PoliticsSanthi Kalaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-bjp-chief-somu-veerraju863ccaee-2ea4-4fb5-9966-75884aae17aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-bjp-chief-somu-veerraju863ccaee-2ea4-4fb5-9966-75884aae17aa-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయాణానికి సంబంధించిన ఇప్పుడు ఆ పార్టీ నాయకులకు ఏమాత్రం కూడా స్పష్టత లేదు అనే విషయం క్లియర్ గా అర్ధం అవుతుంది. రాజకీయంగా పార్టీని బలోపేతం చేసే విషయంలో పార్టీ నాయకత్వం పెద్దగా సమర్థవంతంగా వ్యవహరించడం లేదనే భావన కూడా ఉంది. కీలక నాయకులు ప్రజల్లోకి వెళ్లే అవసరం ఉన్నా సరే ప్రజలకు దూరంగా ఉండటం వంటి అంశాలతో పార్టీ అభాసుపాలవుతోంది. ఇక అమరావతి ఉద్యమానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ మధ్యకాలంలో దూరంగా ఉండటం ఇబ్బంది పెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. bjp tdp jaasena govt political journey{#}Janasena;Somu Veerraju;Amaravati;MLA;srinivas;bhavana;central government;king;Bharatiya Janata Party;Minister;CM;monday;Partyఏపీలో రాజకీయ ప్రయాణానికి స్పష్టత లేని బీజేపీ ?ఏపీలో రాజకీయ ప్రయాణానికి స్పష్టత లేని బీజేపీ ?bjp tdp jaasena govt political journey{#}Janasena;Somu Veerraju;Amaravati;MLA;srinivas;bhavana;central government;king;Bharatiya Janata Party;Minister;CM;monday;PartyTue, 16 Nov 2021 17:31:00 GMTభారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయాణానికి సంబంధించిన ఇప్పుడు ఆ పార్టీ నాయకులకు ఏమాత్రం కూడా స్పష్టత లేదు అనే విషయం క్లియర్ గా అర్ధం అవుతుంది. రాజకీయంగా పార్టీని బలోపేతం చేసే విషయంలో పార్టీ నాయకత్వం పెద్దగా సమర్థవంతంగా వ్యవహరించడం లేదనే భావన కూడా ఉంది. కీలక నాయకులు ప్రజల్లోకి వెళ్లే అవసరం ఉన్నా సరే ప్రజలకు దూరంగా ఉండటం వంటి అంశాలతో పార్టీ అభాసుపాలవుతోంది. ఇక అమరావతి ఉద్యమానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ మధ్యకాలంలో దూరంగా ఉండటం ఇబ్బంది పెట్టే అంశంగా చెప్పుకోవచ్చు.

ప్రజల్లో ఆదరణ ఉన్నా లేకపోయినా సరే విపక్షాలన్నీ మద్దతిచ్చిన అప్పుడు అలాగే జనసేన పార్టీ కూడా ముందుకు వచ్చినప్పుడు కచ్చితంగా అమరావతి ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చి పాదయాత్ర లో పాల్గొనే ప్రయత్నం చేయాల్సి ఉందని అభిప్రాయం కొంత వరకు ఉంది. అయితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తూ అమరావతి మద్దతుగా మాట్లాడే వాళ్ళ మీద భారతీయ జనతా పార్టీలో చర్యలు తీసుకోవడం వివాదాస్పదంగా మారింది.

అయితే సోమవారం అమిత్ షా ఇచ్చిన తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకులు అమరావతి పాదయాత్రలో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది రాష్ట్ర స్థాయి నాయకులు పాదయాత్రలో త్వరలోనే పాల్గొనే అవకాశాలు తో పాటుగా క్షేత్ర స్థాయి నాయకులు కూడా పాదయాత్రకు సహకారం అందించే అవకాశం ఉండవచ్చని అంటున్నారు.ప్రధానంగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అలాగే బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కృష్ణా జిల్లాకు చెందిన కామినేని శ్రీనివాస్ వంటి వాళ్ళు పాదయాత్రలో పాల్గొని అవకాశాలున్నాయని అంటున్నారు. వీరితో పాటుగా కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి అలాగే సీఎం రమేష్ కూడా పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


బీజేపీ నేతలకు సిగ్గు శరం లేదు !!

మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న పుష్ప..

ఏపీలో రాజకీయ ప్రయాణానికి స్పష్టత లేని బీజేపీ ?

అయ్యప్పస్వామి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ !

బెస్ట్‌ టూరిజం విలేజ్ గా "భూదాన్ పోచంప‌ల్లి"

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Santhi Kala]]>