలం సాహ్ని.. ఏమన్నారంటే?Ap{#}Selection Process;Elections;Nellore;District;local language;kuppamTue, 16 Nov 2021 14:22:44 GMTఇటీవలే కుప్పంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నో అనూహ్య పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయి.  అయితే ఇటీవలే ఏపీలో కొత్త ఎన్నికల కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల పై స్పందించారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా ముగిసాయి అంటూ ఎన్నికల కమిషనర్ తెలిపారు.  అయితే జిల్లా కలెక్టర్లు ఎస్పీల నుంచి పోలింగ్ కు సంబంధించి ఇంకా రిపోర్టు తన వద్దకు రాలేదు అంటూ చెప్పుకొచ్చారు.



 ఎన్నికలు జరుగుతున్న సమయంలో వివిధ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులపై జిల్లా ఎస్పీ వెంటనే స్పందించినట్లు నీలం సాహ్ని చెప్పుకొచ్చారు. ఇక కుప్పం మున్సిపాలిటీలో 72.19% పోలింగ్ నమోదయింది అన్న విషయాన్ని  నమోదైంది. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లో కట్టుదిట్టమైన భద్రత మధ్య భద్ర పరిచినట్లు నీలం సాహ్ని చెప్పుకొచ్చారు. అయితే అర్బన్ లోకల్ బాడీస్ లో కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది.



 కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫలితాలను వెల్లడిస్తామని ఆమె అన్నారు. అయితే జడ్పిటిసి ఎంపిటిసి స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ నెల18న ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. 12 మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ ఛైర్మన్ ల ఎంపిక కోసం ఈనెల 22వ తేదీన ప్రత్యేక సమావేశంలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామంటూ ఎన్నికల కమిషనర్ నీలం సాహనీ అన్నారు. అదేరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా జరుగుతుందని తెలిపారు. దీంతోపాటు ఎటపాక మండల ప్రజాపరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు కూడా అదే రోజు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని చెప్పుకొచ్చారు.



ప్రేమిస్తే ఏడవాలి.. తప్పదు : నాగ చైతన్య

పూజా హెగ్డే ప్లాన్ మార్చుకుందా...?

వరలక్ష్మీ కి టాలీవుడ్ ఈ రేంజ్ లో ఖర్చు చేస్తుందా...?

శ్రీకాంత్ భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

మరో రికార్డు సృష్టించిన భారత్...!

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మ?

ఈ వారం బాక్సాఫీస్ వార్‌లో 8 సినిమాల ఫైట్‌...!

ఈట‌ల ప్లేస్‌ను కేసీఆర్ ఎవ‌రితో భ‌ర్తీ చేస్తున్నారో తెలుసా..!

ప్లీజ్.. నాపై అలాంటి వార్తలు రాయకండి : హార్దిక్ పాండ్యా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>