BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/trs-mlc-candidates-approaching-pragati-bhavan73cdeca9-42e7-422d-bd01-39540598639c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/trs-mlc-candidates-approaching-pragati-bhavan73cdeca9-42e7-422d-bd01-39540598639c-415x250-IndiaHerald.jpg ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లో ఎర్లోళ్ల శ్రీ‌నివాస్‌కు ద‌క్కుతుంద‌నుకున్న ఎమ్మెల్సీ ప‌ద‌వీ చివ‌ర‌కు ఉత్కంఠ మ‌ధ్య ద‌క్క‌లేదు. ఎస్సీ కోటాలో క‌డియం శ్రీ‌హ‌రికి ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ఇవాళ 11 గంట‌ల‌కు నామినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కానున్న‌ది. జిల్లాల‌కు సంబంధించిన ఎమ్మెల్యేల‌తో సంత‌కాల‌తో నామినేష‌న్ దాఖ‌లు చేయాలి. చివ‌రి నిమిషంలో ఎర్రోళ్ల శ్రీ‌నివాస్ కు కేటాయిస్తార‌నున్న సీటును మాజీ క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డికి ద‌క్కిన‌ట్టు తెలుస్తున్న‌ది. ఇప్ప‌టికే మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు ఉమ్మ‌డి మె#ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు{#}Siddipet;Scheduled caste;MLA;Minister;Telangana Rashtra Samithi TRSప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఎమ్మెల్సీ అభ్య‌ర్థులుప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు#ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు{#}Siddipet;Scheduled caste;MLA;Minister;Telangana Rashtra Samithi TRSTue, 16 Nov 2021 10:36:15 GMTటీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాలు ఖాళీలు ఉన్నాయి. అయితే ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ఐదుగురు ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు ప్ర‌గ‌తి భ‌వ‌న్ చేరుకున్నారు. టీఆర్ఎస్ అధిష్టానం ప్ర‌క‌టించిన వారిలో గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి, సిద్దిపేట మాజీ క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి, త‌క్క‌ళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్, కౌశిక్‌రెడ్డి, క‌డియం శ్రీ‌హ‌రి లు ఖ‌రారు అయ్యారు. మిగ‌తా అభ్య‌ర్థి ఎవ‌రు అనే దానిపై స్ప‌ష్ట‌త క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా మ‌హిళా కోట‌లో ఆకుల ల‌లిత పేరు ఎక్కువ‌గా విన‌ప‌డుతోంది.

 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లో ఎర్లోళ్ల శ్రీ‌నివాస్‌కు ద‌క్కుతుంద‌నుకున్న ఎమ్మెల్సీ ప‌ద‌వీ చివ‌ర‌కు ఉత్కంఠ మ‌ధ్య ద‌క్క‌లేదు. ఎస్సీ కోటాలో క‌డియం శ్రీ‌హ‌రికి ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ఇవాళ 11 గంట‌ల‌కు నామినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కానున్న‌ది. జిల్లాల‌కు సంబంధించిన ఎమ్మెల్యేల‌తో సంత‌కాల‌తో నామినేష‌న్ దాఖ‌లు చేయాలి.  చివ‌రి నిమిషంలో ఎర్రోళ్ల శ్రీ‌నివాస్ కు కేటాయిస్తార‌నున్న సీటును మాజీ క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డికి ద‌క్కిన‌ట్టు తెలుస్తున్న‌ది. ఇప్ప‌టికే మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాకు చెందిన  ఎంపీలు,  ఎమ్మెల్యేలు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకున్నారు. ఎర్రోళ్ల శ్రీ‌నివాస్‌కు లోక‌ల్ బాడీలలో కేటాయించే అవ‌కాశం ఉన్న‌ది. ఆరో అభ్య‌ర్థి మాత్రం ఎవ‌ర‌నేది ట్విస్ట్‌గానే మారింది. మ‌రికాసేప‌ట్లో తేల‌నున్న‌ది. ముఖ్యంగా ఆకుల ల‌లిత‌, మ‌ధుసూద‌నాచారి, కోటిరెడ్డిల‌లో ఒక‌రికి ద‌క్కే ఛాన్స్ క‌నిపిస్తోంది.  



కుప్పంలో బాబు 30 ఏళ్ల కుప్పి గంతుల‌కు చెక్‌..!

ఆర్టీసీ మరో సౌకర్యం.. కండక్టర్‌ దగ్గరే కొరియర్ బుకింగ్..!

వరంగల్: ఈసారి కూడా ఎమ్మెల్సీ ఇతనేనా..!

సీరియల్స్ కు సైన్ చేసిన భూమిక...?

తైవాన్ : చైనాకు.. అమెరికా గట్టి హెచ్చరిక..!

దొంగ‌ల బీభ‌త్సం..! మ‌హిళ మృతి

బిగ్ బాస్ 5 : దొంగగా మారిన జానీ మాస్టర్?

ఈనెల 18న 'జవాద్' తుఫాన్..!

బాబులో కుప్పం ఓట‌మి భ‌యం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>